భక్తి సూపీ ఉద్యమాలు:
భక్తి ఉద్యమం:
భక్తి మార్గ ముఖ్య సిద్ధాంతం-భగవంతుని పట్ల అచంచలమైన భక్తిని కలిగిఉండడం.
భక్తి 9 రకాలు (నవవిధ భక్తి)
1 శ్రవణ భక్తి
2 కీర్తనా భక్తి
3 స్మరణ భక్తి
4 పాదసేవన భక్తి
5 అర్చన భక్తి
6 వందన భక్తి
7 దాస్వ భక్తి
8 సఖ్య భక్తి
9 ఆత్మ నివేదన భక్తి
భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు
1 ఏకేశ్వరోపాసన
2 విగ్రహారాధన వ్వతిరేకత
3 కుల వ్యవస్త ఖండన
4 మత కర్మకాండలు, తీర్థయాత్రల పట్ల నిరసన
5 ప్రాంతీయ భాషల్లో బోధన
6 హిందూ మహమ్మదీయుల ఐక్యత
1) శంకరాచార్య:
ఇతని బిరుదులు
1) ఆదిగురు
2) ప్రచ్చన్న బుద్ద/ క్రిప్టోబుద్ద
ఇతను అద్వైత వేదంను బోధించాడు. ,
ఇతని గురువు గోవిందపాల
ఇతను 4 దిక్కులలో 4 మఠాలు ఏర్పాటు చేశాడు.
ఉత్తరం - బద్రీనాథ్
దక్షిణం - శృంగేరి
తూర్పు - పూరి
పశ్చిమ - ద్వారకా
ఇతని మరణానంతరం ఇతని శిష్యులు కంచీ మఠంను స్థాపించారు.