మొఘల్‌ సామ్రాజ్యం Mughal Dynasty-11

TSStudies
సమాధులు:
బాబర్‌ - కాబూల్‌ (మొదట్లో ఆగ్రా వద్ద పూడ్చబడ్డాడు)
హుమయూన్‌ - ఢిల్లీ
షేర్షా - ససారామ్‌ (బీహార్‌)
అక్బర్‌ - సికిందరా
founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,
జహంగీర్‌ - లాహోర్‌ (షహాదరా వద్ద)
నూర్జహాన్‌ - లాహోర్‌
షాజహాన్‌ - ఆగ్రా
ఔరంగజేబు - ఔరంగాబాద్‌ (ఖుల్దాబాద్‌)

సాహిత్యం:
బాబర్‌:
బాబర్‌ - బాబర్‌నామా, /తుజ్కి బాబరీ (టర్కీ భాషలో), మస్నవి
మీర్జా హైదర్‌ - తారిక్‌-ఇ-రషీదీ
హుమాయూన్‌ : 
గుల్‌బదన్‌ బేగం - హుమయూన్‌ నామా
నిజాముద్దీన్‌ అహ్మద్‌ -తబాకత్‌-ఇ-అక్చరీ
షేర్షా:
అబ్బాస్‌ షేర్వాణీ - తాజుకీ-ఇ-షేర్హాహీ
మాలిక్‌ మహ్మద్‌ జైసి _ - పద్మావతి (హిందీ)
అక్బర్‌:
బదౌనీ : ముక్తకా-ఉల్‌-తవారిక్‌, రామాయణంను పర్షియాలోకి అనువదించాడు.
అబుల్‌ ఫజల్‌ : అక్బర్‌ నామా/ఐనీ అక్బరీ, పంచతంత్రంను పర్షియాలోకి అనువదించాడు(కలీలదిమ్మ అనే పేరుతో)
అబుల్‌ ఫైజీ : భగవద్గీతను పర్షియాలోకి, గణితశాస్త్ర గ్రంథమైన లీలావతిని పర్షియాలోకి అనువాదించాడు. నలదమయంతిని కూడా పర్షియాలోకి అనువదించాడు.
బదౌనీ, నాకిబ్‌ఖాన్‌: మహాభారతాన్ని పర్షియాలోకి అనువదించారు(రజంనామా అనే పేరుతో)
హజీ ఇబ్రహీం : అధర్వణవేదంను పర్షియాలోకి అనువదించాడు.
నాకిబ్‌ఖాన్‌, ముల్లా మొహ్మద్‌, జాఫర్‌బేగ్‌:
తారిక్‌-ఇ-అల్ఫీ రచించారు. (ఇస్లాం మతాన్ని స్థాపించి 1000సం॥లు పూర్తైన సందర్భంగా)
అబ్బాస్‌ షేర్వాణి: తోఫా-ఇ-అక్చర్‌ షాహీ
తులసీదాస్‌ - రామచరితమానస్‌
జహంగీర్‌:
జహంగీర్‌ - జహంగీర్‌ నామా
ముతామిద్‌ ఖాన్‌ -ఇక్చాల్‌-ఇ-నామా జహంగరీ
షాజహాన్‌:
ఉస్తాద్‌-హమీద్‌ లహోరి : బాద్‌షా నామా (ఆస్థాన చరిత్రకారుడు)
మొహ్మద్‌ షా/ఇనాయత్‌ షా : షాజహాన్‌ నామా
జగన్నాథ పండితుడు : రసగంగాధరం (హిందీ), గంగాలహరి(హిందీ)
ధారాషుకో : మజ్మ-ఉల్‌-బహ్రాయిన్‌, ఇతను ఉపనిషత్తులను, భగవద్గీతను, దోహాస్‌, యోగవిస్తారను పర్షియాాలోకి అనువధించాడు. ఇతను ఉపనిషత్తులను షకినల్‌- ఉల్-ఔలియా అనే పేరుతో పర్షియాలోకి అనువదించాడు.
ఔరంగజేబు:
ఔరంగజేబు యొక్క ఉత్తరాలు రకాలుత్‌-ఉల్‌-ఆలంగిర్‌ అనే పుస్తకంలో సేకరించబడ్డాయి.
కాఫీఖాన్‌ : ఇతను ఆస్థాన చరిత్రకారుడు. ముక్తక్‌-ఉల్‌-లుబాబ్‌ను రచించాడు. దబిస్తాన్‌ మజ్‌హబ్‌ను కూడా రచించాడు.
ముస్టైదీఖాన్‌ : మజరీ ఆలంగిరి
మీర్జా మొహమ్మద్‌: ఆలంగిర్‌ నామా
సర్జునరాయ  : కులాసా-ఉల్‌-తవారిక్‌
అనేకమంది కలసి ఫత్వా-ఇ-ఆలంగిరిని రచించారు.

ఇతర పుస్తకాలు:
మజ్డా  - జాఫర్‌నామా
తూసి - సియాసత్‌ నామా
ఉర్దూ పదం ఓర్దు అనే టర్కీ పదం నుంచి వచ్చింది. ఓర్దు అంటే సైనిక శిబిరం.

మొఘల్‌ సామ్రాజ్యానికి విచ్చేసిన ఆంగ్ల రాయబారులు/ యాత్రికులు:
అక్బర్‌:  
1) మాన్సరేట్‌ (పోర్చుగీసు)
2) రాల్ఫ్‌ఫిచ్‌ (ఆంగ్లేయుడు) (1588-91)
జహంగీర్‌:  
1) హాకిన్స్‌ (1608-13)
2) విలియం ఫిచ్‌ (1608)
3) జాన్‌ జౌర్దన్‌ (1608-18) ఆంగ్లేయుడు, ఆగ్రాను వర్ణించాడు.
4) సర్‌ థామస్‌రో (1615-19)
 5) నికోలస్‌ వితింగ్టన్‌ (1616-19) (ఇతను సతీసహగమనంను పొగుడుతూ వ్యాసాలు రాశాడు)
షాజహాన్‌:
1) ట్రావెర్నియర్‌ (1641-87) (ఫ్రెంచ్ వజ్రాల వర్తకుడు)
2) పీటర్‌ ముండీ (షాజహాన్‌ కాలంలో కరువును వివరించాడు)
3) బెర్నియర్‌ (ఫ్రెంచ్  వైద్యుడు) (దారాషుకో ఉరిని గూర్చి వివరించాడు)
4) మనుక్కి (ఇటలీ) -దారాషుకో యొక్క ఆర్టిలరీ అధికారి
ఔరంగజేబు: 
నోరిస్ - (ఇతను బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాయబారి)

గార్డెన్స్‌ /ఉద్యావనాలు:
బాబర్‌ -చార్‌బాగ్‌, కాబూల్‌బాగ్‌, రామ్‌బాగ్‌
అక్బర్ -పింజోర్‌(పంజాబ్‌), రాంబాగ్‌(ఢిల్లీ), నాసింబాగ్‌(శ్రీనగర్‌)
జహంగీర్‌ -నిషామద్‌(లాహోర్‌), షాలిమర్‌(శ్రీనగర్‌)
షాజహాన్ -షాలిమర్‌(లాహోర్‌), మొగల్‌ గార్డెన్స్‌ (ఆగ్రా), అంగూరీబాగ్‌(ఆగ్రా)
ముంతాజ్‌మహల్‌ -రోజ్‌ గార్డెన్‌ (ఆగ్రా)
కాశ్మీర్ లోని దారా గార్డెన్‌ను వజీర్‌బాగ్‌ అంటారు.

మొఘల్‌ల రాజధానులు :
అగ్రా (1526 - 1571)
ఫతేపూర్‌సిక్రి ( 1571-1585)
లాహోర్‌ (1585-1598)
ఆగ్రా ( 1598-1648)
ధిల్లీ / షాజహానాబాద్‌ (1648-1857)