మొఘల్‌ సామ్రాజ్యం Mughal Dynasty-8

TSStudies

ఔరంగజేబు (1658-1707) Mughal Empire Aurangzeb:

founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,mughal empire aurangzeb history in telugu,history of mughal empire aurangzeb in telugu,mughal empire aurangzeb battles list,battles list of mughal empire aurangzeb in telugu,mughal empire aurangzeb invasion,mughal empire aurangzeb  wife name,mughal empire aurangzeb father name,
పూర్తిపేరు అబుల్‌ ముజఫర్‌ మొహిద్దీన్‌ మహమ్మద్‌ ఔరంగజేబు
ఇతను షాజహాన్‌ యొక్క 3వ కుమారుడు లేదా 6వ. సంతానం. 1618లో గుజరాత్‌లోని దాహోద్‌లో జన్మించాడు.
ఇతను 1637లో దిల్‌రాస్‌ భాను బేగం (రబీవద్దీన్‌ దురానీ)ను వివాహం చేసుకున్నాడు.
ఇతను మొగల్‌ ప్రతినిధిగా దక్కన్‌లో ఉన్నపుడు వీణ వాయించడం నేర్చుకున్నాడు. ఇతను హీరాబాయ్‌ అనే మహిళను ప్రేమించాడు.
ఇతని మరో భార్య ఉదయ్‌పూరీబాయ్‌
1658 - సముర్‌ఘడ్‌, ధర్శత్‌ యుద్ధాలలో ఔరంగజేబు ధారాషుకోను ఓడించి మొఘల్‌ చక్రవర్తి అయ్యాడు.
ఇతని బిరుదులు - 1) ఆలంగీర్‌ (ప్రపంచ విజేత)  2) జిందాపీర్‌ 3) దార్వేష్‌
1660-63 - శివాజీని పట్టుకొనుటకు షహస్థాఖాన్‌ మరాఠా రాజ్యానికి పంపబడ్డాడు.
1665  - బెరంగజేబు మన్సబ్‌దార్‌ జైసింగ్‌ శివాజీని ఓడించి పురందర్‌ ఒప్పందంపై నంతకం చేయించాడు.
1675 - సిక్కుల 9వ గురువు తేజ్‌ బహదూర్‌ చంపబద్దాడు
1679 - జిజియా పన్నును తిరిగి ప్రవేశపెట్టాడు.
1686  - భీజాపూర్‌ను ఆక్రమించాడు
1687  - గోల్కొండను ఆక్రమించాడు
1689 - సంగమేశ్వర్‌ యుద్ధంలో శివాజీ కుమారుడు శంభాజీ చంపబడ్డాడు.
1707  - బెరంగజేబు మరణం.
ఔరంగజేబు మరణం తర్వాత మువాజం మరియు ఆజంల మధ్య వారనత్వ పోరు జరిగింది. మువాజం గురుగోవింద్‌ యొక్క సహాయంతో జజవ్ అనే యుద్ధంలో ఆజంను ఓడించి, సింహాసనాన్ని అధిష్టించాడు. మువాజం గురుగోవింద్‌కు “హింద్‌ కా పీర్‌” అనే బిరుదు ఇచ్చాడు.
బెరంగజేబు నౌరోజీ ఉత్సవాలను, తులాభారంను, ఝరోకా దర్శన్‌ను రద్దు చేశాడు. సతీ సహగమనంను నిషేధించాడు.
నాణెములపై ఖురాన్‌ శ్లోకాలను తొలగించాడు. ఖురాన్‌ను కంఠస్థం చేశాడు. సంగీతాన్ని లోతుగా మట్టిలో పాతిపెట్టమన్నాడు

దక్కన్‌ విధానం:
దీనిలో 4 దశలు ఉన్నాయి
1) 1658-66: ఈ దశలో కేవలం షోలాపూర్‌ను ఆక్రమించాడు. శివాజీ ఓడించబడ్డాడు.
2) 1666-85: గోల్కొండ, బీజాపూర్‌, శివాజీల కూటమి కారణంగా ఇతను విజయాలు సాధించలేకపోయాడు. ఈ కూటమిలో కీలకపాత్ర పోషించింది అక్కన్న-మాదన్న
3) 1686-87: 1686లో బీజాపూర్‌ను, 1687లో గోల్కొండను ఆక్రమించాడు.
4) 1689: సంగమేశ్వర్‌ యుధ్ధంలో శంభాజీ చంపబడ్డాడు.
ఔరంగజేబు తన భార్య రబివుద్దీన్‌ దురానీ జ్ఞాపకార్థం  ఔరంగాబాద్‌లో బీబీకా మక్సారా/ మినీ తాజ్‌మహల్‌ను నిర్మించాడు.
జాట్స్‌ స్థాపకులు -చూరామన్‌ మరియు బాదన్‌సింగ్‌
ఔరంగజేబు జాట్స్‌ నాయకుడైన గోకుల్‌ను తిల్పోత్‌ యుద్దంలో ఓడించాడు.
జాట్స్‌ పాలకుడు రాజారాం సికిందరాలోని అక్బర్‌ సమాధిని దోచుకున్నాడు.
జాట్స్‌ నాయకుడు సూరజ్‌మల్‌ను ప్లాటో ఆఫ్‌ జాట్స్‌ అంటారు.
1707లో ఔరంగజేబు మరణానంతరం మొఘల్స్ బలహీనమయ్యారు. అందువల్లనే బెరంగజేబు తర్వాత పాలకులను మలి మొఘలులు అంటారు.