The Mughal Dynasty - Akbar the Great
అక్బర్ (1556-1605):
ఇతని అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్
అక్బర్ సంరక్షకుడు ఖైరాంఖాన్
అక్బర్ గురువు -అబ్దుల్ లతీఫ్ (ఇతను అక్బర్‌కు సులేకుల్/సర్వ మానవ సౌ(భ్రాతృత్వంను/ విశ్వ శాంతిని బోధించాడు).
అక్బర్ భార్యలు - 1) రుకయా సుల్తానా బేగం 2) సల్మా సుల్తానా బేగం (బైరాంఖాన్ భార్య) 3) హర్మాబాయ్ (జోధాబాయ్)
జోదాభాయ్ బిరుదు - మరియం ఉస్ జమానీ
అక్టర్ పెంప్రడు తల్లి-మహంమంగ (కుమారుడు ఆదంఖాన్)
అక్బర్‌కు పాలిచ్చిన తల్లి - జీజీ అంగ (భర్త అతాగాఖాన్)
1556 ఫిబ్రవరి 14న కలనౌర్‌లో పట్టాభిషేకం చేసినపుడు అతని వయస్సు 14 ఏళ్లు.
1556 - 2వ పానిపట్టు యుద్ధంలో ఖైరాంభాన్ హేమూను వధించిన తర్వాత అక్బర్ మొఘల్ చక్రవర్తి అయ్యాడు. ఈ సందర్భంగా అక్బర్ బైరాంఖాన్‌కు ఘాజీఅనే బిరుదు ఇచ్చాడు. అక్బర్ పట్టాభిషేకం పంజాబ్‌లో కలనౌర్‌లో జరిగింది.
1560 - బైరాంఖాన్ తిరుగుబాటు చేశాడు. కానీ అతను అణిచివేయబడి మక్కాకు పంపబడ్డాడు. కానీ మార్గమధ్యంలో గుజరాత్-సింధ్ వద్ద బైరాంఖాన్‌ఒక హాన్ అయిన హాజీఖాన్ మేవాతిచే హత్యకు గురయ్యాడు.
1562 - బానిసత్వంను రద్దు చేశాడు
1563 - తీర్ధయాత్రలపై పన్నును రద్దు చేశాడు
1564 - జిజియా అనే మత పన్ను రద్దు చేశాడు
1571 - రాజధానిని ఆగ్రా నుండి ఫతేపూర్ సిక్రీకి మార్చాడు.
1575 - ఇబాదత్ ఖానా అనే ప్రార్ధనా మందిరం నిర్మించాడు.
1576 - హల్టీఘాట్ యుద్ధంలో అక్బర్ మన్సబ్‌దార్ మాన్‌సింగ్ మేవాడ్ పాలకుడైన రాణా ప్రతాప్ సింగ్‌ను ఓడించాడు.
1579 - గుజరాత్‌పై విజయానికి గుర్తింపుగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజను నిర్మించాడు.
1581 - ఇబాదత్‌ఖానాలో మత చర్చలు అంతమయ్యాయి.
1582 - దీన్-ఇ-ఇలాహి /తొహిద్-ఇ-ఇలాహిను తన వ్యక్తిగత మతంగా ప్రకటించాడు. (షేక్ ముబారక్ యొక్క మఝర్ ఆధారంగా)
1601 - అక్బర్ చివరి ఆక్రమణ ఆసిర్‌ఘడ్ కోట
1605 -అక్బర్ మరణం
అక్బర్ ఆస్థానంలో ప్రముఖులు:
అబుల్ ఫజల్ : ఆస్థాన కవి, అక్చర్‌నామ/ ఐనీ అక్బరీని రచించాడు.
అబుల్ ఫైజీ : అబుల్ ఫజల్ సోదరుడు. భగవద్గీతను పర్షియాలోకి అనువాదించాడు.
ఐదౌనీ : ఆస్థాన చరిత్రకారుడు. ముక్తకా-ఉల్-తవారిక్‌ని రచించాడు.
తోడర్‌మల్ : రెవెన్యూ మంత్రి. ఇతని సలహా మేరకు అక్బర్ ఐనీదాసలా/బందోబస్తు విధానంను ప్రవేశపెట్టాడు. ఈ విధానం ప్రకారం ఒక ప్రాంతం యొక్కశిస్తు ఆ ప్రాంతంలో గత 10 సం॥ల్లో పండిన పంట, వాటి ధర ఆధారంగా నిర్ణయిస్తారు.
తాన్‌సేన్ - ఇతను ఆస్థాన సంగీతకారుడు. ఇతను గ్వాలియర్‌కు చెందినవాడు. ఇతను మేగ్, హిండోల్, రాగదీపిక
రాగాలు రచించాడు.
బీర్బల్ : ఇతను ఆస్థాన విదూషకుడు (వాస్యకారుడు) . ఇతని అసలు పేరు మహేష్‌దాస్. ఇతను మన్సబ్‌దార్ కాదు. అక్బర్ యొక్కదిన్-ఇ-ఇలాహిలో చేరిన మొదటి వ్యక్తి. ఇతను కైబర్ కనుమ వద్ద చంపబడ్డాడు.
భగవాన్‌దాస్, మాన్‌సింగ్ : వీరిద్దరూ ఉన్నత మన్ఫబ్‌దార్లు
అబ్దుల్ రహీం ఖాన్-ఇ-ఖానా : భైరాంఖాన్ కుమారుడు. ఇతను జహంగీర్ గురువు. బాబర్ నామాను టర్కీ భాష
నుండి పర్షియాలోకి అనువదించాడు. (బాబర్ నామను మొదటిగా జైన్‌ఖాన్ పర్షియాలోకి అనువదించాడు)
ఖ్వాజా అబ్దుల్ సమద్- చిత్రకారుడు. ఇతని కలం పేరు -షరీన్ కలమ్ (తియ్యని కలం), లిఖితకారుడు. ఇతని కలం పేరు -జరీమ్ కలమ్ (బంగారు కలం)