Moral Stories-కప్పతిక్క కుదిరింది
ఒక దట్టమైన అడవిలోని కొలనులో ఎన్నోకప్పలు జీవిస్తున్నాయి. ఒక రాత్రి పూట ఈ కప్పలన్నీ నీటిలో నుంచి తలలు పైకెత్తి సేద తీరుతున్నాయి. వాటిలోపెద్దదైన బోదురు కప్ప ఇలా గొప్పలుచెప్పుకో సాగింది "హ హ హ!వినండి పొట్టి బుడంకాయ లారా! ఇక నుంచినేనే ఈ కొలనుకు రాజును"
పాత తరం కప్పలు ఈబడాయి మాటలు పట్టించుకోలేదు కానీచిన్న కప్పలు మాత్రం ససేమిరా అన్నాయి. ఆకలిగొన్న ఒక కొంగ కప్పల బెకబెకలు వినిఅటువైపు వచ్చింది. కొలను నిండా ఉన్న కప్పలను చూసి దానికి నోరూరింది
తరువాత మళ్ళీ కొంగ ఆకస్మికంగా కొలను లోకి రావడంచూసి కప్పలు బెకబెకలు ఆపేసిగమ్మున ఉండిపోయాయి. అయితే ఈ సంబడం ఎంతో సేపు నిలవలేదు. బోదురుకప్ప తన ఆధిక్యతను మళ్లీ చాటుకోవడం మొదలుపెట్టింది. "హహ హ! నేనే ఈకొలనుకు రాజును" అని చెప్ప సాగింది. దీనికి చిన్న కప్పలు మళ్లీనిరసన తెలుప సాగాయి.
ప్రస్తుతానికిదాని ప్రాణాలు దక్కినా ప్రాణ భయంతో, గాయాలతో వణికిపోయింది. ఇకనుంచి బడాయిలు చెప్పుకోకూడదు అని నిశ్చయించుకుంది. తానుకావటానికి పెద్ద కప్పనే అయినాతోటి కప్పలకు వలె తనకు నిరంతరంప్రాణాపాయం పొంచివుందని తెలుసుకుంది.