Akber Birbal Stories in Telugu-అన్నింటికంటే ఇష్టమైనది

TSStudies

Akber Birbal Stories-అన్నింటికంటే ఇష్టమైనది

అక్బర్చక్రవర్తికి చాలామంది భార్యలు వుండేవారు. వారిలో ఒక రాణి పరమగయ్యాళి. ఆమె మీద చాలామంది అక్బర్కు ఫిర్యాదులు కూడాచేసారు. ఒకనాడైతే ఆమె అకృర్తోచాలా మొరటుగా మాట్లాడింది. దానితో ఆయనకు విపరీతంగా కోపంవచ్చి, “నువ్వు వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపోఅని ఆజ్ఞాపించాడు
Akber Birbal Stories in Telugu,Akber Birbal Stories for kids in telugu,telugu Akber Birbal Stories.akber birbal kathalu in telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
ఆవేశంలో ఏదో అన్నది కానిఆయన వెళ్ళి పొమ్మనేసరికి ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికి వచ్చింది. “నా మాటలకు, చేతలకు సిగ్గుపడుతున్నా దయచేసి క్షమించి నన్ను మా పుట్టింటికిపంపొద్దుఅని వేడుకుందామెఅక్బర్కు కూడా జాలికలిగింది. కానీ యిచ్చిన ఆజ్ఞనుఉపసంహరించటం ఎట్లా? అందుకే, “నువ్వు వెళ్ళేటప్పుడు నీకు అన్నిటికంటే యిష్టమైనదాన్ని తీసుకెళ్ళొచ్చుఅని కొంచెం సడలించాడు
చక్రవర్తి తనను. క్షమించడని ఆమెకు. అర్థమైంది. కానీ ఏం చెయ్యాలోఅర్ధం కాలేదు. ఆఖరికి ఆమెకు బీర్బల్గుర్తుకొచ్చాడు: అతని సహాయం కోరాలనుకుంది కానీఆమె అతణ్జి కూడా గతంలో ఎన్నోసార్లుదూషించింది. ముఖం పెట్టుకునిఅడగగలదు
ఏది ఏమైనప్పటికి ఆమెఅతని కోసం కబురు పంపగానేవచ్చాడు
బీర్బల్‌, నాకు నీ సహాయం. అత్యవసరంగా కావాలి. కానీ నిన్ను సహాయంఅర్థించటానికి సిగ్గుపడుతున్నాఅంది పశ్చాత్తాపం నిండినస్వరంతో
బేగం సాహెబా, గతం మర్చిపోండి. దయచేసినేను మీకు చేయగల సహాయంఏంటో చెప్పండిఅన్నాడు బీర్భల్సహృదయంతో
జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. అంతావిని, కొంచం సేపు ఆలోచించి,  ఇలాచేయండిఅని ఆమెకు గుసగుసగాచెప్పాడు
బేగం సలహాకు ఎంతో సంతోషించింది. ఆ తర్వాతఆమె సాయంకాలం, తానుమరునాడే వెళ్ళిపోతున్నానని, ఈ సాయంత్రం చివరిసారిగాతన ఆతిధ్యం స్వీకరించమని అక్బర్కు కబురుపంపంది. ప్రకారమే ఆమెమందిరానికి వచ్చేసాడు అక్బర్‌. 
నా సామాన్లన్నీ సర్దుకున్నాను. షర్బట్ మీ కోసం ప్రత్యేకంగాతయారు చేసాను.  తాగండిఅని అడిగింది బేగమ్‌. బేగమ్తన ప్రకారం వెళ్ళిపోతున్నందుకుసంతోషించిన అక్బర్‌, ఆమె యిచ్చిన షర్బత్తాగాడు. కొద్ది సేపట్లోనే మైకం కమ్మినట్లయి, మత్తుగానిద్రపోయాడు
అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్న బేగమ్‌, నిద్రపోతున్న అక్బర్ను పల్లకీలోకిచేర్చించింది నౌకర్లతో. తాను కూడా ఎక్కికూర్చుని పుట్టింటికి ప్రయాణమైంది
మరునాడు పొద్దున మెలకువ వచ్చిన అక్చర్కు పరిసరాలన్ని కొత్తగాతోచడంతో, “ఏంటిది? ఎక్కడున్నాను?” అన్నాడు ఆశ్చర్యంగా
అతణ్ణి కనిపెట్టుకుని వున్న బేగం, “మందిరాంలోనే ఉన్నారు ప్రభూ! అంది. 
కానీ ఇది మా మందిరంకాదే?” అన్నాడు అక్బర్నందేహంగా, కిటికీలోంచి బయటికి చూస్తూ
Akber Birbal Stories in Telugu,Akber Birbal Stories for kids in telugu,telugu Akber Birbal Stories.akber birbal kathalu in telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
ప్రభూ, మీరు నన్ను మా పుట్టింటికి నా అత్యంత ప్రీతిపాత్రమైన దాన్ని తీసుకుని పొమన్నారు కదా. నాకత్యంతయిష్టమైంది మీరే కాబట్టి మిమ్మల్నితీసుకుని మా పుట్టింటికి వచ్చానుఅంది. మాటలకు ఆయనకోపం పోయింది. బీర్చల్తప్ప ఆమెకు ఇలాంటిసలవా మరెవరూ యిచ్చి వుండరని ఆయనకు తెలిసి నవ్వుకున్నాడు.