వంటకాలు
| గట్క | ఇది మొక్కజొన్న పిండితో చేస్తారు |
| హైదరాబాద్ బిర్యాని | దీనికి పారడైస్ ఫేమస్ |
| హైదరాబాద్ హలీమ్ | దీనికి పిస్తా హౌస్ ఫేమస్ |
| సర్వపిండి | ఇది బియ్యం పిండితో చేసే ఉత్తర తెలంగాణ వంట |
| సకినాలు | ఇది బియ్యం పిండితో చేసే వంట, నువ్వులు వాడుతారు |
| అంబలి లేదా గంజి | బియ్యం ఉడికించినప్పుడు వచ్చే జిగట పదార్థం |
| గుడాలు | వీటిని ఉలవలు, శనగలు,బబ్బెర, చిక్కుడు, అనుములు, మొక్కజొన్న గింజలు(ముక్కలు) తో చేస్తారు |
| ఉప్పుడు పిండి | ఉప్మా |
| కుడుములు | ఉడికించిన బియ్యపు పిండితో అనప గింజలు వేసి చేస్తారు |
| పచ్చిపులుసు | దీనిని చింతపండు తో తయారు చేస్తారు |