ఇతను విజయనగరం రాజ్యాన్ని అత్యధిక కాలం పాలించిన రాజు
ఇతను రాజధానిని పెనుగొండ నుండి చంద్రగిరికి మార్చాడు.
ఇతను రాజధానిని పెనుగొండ నుండి చంద్రగిరికి మార్చాడు.
ఇతను వెంకటవతి విలానంలో కవితాగోష్టిలు నిర్వహించాడు.
ఇతని పాలనాకాలంలోనే ఆంధ్రా తీరంలో డచ్‌వారు (1605),బ్రీటీష్‌వారు(1611) తమ మొట్టమొదటి స్థావరాలను నిర్మించుకున్నారు.
వెంకటపతిరాయ-3:
ఇతను 1689లో మద్రాసును బ్రిటిష్ ఫ్రాన్సిస్‌దేకు ఇచ్చాడు.ఫ్రాన్సిస్‌డే మద్రాస్‌లో సెయింట్ జార్జ్ కోటను నిర్మించాడు.
ఆరవీటి వంశంలో చివరివారు : శ్రీరంగరాయ-3
శ్రీరంగరాయ-3 1646లో బీజాపూర్ సైన్యంచే ఓడించబడ్డాడు. దీంతో ఆరవీటి వంశంతో పాటు మొత్తం విజయనగర సామ్రాజ్యం అంతమయింది.
సమాజం:
విజయనగర కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది.
బ్రాహ్మణులకు ఉన్నత స్థానం కల్పించబడింది.
ఈ కాలంలో సతీసహగమనం, బాల్యవివాహాలు, వరకట్న ఆచారం వుండేవి.
బహు భార్యత్వం ఉండేది.
అప్పట్లో హోదాలను బట్టి ఉంపుడుగత్తెలను ఉంచుకునేవారు.
సమాజంలో వేశ్యా వ్యవస్థకు చట్ట భద్రత కల్పించబడింది.
వేశ్యలపై విధించే పన్ను -గనాచారి పన్ను
ఈకాలంలో పాంచాళం అనే కులాల కూటమి ఏర్పడింది.
1 కంసాలి
2) కమ్మరి
3) కాసె
4). స్వర్ణకారి
5) వడ్రంగులు
అలియ రామరాయ మంగలి వారికి శిస్తు మినహాయింపు ఇచ్చాడు. (కండోజా అనే మంగలివాడి విజ్ఞప్తి మేరకు ఈ మినహాయింపు ఇచ్చాడు)
అప్పటి సమాజంలో చెలామణీలో వున్న కరెన్సీని 'పర్థవోస్' అనేవారు.
విజయనగరంలో చెలామణీలో వున్న పోర్చుగీస్ బంగారు నాణేలను “పెసాడో అనేవారు.
భూమి శిస్తును వసూలు చేసే శాఖను 'అఠవాణే' అనేవారు.
మణిగ్రామం, కైకొళ్లాలు అనే వర్తక శ్రేణులు అప్పట్లో ఉందేవి.
విజయనగరం కాలంలో అతి ముఖ్య బంగారు నాణెం -ఫానం
నాణేలు:
బంగారు నాణేలు
- వరాహ (దినార్)
- పెర్తబ్ (1/2 దినార్)
- వరాహ (దినార్)
- పెర్తబ్ (1/2 దినార్)
- ఫానం (1/10 పెర్తబ్
వెండి నాణేలు - టార్ (1/6 ఫానం)
రాగి నాణేలు - జిటల్ (1/89 టార్)
అసంఖ్యాక శాఖలు/ కులాలు ఉండేవి.
ఉదా॥ కైక్కొళులు/నేతవాళ్లు, విప్ర వినోదులు(గోండివాళ్లు)
మతం:
విజయనగరం కాలంలో వైష్ణవ మతం ఎక్కువగా వ్యాప్తి చెందింది.
వీరి కులదైవం - విరూపాక్షుడు
వీరి శాసనాలలో అంతిమ పదం - విరూపాక్షాయ నమ: అని ఉంటుంది.
వీరి కుల గురువు - కాశీవిలాశ క్రియశక్తి
హరిహరరాయ-2 శ్రీశైలంలో ముఖ మండపాన్ని నిర్మించాడు.
బుక్కరాయ-1 సామంతుడైన విరుపన్న లేపాక్షి దేవాలయంను నిర్మించాడు.
సాహిత్యం:
బుక్కరాయ-1 కాలంలో నాచానసోముడు ఉత్తర హరివంశంను రచించి, హరిహరదేవునికి అంకితం చేశాడు.
మొల్ల రామాయణాన్ని రచించి రామునికి అంకితం చేసింది.
తెలుగులో తొలి జంట కవులైన నంది ఎల్లయ్య, గంట సింగన్నలు వరాహ పురాణంను రచించి నరస నాయకునికి
అంకితం ఇచ్చారు.
వేదాంత దేశికులు 'యాదవాభ్యుదయం” కృష్ణుని జీవితంపై మహా కావ్యాన్ని రచించాడు. కాళిదాసుని మేఘసందేశంను అనుకరిస్తూ హంస సందేశం రాశాడు.
పరిపాలన:
సామ్రాజ్యాన్ని మండలాలు లేదా రాజ్యాలు, నాడులు(జిల్లాలు), స్థలాలు(ఉప స్థలాలు) చివరిగా గ్రామాలుగా విభజించారు.
గ్రామపెద్ద అయిన గౌడి పరిపాలనలో ప్రాథమిక విభాగం అయిన గ్రామ పాలనను చూసుకునేవాడు.
మండలాలను తమిళ ప్రాంతంలో కొట్టమ్‌లు లేక కుర్రంలు అంటారు. నాడులు, గ్రామాలను ఆంధ్రలో సీమలు, స్థలాలుగా విభజించారు.
సాధారణంగా స్థూల ఉత్పత్తిలో 1/6 వంతు శిస్తు వసూలు చేసేవారు.
సైన్యంలో నాయకులు, పాలెగాళ్లు వంటి పెద్దపెద్ద అధికారులకు వేతనాలకు బదులు నిర్ణీత ఆదాయం లభించే భూభాగాన్ని(అమరం) సమకూర్చేవారు. సాధారణ సైనికులకు సాధారణ నగదు రూపంలో వేతనాలు చెల్లించేవారు.
అమరనాయక వ్యవస్థ ఉండేది.
మటికరాతీలు లేదా వైశ్యులు వర్తక వ్యాపారం చేసేవారు.
గ్రామం తుది విభాగం. 12 ఆయంగార్లు. గ్రామ పరిపాలనను నడిపేవారు. వారిలో 'కరణం' గ్రామపెద్ద.
కందాచార -సైనికశాఖ
గాంధారవాద గ్రామాలు -దీని నుండి వచ్చే ఆదాయాన్ని కోటల నిర్వహణకు ఉపయోగించేవారు.
విదేశీ యాత్రికుల వ్యాఖ్యలు/పేర్కొన్నది:
ఫెరిస్తా - ముద్గళ్ యుద్ధం గూర్చి పేర్కొన్నాడు |
అబ్దుల్ రజాక్
- సైనికులు 4 నెలలకు ఒకసారి జీతాలు పొందేవారు
- సైనికులు 4 నెలలకు ఒకసారి జీతాలు పొందేవారు
- వేశ్యల నుండి 12 వేల ఫానమ్స్ ఆదాయం వచ్చేది. దీన్ని పోలీసులకు జీతాలుగా ఇచ్చేవారు.
-200 ఓడరేవులు, 1000 నుంచి 1200 నౌకలు ఉన్నాయి.
-200 ఓడరేవులు, 1000 నుంచి 1200 నౌకలు ఉన్నాయి.
-మలబార్ తీరంలో కాలికట్ అతి ముఖ్యమైన ఓడరేవు
-వరాహ, పెర్తబ్, ఫానమ్ నాణాల గురించి పేర్కొన్నాడు
నికోలో కొంటీ -సతీసహగమనం
డొమింగోపేస్ -శ్రీకృష్ణదేవరాయని వ్యాయామం, రాజ్యం 200 రాష్రాలుగా విభజన
న్యూనిజ్ -విజయనగర ఆహార అలవాట్లు
వార్తేమ - బట్టలు లేదా డ్రస్