జాతీయోద్యమం:
భారతదేశాన్ని ఆక్రమించిన బ్రిటీషువారి దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందుటకు జాతీయ స్థాయిలో మన నాయకులు చేపట్టిన ఉద్యమాన్ని జాతీయ ఉద్యమం అంటారు.
1885లో ఐఎన్‌సి స్థాపనతో ఈ జాతీయ ఉద్యమం ప్రారంభమైందని పేర్కొంటారు.
1885 నుండి 1947 మధ్య కాలంలో మననాయకులు బ్రిటీషుకు వ్యతిరేకంగా పోరాటం చేయుటకు అవలంభించిన పద్ధతుల ఆధారంగా వారిని ఈ క్రింది విధంగా విభజిస్తారు.
మితవాదులు (Moderates) - 1885-1905
అతివాదులు(Extremist) - 1905-1920
విప్లవాత్మక తీవ్రవాదులు(Revolutionary Terrorists) - 1897-1981
వామపక్షాలు(Leftists) - 1936-1939
గాంధీయుగం(Gandhian Era) - 1920-1947
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు ముందున్న సంస్థలు:
***********************************************

బారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన ముఖ్య సంస్థలు/ పార్టీలు:
1887 -నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ -ఎం. జి.రనడే
1888 -యునైటెడ్ ఇండియా పాట్రియటిక్ అసొసియేషన్ సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్-అలీగడ్
1889 -British Committee of INC - A.O. హ్యూమ్, దాదాభాయ్ నౌరోజీ, వెడిన్‌బర్న్ -లండన్. ఇది 1890లో ఇండియా అనే జర్నల్‌ను ప్రచురించింది. దీని సంపాదకుడు -దిగ్బీ
1911 -Social Science League - ఎన్. జి.చంద్రవార్కర్-లాహోర్
1925 -సీపీఐ-సత్యభక్త-కాన్సూర్
1927 -ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్-సదాశివ అయ్యంగార్ -మద్రాస్
1928 -లేబర్ స్వరాజ్ పార్టీ-కాజీ-నజ్రుల్ ఇస్లాం
1936 -ప్రోగ్రెసివ్ రైటర్స్ కాన్ఫరెన్స్-మున్నీ ప్రేమ్‌చంద్
19039 - India Party Bolshvik -ఎన్.డి. మజుందార్ -కలకత్తా
1940 -Radical Democratic Praty - M.N. Roy