Asaf Jahi Dynasty-4 (2వ నిజాం)

TSStudies
Second Nizam in Asaf Jahi Dynasty in Telugu


Asaf Jahi Dynasty Second Nizam History
నిజాం అలీ (1761-1803) - 2 నిజాం  
ఇతన్ని రెండవ అసఫ్ జా అని కూడా అంటారు 
ఇతని కాలం నుండే అసఫ్ జాహీ పాలకులు నిజాం లుగా పిలువబడ్డారు 
నిజాం అలీ 1770-72 లో రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ కు మార్చాడు 
ఇతని కాలంలోనే బ్రిటిష్ వారు ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించారు 

1766-ఉత్తర సర్కారులు 

1788-గుంటూరు 

1800-దత్తమండలం 

1802-చిత్తూరు, నెల్లూరు 
  • ఉత్తర కోస్తాలో ప్రఖ్యాత యుద్ధాలలో ఒకటైన 'పద్మనాభ యుద్ధం' ఇతని కాలంలో 1794లో జరిగింది 
  • నిజాం అలీ 1798లో లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైనిక సహకార ఒప్పందం లో  మొట్టమొదటిగా చేరాడు దీనిలో జేమ్స్/కిర్క్ ప్యాట్రిక్ కీలకపాత్ర పోషించాడు జేమ్స్ ప్యాట్రిక్ హైదరాబాద్ లో బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని ఖైరున్నీసా కొరకు నిర్మించాడు  
  • దీని ప్రధాన ఆర్కిటెక్ - శామ్యూల్ 
  • నిజాం అలీ కాలంలో ఫ్రెంచ్  అధికారి రేమండ్ మూసారాముడిగా పిలువబడ్డాడు 
  • ఇతని పేరు మీదగానే మూసారాంబాగ్ ఏర్పడింది 
  • నిజాం అలీ సహాయంతో రేమండ్ గన్ ఫౌండ్రీ ని ఏర్పాటు చేసాడు 
  • రేమండ్ గతంలో టిప్పుసుల్తాన్ మరియు బుస్సీ వద్ద కూడా పనిచేశాడు 
  • నిజాం అలీ సేనాని అయిన మీర్ ఆలం తన పేరుమీదుగానే మీరాలం చెరువు త్రవ్వించాడు 
  • నిజాం అలీ ఆస్థాన చిత్రకారుడు - వెంకటాచలం 
  • నిజాం అలీ పై తిరుగుబాటు చేసిన కుమారుడు అక్బర్ అలీ 
  • నిజాం అలీ క్రింది భవంతులను నిర్మించాడు 

          మోతి మహల్ 
          గుల్షన్ మహల్ 
          రోషన్ మహల్