మొఘల్‌ సామ్రాజ్యం Mughal Dynasty-7

TSStudies

షాజహాన్‌ (1628-1658) Mughal Dynast Shah Jahan:

founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,mughal empire shah jahan history in telugu,history of mughal empire shah jahan,mughal empire shah jahan wife name,wife name of mughal empire shah jahan,mughal empire shah jahan battles list,battles list of mughal empire shah jahan,mughal empire shah jahan invasion,
తల్లిపేరు తాజ్‌బీబీ- బిల్లిస్‌-మకాని (మార్వార్‌ రాకుమార్తె మన్మతి)
షాజహాన్‌ను అక్బర్‌ మొదటి భార్య రుకయ్య సుల్తాన్‌బేగం పెంచింది.
షాజహాన్‌ పూర్తిపేరు “ఆలా హజరత్‌ అబుల్‌ ముజాఫర్‌ షాహబుద్దీన్‌ మహమ్మద్‌ ఖుర్రం”.
1628-ఖుర్రం షాజహాన్‌ అనే బిరుదును పొంది సింహాసనంను అధిష్టించాడు.
1631-53- తాజ్‌మహల్‌ నిర్మాణం జరిగింది.
1649-కాందహార్‌ శాశ్వతంగా భారతదేశం నుండి వేరు చేయబడింది.
1658-బెరంగజేబు షాజహాన్‌ను తొలగించి మొఘల్‌ చక్రవర్తి  అయ్యాడు. షాజహాన్‌ ఆగ్రా కోటలో ఉంచబడ్డాడు.  షాజహాన్ కుమార్తె  జహానార షాజహాన్  సేవ చేసింది.
1666 -షాజహాన్‌ మరణించాడు
ఇతను మన్సబ్‌దారీ విధానంలో జమాదాని/నెలవారీ జీతం విధానం ప్రవేశపెట్టాడు.
శిస్తు వసూలులో హిజారా(వేలంపాట) ప్రవేశపెట్టాడు

కట్టడాలు:
1) తాజ్‌మహల్‌:
దీని ఆర్కిటెక్చర్‌ -ఉస్తాద్‌ అహ్మద్‌ లహోరి
సహాయకుడు - ఉస్తాద్‌ ఇసా
ఇది ముంతాజ్‌మహాల్‌ సమాధి
ఈమె బిరుదు - మాలిక్‌-ఇ-జమాలీ
దీని నిర్మాణంలో అతి ఎత్తైనది మధ్యలో ఉన్న గుమ్మటం. దీన్ని చెక్క పునాదులతో నిర్మించారు (భూకంపాల వల్ల నష్టం ఉండదు).
ఇస్లాం సాంప్రదాయం ప్రకారం కయామత్‌ నాడు దేవుని సింహాసనం తాజ్‌మహల్‌లాగా ఉంటుందని భావిస్తారు.
ముంతాజ్‌ను మొదటగా బుర్దాన్‌పూర్‌ (మహారాష్ట్ర)లో గల జైనాబాద్‌లో పూడ్చారు. ఈమె బుర్దాన్‌పూర్‌లో 14వ బిడ్డకు జన్మనిచ్చి మరణించింది. 14వ బిడ్డ పేరు గౌహరాబేగం.
 ముంతాజ్‌మహాల్‌ అసలు పేరు అర్జమంగ్‌ బేగం(అంజుమన్‌ భానుబేగం) లేదా నవాబ్‌ ఆలియా  బేగం. ఈమెను ముంతాజ్‌ మహల్‌(అంత:పుర ఆభరణం) అని కూడా పిలుస్తారు. ఈమెకు గుర్తుగా షాజహాన్‌ తాజ్‌మహల్‌ నిర్మాణం 1631లో ప్రారంభించాడు.
తాజ్‌మహల్‌ ముంతాజ్‌ బేగం జ్ఞాపకార్థంగా యమునా తీరంలో నిర్మించబడింది.
తాజ్‌మహల్‌ నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టింది. 3 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. 22 వేల మంది పనివారు వినియోగించబడ్డారు.
2) ఎర్రకోట:
దీని శిల్పి హమీద్‌
దీనిలో నిర్మాణాలు
1) హీరామహల్‌
2) మోతీమహల్‌
3) రంగామహల్‌ (అతి ముఖ్య కట్టడం)
4) షీష్‌మహల్‌
5) పెర్ల్‌మాస్క్‌ (ఔరంగజేబు నిర్మించాడు)
6) దివానీ ఖాస్‌
తన ఆస్థానంలో షాజహాన్‌ కోహినూర్‌ వజ్రం, నెమలి సింహాసనంను ఉంచాడు.
ఇక్కడ ఒక శ్లోకం లభ్యమైంది. “ప్రపంచంలో స్వర్గమంటూ ఉంటే అది ఇదే అది ఇదే" మీర్‌ జుమ్లా షాజహాన్‌కు కోహినూర్‌ వజ్రం ఇచ్చాడు. (అబ్దుల్లా కుతుబ్‌షా ప్రధాని)

షాజహాన్‌ ఇతర అంశాలు:
షాజహాన్‌ పాలన తొలినాటి కాలంలో దక్కన్‌, గుజరాత్‌లో తీవ్రమైన కరువులు సంభవించాయి.
మొగల్‌ వాస్తు కళకు షాజహాన్‌ కాలం స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఢిల్లీలోని ఎర్రకోటకు కొద్ది దూరంలో జామా-ఇ-మసీదు ప్రపంచంలోని పెద్ద మసీదులలో ఒకటి.
షాజహాన్‌ అలీమర్షన్‌ఖాన్‌ పర్యవేక్షణలో షాలిమర్‌ ఉద్యానవనాలు వేయించాడు. నెమలి సింహాసనం, కోహినూర్‌ వజ్రం సామ్రాజ్య వైభవాన్ని పెంపొందించాయి.
నేటి ఢిల్లీనగర స్థాపకుడు, వాస్తుకళా ప్రభువు, ఇంజనీర్‌ కింగ్‌ అని షాజహాన్‌ను పిలిచారు.