Telangana State Formation Practice Questions 15

TSStudies
0

Telangana State Formation Practice Questions & Telangana State Formation Model Papers

1. తెలంగాణ మహిళా దినోత్సవం నాటి సత్యాగ్రహాల్లో మోజంజాహి మార్కెట్ వద్ద జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు?
a) సదాలక్ష్మి
b) స్నేహలతారెడ్డి
c) శాంతాబాయి
d) కుముద్ నాయక్


2. జూన్ 20, 1969 నాడు ఢిల్లీకి రావాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ని ఫోన్లో ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు?
a) నిజలింగప్ప
b) సాధిక్ అలీ
c) రంగస్వామి
d) మొరార్జీ దేశాయ్


3. ముషీరాబాద్ జైలు వద్ద గాయపడిన ఎంపీ వెంకటస్వామి నియోజకవర్గం ఈ క్రింది వానిలో ఏది?
a) నిజామాబాద్
b) పెద్దపల్లి
c) కరీంనగర్
d) మెదక్


4. ముషీరాబాద్ ఘటనకు నిరసనగా జూన్ 25న బంద్ కు పిలుపునిచ్చిన పార్టీ ఏది?
a) తెలంగాణ ప్రజా సమితి
b) స్వతంత్ర పార్టీ
c) తెలంగాణ రాష్ట్ర సమితి
d) కమ్యూనిస్టు పార్టీలు


5. జూన్ 25, 1969న చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ లను అరెస్టు చేసి ఏ జైలుకు తరలించారు
a)పూణే
b) రాజమండ్రి
c) ముషీరాబాద్
d) చర్లపల్లి


6. ఆందోళనకారులను / ఉద్యమకారులను గుండాల చేత కొట్టించిన తెలంగాణ మంత్రి ఎవరు
a) మర్రి చెన్నారెడ్డి
b) వెంగళరావు
c) పి.వి.నరసింహారావు
d) గురుమూర్తి


7. జూలై 6న జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పై సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన తెలంగాణ మంత్రి ఎవరు?
a) వెంగళరావు
b) మర్రి చెన్నారెడ్డి
c) పి.వి. నరసింహారావు
d) వెంకట్రామరెడ్డి


8. జూలై 7 బంద్ సంఘటనలో భాగంగా ఎక్కడ రైలింజన్ కు ఉద్యమకారులు నిప్పు పెట్టారు?
a) కాచిగూడ
b) సికింద్రాబాద్
c) కాజీపేట
d) నాంపల్లి


9. తెలంగాణను నిర్లక్ష్యం చేశారు అని జయప్రకాష్ నారాయణ ఈ సమావేశంలో ప్రసంగించారు
a) కలకత్తా
b) మద్రాసు
c) తిరుపతి
d) ఢిల్లీ


10. దేశ సమైక్యతకు రాష్ట్ర విభజనకు సంబంధం లేదు అని ప్రత్యేకాంధ్ర సదస్సులో ప్రకటించింది ఎవరు?
a) నడింపల్లి నరసింహారావు
b) వాజ్ పాయ్
c) కుముద్ నాయక్
d) ప్రభాకర్ రెడ్డి


11. గుంటూరులోని ప్రత్యేకాంధ్ర సదస్సుకు సందేశాలు పంపిన తెలంగాణ నాయకులు ఎవరు?
1) సుధా లక్ష్మి
2) శ్రీధర్ రెడ్డి
3) కె ఎల్ గుప్తా
4) నారాయణ రెడ్డి
a) 1 మాత్రమే
b) 2 మాత్రమే
c) 1 & 2 మాత్రమే
d) పై వారందరూ


12. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుకు కేంద్రం పై ఒత్తిడి చేసిన ఎంపి ఎవరు?
a) వెంకటరమణ
b) రామేశ్వరరావు
c) జి యస్ మేల్కొటి
d) నీలం సంజీవరెడ్డి


13. విచక్షణ రహితంగా హైదరాబాదు పీసీసీ ని ఆంధ్రప్రదేశ్ పీసీసీ లో కలిపారని పేర్కొన్న ఎంపీ ఎవరు
a) రామేశ్వర రావు
b) మేల్కొటి
c) వెంకటరమణ
d) అలీ అన్సారీ


14. తెలంగాణ పతాక దినం ఏ రోజున నిర్వహించారు?
a) మార్చి 3
b) మార్చి 28
c) జూన్ 24
d) జులై 12


15. తెలంగాణ మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఏ రోజున ఆమోదించారు?
a) జూన్ 28, 1969
b) జూలై 14, 1969
c) జూలై 28, 1969
c) ఆగస్టు 24, 1969


16. తెలంగాణ ఎన్జీవోలు జూన్ 10న ప్రారంభించిన సమ్మెను ఎన్నిరోజులు కొనసాగించారు?
a) 12 రోజులు
b) 20 రోజులు
c) 37 రోజులు
d) 70 రోజులు


17. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్జీవోలు సమ్మె విరమించేది లేదని ప్రకటించిన టీఎన్జీవో అధ్యక్షుడు ఎవరు?
a) కే ఆర్ ఆమోస్
b) గోపాల్ రెడ్డి
c) శ్రీధర్ రెడ్డి
d) మేల్కొటి


18. జూలై 18 1969 నాటి మంత్రివర్గంలో హోం మంత్రి ఎవరు
a) వెంగళరావు
b) మర్రి చెన్నారెడ్డి
c) జె.వి.నర్సింగ్ రావు
d) మేల్కొటి


19. తెలంగాణ మంత్రులు, కొత్తగా మంత్రి పదవులు పొందడం నిరసిస్తూ ఏ రోజున బంద్ కు పిలుపునిచ్చింది?
a) జూన్ 3, 1969
b) జూన్ 17, 1969
c) జూలై 19, 1969
d) ఆగస్టు 24, 1969


20. తెలంగాణపై రెఫరెండం కోసం లోక్ సభలో  ప్రైవేట్ బిల్లు పెట్టిన ఎంపీ ఎవరు?
a) రామేశ్వరరావు
b) మేల్కొటి
c) నీలం సంజీవరెడ్డి
d) నారాయణరెడ్డి



Post a Comment

0Comments

Post a Comment (0)