తెలంగాణ లోని జాతరలు
- సమ్మక్క సారక్క జాతర (మేడారం-జయశంకర్ భూపాల్ పల్లి)
- ఏడుపాయల జాతర (మెదక్ జిల్లా)
- గొల్ల గట్టు జాతర (సూర్యాపేట జిల్లా)
- కొండగట్టు జాతర (జగిత్యాల జిల్లా)
- కొమరవెల్లి మల్లన్న జాతర(సిద్ధిపేట జిల్లా)
- నాగోబా జాతర (ఆదిలాబాద్ జిల్లా)
- ఐనవోలు మల్లన్న జాతర (మైలారం దేవుడు) (వరంగల్ రురల్ జిల్లా)
- భీమన్న జాతర (జగిత్యాల జిల్లా)
- బెజ్జంకి జాతర (సిద్ధిపేట జిల్లా)
- వేలాల జాతర (కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా)
- తేగడ జాతర (భద్రాది కొత్తగూడెం జిల్లా)
- మేళ్లచెరువు జాతర (సూర్యాపేట జిల్లా)
- సిద్దులగుట్ట జాతర (నిజామాబాద్ జిల్లా)
- నల్ల కొండ జాతర (జగిత్యాల జిల్లా)
- మహంకాళి జాతర (సికింద్రాబాద్)
- పెద్దమ్మ జాతర (హైదరాబాద్)
- మన్నెంకొండ జాతర (మహబూబ్ నగర్ జిల్లా)
- రంగాపూర్ జాతర (నాగర్ కర్నూలు జిల్లా)
- సిరిసనగండ్ల (నాగర్ కర్నూలు జిల్లా)
- కొరివి జాతర (మహబూబాబాద్ జిల్లా)
- తుల్జాభవాని జాతర (నల్గొండ జిల్లా)
- కురుమూర్తి జాతర (మహబూబ్ నగర్ జిల్లా)
- గద్వాల్ జాతర (జోగులాంబ గద్వాల జిల్లా)
- చేవెళ్ల జాతర (రంగారెడ్డి జిల్లా)
- జోగి నాధుని జాతర (సంగారెడ్డి జిల్లా)
- కేతకి సంగమేశ్వర స్వామి జాతర (సంగారెడ్డి జిల్లా)
- ప్రతాపరుద్ర సింగరాయ జాతర (సిద్దిపేట జిల్లా)
- చిత్తరమ్మ జాతర (హైదరాబాద్)
- కొమ్మాల జాతర (వరంగల్ రూరల్ జిల్లా)
- అయక్ లేదా భీమన్న జాతర (ఆదిలాబాద్ జిల్లా)