Articles Publish in Telangana Movement-తెలంగాణ విమోచనోద్యమ నేపథ్యంలో వెలువడిన గ్రంధాలు

TSStudies
0
తెలంగాణ విమోచనోద్యమ నేపథ్యంలో వెలువడిన గ్రంధాలు
వీర తెలంగాణ విప్లవ పోరాటం చండ్రపుల్లారెడ్డి
వీర తెలంగాణ విప్లవ పోరాటం పుచ్చలపల్లి సుందరయ్య
వీర తెలంగాణ - నా అనుభవాలు నా జ్ఞాపకాలు రావి నారాయణరెడ్డి
నా జీవన పథం లో రావి నారాయణరెడ్డి
తెలంగాణ పోరాట స్మృతులు ఆరుట్ల రామచంద్రారెడ్డి
తెలంగాణ పోరాటం - నా అనుభవాలు నల్ల నరసింహులు
ఏ జంగ్ హై జంగే ఆజాదీ, ఏక్ చవెలి కా మడ్వా తలేవే మగ్దూం మొహియుద్దీన్

విమోచనోద్యమ కవిత్వం
దాశరధి కృష్ణమాచార్యులు అగ్నిధార, రుద్రవీణ, మహోదయం
ఆరుద్ర త్వ మేవహం
అనిశెట్టి సుబ్బారావు అగ్నివీణ
కాళోజీ నారాయణరావు నా గొడవ
సి.నారాయణరెడ్డి మంటలు, మానవుడు, అక్షరాల గవాక్షాలు
పొట్లపల్లి రామారావు ఆత్మవేదన
నరపరెడ్డి నవీన
రెంటాల గోపాలకృష్ణ సప్త యాగం
కుందుర్తి ఆంజనేయులు తెలంగాణ

తెలంగాణ విమోచనోద్యమ గీతాలు
సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ, వెయ్యర వెయ్యి
తిరునగరి రామాంజనేయులు సై సై గోపాల రెడ్డి నీవు నిలిచావు ప్రాణాలు ఒడ్డి, జ్వలిత జ్వాల
బండి యాదగిరి బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి
దాశరధి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రతనాల వీణ
విశాలాంధ్ర తెలంగాణ పోరాట గేయాలు
కే ప్రతాపరెడ్డి & జయధీర్ తిరుమలరావు, సుద్దాల హనుమంతు పాటలు-సంపాదకత్వం
విరసం తెలంగాణ పోరాట పాటలు


విప్లవ సాహిత్యం - తెలంగాణ రచయితల ప్రధాన రచనలు
అల్లం నారాయణ ఇంద్రవెల్లి కవిత, సాగరతీరం, ఆకాశ నేత్రం, కొండగోగులు, ఓ రాత్రి పీడకల
గద్దర్ రాజకీయ వీధి బాగోతం, లాల్ సలాం పాట, సిరిమల్లె చెట్టు కింద లచ్చూమమ్మో లచ్చూమమ్మో, హోళీ హోళీ ల రంగ హోళీ, అగ్ని పుల్ల
గూడ అంజయ్య భద్రం కొడుకో, ఊరు మనదిరా
నందిని సిద్ధారెడ్డి భూమి స్వప్నం, నది పుట్టువడి, ప్రాణహిత, సంభాషణ
చరబండరాజు కొండలు పగలేసినం పిండేసినం
అలిశెట్టి ప్రభాకర్ రక్త రేఖ, మరణం నా చివరి చరణం కాదు
త్రిపురనేని శ్రీనివాస్ రహస్యోద్యమం
ఆశ రాజు నేపథ్యం, జైలు సముద్రం, ఒక తుది గీతం
భూపాల్ జగిత్యాల దిక్కు చూడు
శివారెడ్డి రక్తం, సూర్యుడు, ఆసుపత్రి గీతం
వరవరరావు ముక్తకంఠం, సముద్రం, జీవనాడి స్వేచ్ఛ, భవిష్యత్ చిత్రపటం, చలినెగళ్లు
గంగుల శాయిరెడ్డి కాపు బిడ్డ (తెలంగాణ తొలి వ్యవసాయ పద్యకావ్యం), వర్షయోగం

విప్లవ కథలు
అల్లం రాజయ్య ఎదురు తిరిగితే, మధ్యవర్తులు, సృష్టికర్తలు, అతడు, మనిషి లోపలి విధ్వంసం
బి.ఎస్.రాములు పాలు, జరిమానా, అడవిలో వెన్నెల
బోయ జంగయ్య గొర్రెలు, దొంగలు, హెచ్చరిక
దేవరాజు మహారాజు పాలు ఎర్రబడ్డాయి, కోళ్ల పందెం, కడుపుకోత
ఆడెపు లక్ష్మీపతి నాలుగు దృశ్యాలు

విప్లవ ఉద్యమ నవలలు
బి.ఎస్.రాములు బతుకు పోరు
చరబండరాజు ప్రస్థానం, మా పల్లె, నిప్పు, దారిపొడవునా, రాళ్లు
అల్లం రాజయ్య అగ్నికణం, వసంతగీతం, ఊరు, కొమరం భీం, కొలిమంటుకున్నది
పి.చంద్ శేషగిరి
జాతశ్రీ సింగరేణి మండుతుంది
కె.వి.నరేందర్ నల్ల సముద్రం

దళిత వాదం 
దళితుల సమస్యలు వర్ణిస్తూ వచ్చిన నవలలు:
జయధీర్ తిరుమలరావు దళిత గీతాలు
ముదిగంటి సుజాతా రెడ్డి సంకెళ్ళు తెగాయి
కాలువ మల్లయ్య బతుకు పుస్తకం
దాశరధి రంగాచార్య చీకటి చెదిరింది, చిల్లర దేవుళ్ళు
వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి
బి యస్ రాములు బతుకుపోరు, ప్రవహించే పాట
ముప్పాళ్ళ రంగనాయకమ్మ బలిపీఠం
ఇల్లందుల సరస్వతీదేవి నీ బాంచన్ కాల్మొక్త
డాక్టర్ బోయ జంగయ్య జాతర జగడం, చీమలు గొర్రెలు

ముస్లిం మైనారిటీ వాదం - రచనలు
స్కై బాబా పతన్ (తొలి తెలుగు మైనారిటీవాద కవితా సంకలనం), రెహెల్, రంది
ముదిగంటి సుజాతా రెడ్డి షబానా దుఃఖం
సలీం వెండి మేఘం, తొలి తెలుగు మైనారిటీవాద నవల

స్త్రీవాదం - రచనలు
ముదిగంటి సుజాతా రెడ్డి విసుర్రాయి, ఆకాశంలో విభజన రేఖలు లేవు
బండారు అచ్చమాంబ అబల, సచరిత్రమాల
రంగనాయకమ్మ జానకి విముక్తి
మలయశ్రీ నిర్ణయం
త్రిపురనేని రామస్వామి చౌదరి గురి చూసి పాడే పాట

దళిత స్త్రీవాదం - రచనలు
గోగు శ్యామల నల్లపొద్దు
జాజుల గౌరీ వాయినం, మన్ను బిడ్డ, మన్నుబువ్వ

Post a Comment

0Comments

Post a Comment (0)