Indian Independence Movement-6

TSStudies
అతివాద నాయకుల పాత్ర:
బాలా గంగాధర్‌ తిలక్‌:
Contribution of Bal Gangadhar Tilak in the freedom movement of India in telugu,Bal Gangadhar Tilak Indian social reformer,Bal Gangadhar Tilak  Indian National Congress,How The Mahatma Was Influenced by Bal Gangadhar Tilak in telugu,What is the contribution of Bal Gangadhar Tilak towards India's freedom struggle in telugu,What was the role of Bal Gangadhar Tilak in the Indian Independence Struggle in telugu,The legacy of Bal Gangadhar Tilak,Bal Gangadhar Tilak was the pioneer of Indian National movement,Freedom fighter Bal Gangadhar Tilakజననం 23-07-1856
మరణం 01-08-1920
బిరుదులు
- లోకమాన్య
- భారత అశాంతి జనకుడు(పితామహ) (వాలైంటైన్‌ చిరోల్‌ ఈ బిరుదును ఇచ్చాడు, Indian Unrest అనే పుస్తకంలో పేర్కోన్నాడు)
- Uncrowned Prince of India
వార్తాపత్రికలు - కేసరి (మరాఠీ భాషలో), మరాఠా (ఆంగ్ల భాషలో)
పుస్తకాలు - గీతారహస్య, ఆర్కిటిక్‌ హోమ్‌ ఆఫ్‌ వేదాస్‌
సంస్థలు - తిలక్‌ అనేక లాఠీ క్లబ్లను ఏర్పాటు చేసి గోవధ నిషేధమును అమలు పరిచాడు. దీనినే అఖరాలు అంటారు. ఆర్యులు ఆర్కిటిక్‌ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నాడు.
1893లో గణేష్‌ ఉత్సవాలను ప్రారంభించాడు.
1895లో శివాజీ ఉత్సవాలను ప్రారంభించాడు.
1896లో మొదటిసారిగా విదేశీ వస్త్రాలను పూణే వద్ద దహనం చేశాడు.
1897లో ప్లేగు కమిషన్‌ ఛైర్మన్‌ రాండ్‌కు వ్యతిరేకంగా తన వార్తాపత్రికలో అనేక వ్యాసాలను ప్రచురించాడు.
దీనికి ప్రభావితులైన చాపేకర్‌ సోదరులు(బాలకృష్ణ, దామోదర్‌) రాండ్‌ మరియు ఐరెస్ట్‌ను హత్య చేశారు.
దినిపై విచారణ జరిగి తిలక్‌కు సంవత్సరంన్నర (18 నెలలు) జైలుశిక్ష విధించబడింది.
1908లో ప్రఫుల్లాచాకీ, కుడీరామ్‌బోస్‌లు ముజాఫరాపూర్‌ జడ్జి అయిన కింగ్స్‌ఫోర్డ్‌ను హత్య చేయుటకు ప్రయత్నించారు. కానీ విఫలమైనారు.
వీరికి మద్దతుగా తిలక్‌ తన పత్రికలలో అనేక వ్యాసాలు ప్రచురించాడు. దీంతో తిలక్‌పై దేశద్రోహం కేసు నమోదై విచారణ జరిగి 6 సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. 1908 నుంచి 1914 వరకు మయన్మార్‌లోని మాందలే జైలులో నిర్చంధించబడ్డాడు.
1916 ఏప్రిల్‌లో తిలక్‌ మహారాష్ట్రలో హోమ్‌రూల్‌ లీగ్‌ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మహ్మద్‌ అలీజిన్నా తిలక్‌ యొక్క హోమ్‌రూల్‌ లీగ్‌ ఉద్యమాన్ని ఆలహాబాద్‌, లక్నో మొదలైన ప్రాంతాల్లో వ్యాప్తి చేశాడు.
జిన్నా ముందు భారతీయులం ఆ తర్వాతే ముస్లింలము అనే నినాదాన్ని ఇచ్చాడు.
తిలక్‌ యొక్క హోమ్‌రూల్‌ ఉద్యమం అనిబిసెంట్‌ యొక్క ఆల్‌ ఇండియా హోమ్‌రూల్‌ ఉద్యమంలో విలీనమైనది.
1916లో లక్నో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్ సమావేశంలో తిలక్‌, జిన్నా అనిబిసెంట్‌ల ప్రయత్నాల ఫలితంగా మితవాదులు, అతివాదులు మరియు ముస్లింలీగ్‌ ఏకమైనారు.
ఈ సమావేశానికి అధ్యక్షుడు -| ఎ.సి.మజుందార్‌ (అంబికా చరణ్‌ మజుందార్‌)
1920లో తిలక్‌ మరణించాడు. దీంతో అతివాద ఉద్యమం కూడా అంతమైంది.
తిలక్‌ బ్రిటీషు వారిచే రూపొందించబడిన బాల్య వివాహాల
నిషేధ చట్టమైన Age of Consent Act ను వ్యతిరేకించి తన కుమార్తెకు బాల్య వివాహం జరిపించాడు.
కేశవ్‌చంద్రసేన్‌ కూడా తన కుమార్తెకు బాల్య వివాహం చేశాడు.

స్టేట్‌మెంట్స్‌ :
స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాదించి తీరుతాను.
స్వరాజ్యం ఒక మూలం. స్వదేశీ మరియు బహిష్కరణ దాని యొక్క శాఖలు.
ఇప్పటి అతివాదులు రేపటి మితవాదులు. ఎలాగైతే ఇప్పటి మితవాదులు నిన్నటి అతివాదులో అలాగ.
ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సంవత్సరానికి ఒకసారి కప్పలాగ అరిస్తే ఏమీ సాధించలేము.
ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశాలను హాలిడే రిక్రియేషన్‌ అని పేర్కొన్నాడు.

లాలాలజపతిరాయ్‌ :
Contribution of Lala Lajpat Rai in the freedom movement of India in telugu,Lala Lajpat Rai Indian social reformer,Lala Lajpat Rai  Indian National Congress,How The Mahatma Was Influenced by Lala Lajpat Rai in telugu,What is the contribution of Lala Lajpat Rai towards India's freedom struggle in telugu,What was the role of Lala Lajpat Rai in the Indian Independence Struggle in telugu,The legacy of Lala Lajpat Rai,Lala Lajpat Rai was the pioneer of Indian National movement,Freedom fighter Lala Lajpat Raiజననం: 28-1-1865
మరణం: 17-11-1928
వార్తాపత్రిక  - పంజాబీ,  The Pupil (ఆంగ్ల భాషలో)
పుస్తకము - Unhappy India
సంస్థ - Hindu Orphan Relief Organisation (హిందువుల అనాథ శరణాలయము)
AITUC (All India Trade Union Congress) యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు - లాలాలజపతిరాయ్ (AITUC స్థాపించినవాడు -ఎన్‌.ఎం.జోషి 1920లో)
ఆర్య సమాజ్‌ యొక్క శుద్ధి సంఘం ఉద్యమాలను పంజాబ్‌, లాహోర్‌లలో వ్యాప్తి చేశాడు.
గవర్నర్‌ జనరల్‌ 2వ హార్డింజ్  లజపతిరాయ్‌ను అపాయకరమైన కుట్రదారుడు అని పేర్కోన్నాడు(Most Dangerous Conspirator).

1928లో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్ లో సైమన్‌ గోబ్యాక్‌ ఉద్యమాన్ని చేపట్టాడు. ఈ సందర్భంగా. లాహోర్‌ ఏసీపీ శాండర్స్‌ లజపతిరాయ్‌పై లారీచార్జీ జరిపించాడు.
దీంతో గాయాలకు గురైన లజపతిరాయ్‌ మరణించాడు.
దీనికి ప్రతీకారంగా HRA(Hindustan Republican Association) సభ్యులైన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, చంద్రశేఖర్‌ ఆజాద్‌లు శాండర్స్‌ను హత్య చేశారు. దీనినే లాహోర్‌ కుట్ర అంటారు.

బిపిన్‌ చంద్రపాల్‌:
Contribution of bipin chandra pal in the freedom movement of India in telugu,bipin chandra pal Indian social reformer,bipin chandra pal  Indian National Congress,How The Mahatma Was Influenced by bipin chandra pal in telugu,What is the contribution of bipin chandra pal towards India's freedom struggle in telugu,What was the role of bipin chandra pal in the Indian Independence Struggle in telugu,The legacy of bipin chandra pal,bipin chandra pal was the pioneer of Indian National movement,Freedom fighter bipin chandra palఇతను ఒక గొప్ప వక్త
బ్రహ్మ సమాజ్‌ యొక్క ముఖ్య వక్తగా యూరప్‌, అమెరికాలను సందర్శించాడు.
వందేమాతరం అనే పత్రికను ప్రచురించాడు. తరువాత ఈ పత్రికను అరబిందోఘోష్‌కు అప్పగించాడు.
వందేమాతరం ఉద్యమాలను బి.సి.పాల్‌ బెంగాల్‌, ఆంధ్రాలలో వ్యాప్తి చేశాడు.
ఆంధ్రాలో ఇతని ప్రసంగాలను తెలుగులో అనువదించినవారు చిలకమర్తి లక్ష్మీనరసింహం
బిపిన్‌ చంద్రపాల్‌ను భారతదేశంలో “తీవ్రవాద ఆలోచనా ధోరణికి పితామహుడు”గా పరిగణిస్తారు.
ఇతను “పారదర్శక్‌' అనే బెంగాలీ పత్రికను ప్రచురించాడు.
“ది బెంగాలీ పబ్లిక్‌ ఒపినియన్‌” మరియు 'ది ట్రిట్యూన్‌” పత్రికలకు నవోయు నంపాదకుడిగా కూడా వ్యవహరించాడు.
 బిపిన్‌ చంద్రపాల్‌ నా జీవితకాలం నాటి జ్ఞాపకాలు (Memories of My Life and Time) అనే స్వీయ చరిత్రను రచించాడు.

అరబిందో ఘోష్‌:
Contribution of Aurobindo Ghosh in the freedom movement of India in telugu,Aurobindo Ghosh Indian social reformer,Aurobindo Ghosh  Indian National Congress,How The Mahatma Was Influenced by Aurobindo Ghosh in telugu,What is the contribution of Aurobindo Ghosh towards India's freedom struggle in telugu,What was the role of Aurobindo Ghosh in the Indian Independence Struggle in telugu,The legacy of Aurobindo Ghosh,Aurobindo Ghosh was the pioneer of Indian National movement,Freedom fighter Aurobindo Ghoshజననం: 13-8-1872
మరణం: 5-12-1950
బిరుదు - స్వామి
వార్తాపత్రిక - వందేమాతరం ఆర్య(మాసపత్రిక)
పుస్తకాలు 
- New Lamps for the Old (ఇందులో ప్రకాశ్‌ అనే పత్రికలో ప్రచురించారు.)
- భవానీ మందిర్‌
- సావిత్రి
- Life Divinw
సంస్థ - ఆరావళి ఆశ్రమము (పాండిచ్చేరిలో)
లండన్‌లో 14 సం॥లు గడిపిన తర్వాత 1893లో భారతదేశానికి వచ్చాడు. బెంగాల్‌లోని జాతీయ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నాడు.
ఇతని సోదరుడు భరీంద్ర కుమార్‌ ఘోష్‌ మరియు వివేకానంద సోదరుడు భూపేంద్ర దత్త యుగాంతర్‌ అనే పత్రికను ప్రచురించాడు. వీరిరువురూ విప్లవ ఉద్యమాన్ని కూడా ప్రచారం చేశారు.
బరీంద్రకుమార్‌ ఘోష్‌ మరియు ప్రమోద్‌మిత్రాలు కలకత్తాలో ఒక శక్తివంతమైన విప్లవ సంస్థ 'అనుశీలనా సమితి' ని స్థాపించారు.
అరబిందోఘోష్‌ ఆలీపూర్‌ (పశ్చిమ బెంగాల్‌) కుట్రలో ఇరికించబడ్డాడు. ఈ కేసులో అరబిందోఘోష్‌ తరపున వాదించినవాడు సి.ఆర్‌.దాస్‌
ఈ కుట్ర తర్వాత అరబిందో ఘోష్‌ దక్షిణ భారతదేశంలో పాండిచ్చేరిలో స్థిరపడ్డాడు.
రష్యా యొక్క Passive Resistance అనే సిద్ధాంతాలను తన వందేమాతరం పత్రికలో ప్రచురించాడు (7 సార్లు).