Balamitra Stories in Telugu-తొమ్మిది నుండి తొంబై

TSStudies

తొమ్మిది నుండి తొంబై 

భళ్లునతెల్లవారింది. బెడ్మీద కామేశ్వరంకళ్లు విప్పగానే హరీష్గుర్తుకు వచ్చి రాత్రి చెప్పినవిషయం ఏం చేసాడో తెలుసుకోవాలన్నఆతృతతో టేబుల్మీద ఉండే సెల్ కోసం వెతికాడు. అది కనబడలేదు. పొరపాటున హ్యాండ్‌ బ్యాగులో గాని పెట్టేసానేమో అనిబ్యాగు తెరిచి చూసాడు. కనబడలేదు. ఆశ్చర్యం కలిగి చిన్న చిన్నశబ్దంతో ఒకటీ ఒకటీ వెదకడంమొదలుపెట్టాడు.
 శబ్దాలకి కావేరినిద్ర విరిగి కళ్లు, విప్పి,“ఏంటండీ అలా వెతుకుతున్నారూ?” బద్దకంగాఅంది
ఏమౌంతుంది. ఏమిటి? రాత్రి సెల్  టేబుల్మీదపెట్టింది బాగా గుర్తు. ఇప్పుడుచూస్తే కనబడడం లేదు. ఇంట్లో సామాను ఎక్కడ పెట్టింది అక్కడఉండి చావదు కదా! నేనుఎప్పుడూ చెపుతుంటాను సీరియల్సు చూడడానికి వచ్చేపోయే పిల్లలు మీద కన్ను వేసి ఉంచు అని. పట్టించుకుంటేగా!” ఆవేశంగాఅన్నాడు
కావేరికి ఒళ్లు మండింది. “బాగుందివరస. ఎక్కడ. ఏదీ కనబడకపోయినా బాగానా మీద విరుచుకుపడడం మీకుఅలవాటైపోయింది. బాగా వెతకండి. ఎన్నిసార్లునా మీద విరుచుకుపడిన సామానులుమీకు దొరికి సారీ చెప్పారో ఒక్కసారిగుర్తుకు తెచ్చుకోండి!” తిరిగి ముసుగు తన్ని పడుకుంది. అప్పుడేమడి బట్టలుతో చేరిన బామ్మ కామేశ్వరంతోఒరేయ్కామూకోవెలలో ఆచార్యులుగారుంటారు. ఒక్కసారి నెంబరుకి ఫోనుచేసి మా బామ్మ సీరియల్చూసి వస్తుంది. అంతవరకూ అభిషేకాలు కొంచెం ఆపమనుఅని చిన్న కాగితంమీద ఉన్న నెంబరు అందించింది
Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
కామేశ్వరం ఒక్కసారి ఉలిక్కిపడికాలం ఎంత మారిపోయిందిఅనుకొనిఒసేయ్‌... బామ్మ సెల్ కనబడకలేచింది మొదలు వెతుకుతున్నాను. నువ్వుగాని చూసావా?” ఆతృతగా అడిగాడు. బామ్మ ఒక్కసారి ఖంగుతినిఅదేవిటిరా అలా వుంటావూ రాత్రినేను నీ సెల్లుతో కామాక్షమ్మతో పది నిముషాలు మాట్లాడుతున్నప్పుడుఠక్కున ఆగిపోయింది. బ్యేలన్సు నొక్కి చూస్తే జీరో అని వస్తేఇక్కడే పెట్టేసాను. ఇంతలో ఎలా. మాయమయ్యిందిబామ్మా కూడా ఆశ్చర్యపోయింది
అప్పుడేఅక్కడకు చేరిన పేపర్ బాయ్అంతా విని తన సెల్లుతీసిసార్‌... దీనితో మీ సెల్లు నెంబరుకిఫోను చెయ్యండి. రింగవుతే మూల ఉందోతెలినిపోతుందిఅని సెల్లు చేతికిఅందించాడు
కామేశ్వరంగుడ్ఐడియా!” అబ్బాయిని మెచ్చుకొని తన సెల్లు నెంబరుకిరింగు చేసి ఆతృతగా సెల్లుచెవి దగ్గరపెట్టాడు. శబ్దం చక్కగా వినబడింది. నిదానించగా అది బాత్రూంలోనుండి వస్తున్నట్లు గ్రహించి వెళ్లి తలుపు తోసాడు. గడియ పెట్టి ఉంది. “అరేయ్‌..... చంటీఅన్నాడు కోపంగా
గడియ ఠక్కున విడింది. దాడి చేతిలో సెల్లుచూనిఇక్కడేం చేస్తున్నావు? నీ చేతిలో సెల్లుఏమిటి?” అన్నాడు. 
Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
చంటీ ఒక్కసారి. బితుకుబితుకుమంటూకోప్పడకండి డాడి. నిన్న స్కూలుకివెళ్లలేదుకదా! హోం వర్కు ఏంఇచ్చారో తెలీదు: కావ్యని అడిగి తెలుసుకొని చేయాలనిసెల్లు తీసుకొచ్చాను. టీచరు హోంవర్కు చేయలేదంటేచంపేస్తుందిఅన్నాడు, కామేశ్వరం ఒక్కసారిఅంతా కాల మహిమ... రోజుల్లో తొమ్మిది సంపిల్లల నుండి తొంబై సం వారికి నహితం ఎంతో అవనరమైపోయిందిఅనుకున్నాడు.