Bethala Kathalu-రత్న మాల

TSStudies

రత్న మాల 

Bethala Kathalu in telugu,Bethala stories in telugu,Bethala Kathalu for kids,Bethala stories for kids,Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు  తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించినభుజాన వేసుకుని,ఎప్పటిలాగ మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. 
అప్పుడుశవంలోని బేతాళుడు,, నీవెవరో ఇక మంత్రసిద్ధుడెనవాణ్లి అవమానించి, అతడివల్ల శాపగ్రస్తుడివై ఇలారాత్రివేళ శ్మశానంలో నానా కష్టాలూ అనుభవిస్తున్నావేమోఅన్న శంక కలుగుతున్నదిగృహస్థులఇళ్ళకు అతిథి, అభ్యాగతులుగా వచ్చే సాధు, సన్యాసి, బైరాగుల్లో కొందరు మంత్రవిద్యల్లో ఆరితేరినవారుంటారు. సంగతి గ్రహించలేనిగౌరవుడు అనేవాడు, మిడిసిపాటుతో ప్రవర్తించి ఒక బైరాగి వల్లశాపం పొంది ఎలా కష్టాలపాలయ్యాడో చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,” అంటూ ఇలా చెప్పనాగాడు
శ్రీనివాసుడు  సిరివురుంలోప్రముఖ వ్యావారి. ఆయన భార్య అనుకూలవతి, సుగుణవతి. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు భైరవుడు నెమ్మదస్తుడు. చిన్నవాడుగౌరవుడు దుడుకు మనిషి. 
ఒక రోజునవాళ్ళింటికి  బైరాగి వచ్చిభోజనం పెట్టమన్నాడు. సుజాత ఆయనకు కమ్మనివిందు భోజనం పెట్టింది. బైరవుడాయనకువినయంగా సేవలు చెశాడు. గౌరవుడుమాత్రం ఆకలికి భిక్షాందేహి అంటూ వచ్చినవాడికిన్ని మర్యాదలేమిటనిచిరాకు పడ్డాడు.
 బైరాగి అది విని, “అన్నార్తులనుఈసడించకు. మున్ముందు నువ్వే బిచ్చమెత్తుకుని బీవించాల్సిరావచ్చు,” అన్నాడు.  
మాఇంట్లో భోంచేసి నన్నే శపించే నిలాంటిదుష్టుల్ని నేను లెక్కచేయను,” అనిగౌరవుడు అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
శ్రీనివాసుడు, సుజాత, భెరవుడుబైరాగి మాటలకు భయపడి, గౌరవుడి తప్పు కాయమని బ్రతిమాలారుబైరాగి నవ్వి, “మీకేంకావాలో కోరు కోండిఅన్నాడు.
మాకేకోరికలూ లేవు. గౌరవుడి దుడుకుతనం తగ్గే  ఉపాయం చెప్పండి,” అనికోరారు.
బైరాగి వారితో, “మీ ఇంట గౌరవుడి వంటి దుష్టుడు పుట్టడం ఆశ్చర్యం. మీరు అతడి. కతణ్లివిడిచి పెట్టండి. మీకేం కావాలో కోరుకోండి,” అని హితవు చెప్పాడు.
గౌరవుడి భవిష్యత్తు బాగుండాలని తప్ప, మాకే కోరికలూలేవు,” అన్నారు ముగ్గురూ,
Bethala Kathalu in telugu,Bethala stories in telugu,Bethala Kathalu for kids,Bethala stories for kids,Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
బైరాగి, “అతడి వక్రబుద్ధిని, మార్చేశక్తినాకు లేదు,” అంటూ నిట్టూర్చి, ధగధగమెరుస్తున్న ఒక రత్నమాలను తనఅంగీలోంచి తీసి శ్రీనివాసుడికిచ్చి, “ మాలమహిమాన్వితం! దీన్ని పూజామందిరంలో ఉంచి పూజించండి. ఇది మిమ్మల్ని కాపాడుతుంది. కాని దిన్ని అనర్హులుధరించినా, ఇంకొకరికి దానం చేసినా ఎలాంటిప్రయోజనం వుండదు,” అని చెప్పాడు.
గౌరవుడుబాగుపడాలన్న ఆశతో, శ్రీనివాసుడా మాలను బైరాగి సమక్షం లోనే పూజా మందిరంలోవుంచాడుబైరాగి వారిని దీవించి వెళ్ళిపోయాడు.
కొంతకాలంగడిచింది. ఒక రోజున శ్రీనివాసుడు కొడుకులిద్ధర్నీపిలిచి, “నాకు వృద్ధాప్యం చేరువవుతున్నది. నా తనువు, మనసు విశ్రాంతి కోరుతున్నాయి. ఇక మీదట బైరవుడు వ్యాపారంకొనసాగిస్తాడు. గౌరవుడు, అన్నకు చేదోడువాదోడుగా వుండాలి,” అన్నాడు.
తండ్రీ, అన్నకు పెద్దరికమిచ్చాడని అలిగిన గౌరవుడు, తానిక ఇంట్లోవుండనని, తనకు కొంత డబ్బిస్తే, స్వంతంగా వేరే వ్యాపారం చేసుకుంటానని అన్నాడు. చేసేది లేక శ్రీనివాసుడు అతడికికొంత డబ్బిచ్చాడు.
గౌరవుడాడబ్బు తీసుకుని ఇంట్లొంచి వెళ్ళి పోయాడు.
ఐతే, అతడే వ్యాపారం చేసినా నష్టాల మీద నష్టాలొచ్చి, ఏడాదిలోనేతండ్రి ఇచ్చిన డబ్బంతా అయిపోయింది.
గౌరవుడు ఇంటికి తిరిగివచ్చి తండ్రితో, తను వ్యాపారంలో పూర్తిగానష్టపోయానని చెప్పి, “అన్నయ్య వ్యాపారంలో రాణిస్తే అదివాడి గొప్పతనం కాదు. నేను రాణించకపోతే అది నా తప్పూకాదు. అంతా పూజా మందిరంలోనిరత్నమాల మహిమ. నాకా రత్నమాలఇస్తే బాగుపడేదాకా దగ్గర వుంచుకుని తిరిగిఇచ్చేస్తాను,” అన్నాడు.
రత్నమాలను పూజామందిరంనుంచి తీస్తే  అరిష్టం చుట్టుకుంటుంది. మాలను గురించి బైరాగి చెప్పిందేమిటో, తర్వాత మాద్వారా విని కూడా, నువ్వింకా మాల కావాలనదం, నీదివక్రబుద్ధి అని చెప్పుకోవడమే!” అన్నాడు శ్రీనివాసుడు.
తండ్రి మాటలు గౌరవుడికి కోపం తెప్పించిన్నె రాత్రి అంతా నిద్రపోయాక అతడుఇంట్లొంచి కొంత డబ్బూ, రత్నమాలాతీసుకుని, ఊరొదిలి తెల్లవారేసరికి మరొక ఊరుచేరాడు. ఊరు చాలాపెద్దది. చుట్టూవున్న ఐదారు ఊళ్ళకు కూడలిస్థలం.
అలాంటిఊరు వస్తవ్యావారానికి అనువుగా వుంటుందని భావించన గౌరవుడు, అక్కడ ఒక ఇల్లుఅద్దెకుతీసుకుని, దాపులవున్న పట్టణానికి పోయి, భారీగా వస్త్రాలుకొనుగోలు చేశాడు.
తిరుగు ప్రయాణంలో వాటిని ఒక ఒంటెద్దు బండిలోవేసుకుని వస్తుండగా, మూటలు హఠాత్తుగా ఉరుములూమెరుపులతో జడివాన ప్రారంభమైంది‌.
తర్వాత కొద్దిసేపటికి ముగ్గురు దొంగలు బండిని అటకాయించి బండివాడికీ, గౌరవుడికీ కత్తులు చూపి బెదిరించి, బండినిమరో మార్గం పట్టంచారు. 
గౌరవుడు తన  దురదృష్టానికి చింతిస్తూ ఊరు చేరి తన ఇంటినిసమీపించే సరికి, అది పిడుగు పాటుకు గురై భగభగ మండిపోతున్నది.
జరిగిన రెండు దుర్హటనలతో గౌరవుడికితన దగ్గరున్న రత్నమాల విషనాగుకంటి భయంకరంగా తోచింది. అతడు దాన్ని వదిలించుకోవడంఅటకాయించి ఎలాగా అని ఆలోచిస్తూండగాబైరాగి, కారలిబూడిధై పోతున్న ఇంటి ముందు కనిపించి పాపీ నీ దుష్ప్రవర్తనే నీకుశాపమైంది! రోజు నుంచీఊళ్ళు తిరుగుతూ బిచ్చమెత్తుకుని పొట్టపోసుకో. నిన్ను నిస్వార్ధంగా, మనస్ఫూర్తిగా  పెళ్ళిచేసుకుంటానన్నఅమ్మాయికిస్తే, నీకా రత్నమాల నుంచివిముక్తి లభిస్తుంది,” అని చెవ్పాడు.
అప్పట్నించీగౌరవుడు భిక్షాటన చేస్తూ ఊళ్ళు తిరగసాగాడు ఎవరైనా అమ్మాయి కనిపిస్తే తన కథ చెప్పుకుని, తనను పెళ్ళాడితే రత్నమాలఇస్తాననేవాడు. రత్నమాల కోసం ఆశపడి, ఇద్దరుముగ్గురు, బిచ్చగాడెనా అతణ్ఞి పెళ్చాడతామన్నారు.
కాని వాళ్ళకిచ్చిన మరుక్షణమే రత్నమాలగౌరవుడిదగ్గరకు వచ్చెసింది. అలా కొన్నాళ్ళకు గౌరవుడుమార్కాపురం అనే ఊరు చేరుకున్నాడు.
అక్కడ దేవయ్య అనే అతడున్నాడు. తల్లిదండ్రులుచిన్నప్పుడే పోగా, కాయకష్టం చేసిజీవిస్తూ, చెల్లెలు శివానిని పెంచి పెద్ద చెశాడు.
అన్నాచెల్లెళ్ళకు ఒకరంటే ఒకరికి ప్రాణం.
దేవయ్య ఆ ఊళ్ళో వుండేదేవకి అనే అందమెన్ర అమ్మాయిని ప్రేమించాడు. నాలుగిళ్ళల్లో పనులు చేస్తూ జీవిస్తున్నదేవకికి నా అన్నవాళ్ళు ఎవరు లేరు. డబ్బున్నవాణ్ణి చేసుకుని సుఖంగా జీవించాలని ఆమె ఆశ. అదితెలిసిన దేవయ్య, ఆమెకు తన ప్రేమ గురించి చెప్పడానికి సంకోచించాడు. అన్న మనసెరిగిన శివాని, దేవకిని కలుసుకుని, “నా అన్న ప్రేమించిననిన్ను నేను వదినగా భావిస్తున్నాను. అన్న నాకు దేవుడెత్రే వదినదేవత. నా అన్ననుపెళ్ళిచేసుకో,” అని అడిగింది.
దేవతలురత్నమాల ధరిస్తారు. నాకో రత్నమాల తెచ్చివ్వు. నీ అన్నను పెళ్ళి చేసుకుంటాను,” అన్నది దేవకి వెంటనే.
రత్నమాలకోసం ఏమైనా చేయగలను కానీ అది డబ్బుకు తప్పదొరకదే!” అన్నది శివాని బాధగా. సరిగ్గా అప్పుడే భిక్షం కోసం ఆఇంటి ముందుకొచ్చిన గౌరవుడా మాటలు విన్నాడు.
అతడు శివానిని గుచ్చిగుచ్చి చూస్తూ, “డబ్బడక్కుండా నీకు రత్నమాల ఇస్తాను. మరి నన్ను పెళ్ళి చేసుకుంటావా అంటూసంచీలోవున్న మాలను బయటకు తీశాడు.
Bethala Kathalu in telugu,Bethala stories in telugu,Bethala Kathalu for kids,Bethala stories for kids,Akber Birbal Moral Stories in Telugu,Balamitra telugu,Balamitra stories in telugu,Balamitra stories for kids in telugu,Balamitra kathalu in telugu,Balamitra kathalu for kids,telugu Balamitra stories,moral stories for kids in telugu,telugu moral stories for kids,chandamama kathalu in telugu,panchatantra kathalu in teluug,betala kathalu in telugu
రత్నమాలనుచూస్తూనే శివాని కళ్ళు మెరిశాయి. ఆమెమారో ఆలోచన లేకుండా గౌరవుణ్ణి పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడింది.
గౌరవుడు  రత్నమాలనుశివాని చేతిలో పెడితే, అది అక్కడ స్థిరంగావుండిపోయింది. శివాని దానిని దేవకి మెడలో వేసింది. గౌరవుడు పరమానందంగా, “ఆహా! నాకు బైరాగి శాపం నుంచి విముక్తి కలిగింది. ఆయన చెప్పినట్టు నన్ను మనస్ఫూర్తిగా పెళ్ళాడే అమ్మాయివి దొరికావు,” అన్నాడు.
సమయంలో చెల్లెలు శివాని కోసం అటుగా వచ్చినదేవయ్య, గౌరవుడు తన దుడుకు స్వభావంవల్ల బైరాగి శాపానికి గురై బాధలు పడ్డాడే తప్ప, మంచికుటుంబానికి చెందినవాడని అతడి ద్వారా వివరంగాసంగతి తెలుసుకుని చాలా సంతోషించాడు. తర్వాత గౌరవుడికి శివానీతోనూ; దేవయ్యకు దేవకితోనూ పెళ్ళిళ్ళు జరిగాయి.
బేతాళుడు కథ చెప్పి, “రాజాబైరాగి తను ఇచ్చిన రత్నమాలవల్ల, శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పాడు. కానీ, దానికి విరుద్ధంగా గౌరవుడు తన దుందుడుకుతనం కొద్దిశాపగ్రస్తుడె బిచ్చగాడుగా  ఊళ్ళుపట్టిపోయాడు. ఇది. శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరగడంకాదుగదా? రత్నమాలవల్ల గౌరవుడికి మాత్రం జరిగిన మేలేపాటి? మాల వల్ల నిజంగామేలు పొందినవాడు దెవయ్యగదా?
సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో, నీ తల పగిలి పోతుందిఅన్నాడు.
దానికివిక్రమార్కుడు,  బైరాగి, గౌరవుడికిచ్చిన శాపంలోని వింతా, విడ్దూరమేమంటంటే, గౌరవుడికేకాక, ఇతరులకు కూడా మేలు జరిగింది. గౌరవుడు నానా కష్టాలకు గురెన్రతర్వాత, శ్రీనివాసుడి కుటుంబం ఆశించినట్టు సరెన్ర మార్గంలోకి వచ్చాడు. అతడు, శివానికి భర్తఅవడం ఆమెకు జరిగిన మేలు. దేవయ్యకు తను ప్రేమించిన అమ్మాయిఅభించింది. ఇందువల్లబైరాగి శాపం అందరికీ మేలుచేసిందనడంలో సందేహం' లేదు,” అన్నాడు.
రాజుకు విధంగా  మౌనభంగంకలగగానే, బేతాళుడు శవంతో సహా  మాయమై తిరిగి చెట్టెక్కాడు.