అపవాదు
పూర్వంగొప్ప ధనవంతుడైన వైశ్యుడుండేవాడు. ఆయనకు సుబుద్ధి అనే ఒక కుమారుడూ, సుమిత్ర అనే కుమార్తె ఉండేవారు.
ఆయన చనిపోతూ తన కొడుకుని దగ్గరకుపిలిచి. "నాయనా నా అనంతరంమనవ్యాపారం చక్కగా సాగించు. నీవూ, చెల్లెలూ. సఖ్యతగా ఉండండి. ఇదే నా తుదికోరిక,” అనిచెప్పాడు.

తండ్రిపోయిన కొద్దికాలానికే సుబుద్ధి మూడునౌకల మీద సరుకులు వేసుకునిదేశాంతరాలకు బయలుదేరాడు.
బయలుదేరేటప్పుడుఅతను తన చెల్లెలితో, “చెల్లీ, నేను చాలాకాలానికి గానిఇంటికి తిరిగిరాను. నేను లేని సమయంలోనీవు నీ ధర్మాన్ని అతిక్రమించవద్దు. పరులతో ఎన్నడూ ప్రసంగించవద్దు, అని చెప్పాడు. తిరిగి ఎప్పుడు కలుసుకుంటామోననిసుబుద్ధి తన చిత్తరువునుతన చెల్లెలికిచ్చి ఆమె చిత్తరువునుతన వెంట తీసుకుని నౌకలతో సముద్రంమీద బయలుదేరాడు.

సుబుద్దినౌకలు ఒకానొక రేవు పట్టణంచేరుకున్నాయి. అక్కడ లంగరు దించి, తన వెంట ఒక గిన్నెలో రత్సాలూ, రత్తకంబళాలూ మొదలైన బహుమానాలు తీసుకుని సుబుద్ధి. ఆ దేశపు రాజు సుదర్శనుడి వద్దకు వెళ్లాడు.
తాను తెచ్చిన బహుమతులు సుదరృనుడికి సమర్పించి, తమదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి, అని సుబుద్ధి అడిగాడు.
సుబుద్ధితెచ్చిన బహుమానాలు చూసి సుదర్శనరాజుచాలా ఆనందించాడు. ఏ వణిజుడు కూడా తన కలాంటిఅమూల్యమైనబహువుతులు ఇచ్చివుండలేదు.
అందుచేతసుదర్శనుడు సుబుద్ధి కోరినప్రకారం వ్యాపారం చేసుకునేటందుకుఅనుమతి ఇవ్వటమే కాక, అతను నౌకలోతెచ్చిన వస్తువులను చూడడానికి సపరివారంగారేవుకు కూడా వచ్చాడు.
నౌకలోనివస్తువులను చూసి ఆనందిస్తున్నసుదర్శన రాజు కన్ను సుమిత్ర చిత్తరువుపైపడింది.
“ఎవ్వరీసుందరవతి? అని సుదర్శన రాజుసుబుద్దిని అడిగాడు.
'ప్రభూ, ఆమె నా చెల్లెలు'.
'అందానికితగిన శీలం రూడా ఆమె కున్నదా?' అని అడిగాడు సుదర్శన రాజు.
'ఆమెశీలానికి వంక పెట్టగలవారు లేరు, అన్నాడు సుబుద్ధి'.
అయితేనేనామెను నా పట్టమహిషిగాచేసుకుంటాను, అన్నాడు సుదర్శనుడు. ఇదంతా ఆలకిస్తున్న సేనానికి అసూయజనించింది.
“చివరకుఈ వైశ్యాంగన మాకు రాణి కావడమా? మా భార్యలు ఈమెకు సేవచేయడమా?” అనుకున్నాడు దుర్మార్లుడైన సేనాని. అతను పైకి మాత్రంఈ విధంగాఅన్నాడు.
“ప్రభూ, ఈ స్త్రీని నేను బాగా ఎరుగుదును. ఆమె దుళ్శీల.
ఈమాటవినగానే సుదర్శనుడికి సుబుద్ధిపైఆగ్రహం కలిగింది.
'దుళ్ళీలనుశీలవతి అని ఎందుకు చెప్పావు? నీ తల తీయించేసాను', అన్నాటురాజు సుబుద్ధితో.
“ప్రభూ, మీ సేనాని చెప్పేది అసత్యం. చేతనైతేఅతను ఆ మాటలు రుజువు చేసుకోమనండి. నా చెల్లెలిని ఎరుగుదు నంటున్నాడుకాబట్టి, ఆమె వేలి ముది కను తీసుకురమ్మనండి, ఆమె పుట్టుమచ్చఎక్కడ ఉన్నదీ తెలుసుకు రమ్మనండి, అన్నాడు సుబుద్ధి.
సుదర్శనుడికిఇది. న్యాయంగానే తోచింది. ఆయన తన సేనానితో, “రెండు నెలలకాలంలోనీవు ఈ స్త్రీ ఉంగరమూ, పుట్టుమచ్చరహస్యమూ తెలుసుకొనలేకపోయినట్లయితేనీ తల తీయించేస్తాను. అని తెలియపరిచాడు.
సేనానివెంటనే ప్రయాణమై సుమిత్ర దేశానికివచ్చాడు. అక్కడ ఒక పేదరాసి పెద్దమ్మవద్దకు వెళ్లి తను వచ్చిన పని చెప్పి, పెద్దమ్మా, నాకా పిల్ల పుట్టుమచ్చ రహస్యమూ,ఉంగరమూ తెచ్చిపెడితివా, నీకుఅంతులేని బంగారం ఇస్తాను. అని ఆశపెట్టాడు.

పేదరాశిపెద్దమ్మ ధనాశ చేత సుమిత్ర ఇంటికివెళ్తి ఆమెతో ఆ కబుర్లూ, ఈ కబుర్లూచెప్పి, ఆమె వీపు మీద ఎడము వైపునపుట్టువుచ్చ ఉన్నట్లు తెలుసుని, ఆమె ఉంగరాన్ని కూడా తస్కరించి తెచ్చిసేనానికి ఇచ్చింది.
సేనానివెంటనే ప్రయాణం కట్టి స్వదేశానికితిరిగివచ్చి సుదర్శనుడికి సుమిత్ర ఉంగరమూ, పుట్టుమచ్చ రహస్యమూ తెలియజేశాడు.
సుమిత్రతపై చేసిన అపవాదును సేనానిరుజువు చేశాడు గనక సుదర్శనుడుకోపంతో సుబుద్దికి మరణదండన విధించాడు.
కానిసుబుద్ది ఒక్క కోరిక కోరాడు. “
నేనీదూరదేశంలో మురణీంచే ముందుఒక్కసారి నా చెల్లెలిని చూడాలని ఉన్నది. ఆమెను పిలిపించి ఒక్క సారికలుసుకోనివ్వండి. తరువాత నిశ్చింతగావంరణదండన 'అనుభవిసాను.
దీనికిసుదర్శనుడు అంగీకరించాడు. సుబుద్ధి తన చెల్లెలి కొకలేఖ రాసి సుదర్శనుడి దూతల ద్వారా ఆమెకుపంపాడు.
తన అన్న చెప్పినట్లు నడుచుకోక పేదరాసిపెద్దమ్మతో మాట్లాడినందుకు ప్రమాదంసంభవించిందని తెలుసుకునిసుమిత్ర తన అన్నను కలుసుకోవడానికి బయలుదేరింది. సుదర్శనుడి రాజ్యంచేరుకోగానే,. ఆమె తిన్నగా రాజువద్దకువెళ్లి, “ప్రభూ, ఈ కర్ణాభరణం చూడండి. ఇది విలువయినదేనా?” అని అడిగింది.
సుదర్శనుడుఆమె ఇచ్చిన కర్ణాభరణంలోనిరత్సాలను పరీక్షించి, నిశ్చయంగాఇది అమూల్యమైనదే. కాని దీనినినాకెందుకు చూపుతున్నావు. అని ఆశ్చర్యంగాఅడిగాడు.
'తమ సేనాని దీని జతను నావద్ద తస్కరించాడు'.
తాముధర్మస్వరూపులు. ఇది నాకు తిరిగిఇప్పించండి. అన్నది సుమిత్ర దీనంగా.
రాజుసేనానిని పిలిపించి సుమిత్ర చేసినఆరోపణలను చెప్పి, “ఈమె కర్టాభరణందొంగిలించావట. దానిని వెంటనే ఆమెకు తిరిగి ఇచ్చేయి, అన్నాడు.
సేనానినిర్ధాంతపోయి, “ప్రభూ, అసలీమె ఎవరో నేనెరగను. నా జన్మలో ఎన్నడూ నేనీమె ముఖవెైనా చూసి ఉండలేదు. నేనీమె కర్ణాభరణం దొంగిలించటమేమిటి? అన్నాడు.
వెంటనేసుమిత్ర రాజు సుదర్శనుడి వైపుతిరిగి, "ప్రభూ! నేను సుబుద్ది చెల్లెలుసుమిత్రను. నన్ను మీ సేనాని తన జన్మలో ఎన్నడూ చూసి ఉండక పోతే, మా అన్నకు తమరు మరణదండన ఎందుకు విధించారో సెలవివ్వండి? అని ప్రశ్నించింది.
తన సేనాని చేసిన మోసమూ, సుమిత్ర చేసినయుక్తీ సుదర్శనుడికి అర్హమైపోయింది.
ఆయన తన సేనానికి మరణదండన విధించి, సుబుద్ధిని ఖైదు నుండి విడిపించి, సుమిత్రను పెళ్లాడి చాలాకాలం సుఖంగారాజ్యం చేసాడు.