యూరోపియన్ల రాక-1

TSStudies
యూరోపియన్ల రాక:
యూరోపియన్లు వ్రధానంగా రెండు వన్తువుల కొరకు(సుగంధ ద్రవ్యాలు, సిల్క్)‌ భారతదేశంతో వర్తకం చేశారు.
ఈ వర్తకం కొరకు 3 మార్గాలను ఉపయోగించేవారు. అవి
1) యూరప్‌-కాన్‌స్టాంట్‌నోపుల్‌ (టర్కీలోని ఇస్తాంబుల్‌) -మధ్య ఆసియా-భారత్‌
2) యూరప్‌-మద్యధరా సముద్రం - పశ్చిమ ఆసియా - మధ్య ఆసియా - భారత్‌
3) యూరప్‌-మద్యధరా సముద్రం-ఆఫ్రికా-ఎర్ర సముద్రం- పశ్చిమ ఆసియా - మధ్య ఆసియా - భారత్‌
పై 3 మార్గాలలో మొదటి మార్గము అతి ముఖ్యమైనది.
1453లో టర్కీ రాజు రెండవ మహమ్మద్‌ కాన్‌స్టాంట్‌ నోపుల్‌ను ఆక్రమించి ఈ మార్గం గుండా యూరోపియన్లు భారతదేశంతో లేదా తూర్పు దేశాలతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించాడు.
దీనితో భారతదేశంతో నేరుగా ఒక సముద్ర మార్గమును కనుగొనుటకు యూరోపియన్లు నిర్ణయించారు.
యూరప్‌లో సముద్రయానము నౌకాయానమును ప్రోత్సహిం చిన మొట్టమొదటి వ్యక్తి -హెన్రీ (స్పెయిన్‌-పోర్చుగల్‌ రాజు)
modern indian history notes in telugu,History of Modern India in telugu,Modern Indian History PDF Notes for Competitive exams,Modern History of India,Modern History Hand Written Notes in telugu,Modern Indian History British Rule in telugu,Modern Indian History & Freedom Struggle in telugu,modern Indian history for all govt exam in telugu, Brief History of India,How modern history was invented,europeans entered in india,The Advent of Europeans in India,The coming of Europeans to India,First Europeans in India in telugu,Arrival of Europeans to India in telugu,ENTRY OF EUROPEANS IN INDIA,Europeans in India, 1542 to 1700,Europeans - History of India in telugu,European settlements in India 1501-1739,EUROPEANS in India History Notes in telugu,portuguese entered india,Timeline of Portuguese as a Trader and Ruler in India,Portuguese India in telugu,Portuguese Empire of India,The day India freed Goa from Portuguese rule in telugu,How did Portuguese people arrive in India in telugu,The Portuguese Policy in the East in telugu,Vasco da Gama reaches India HISTORY in telugu,Indian Occupation of Portuguese Territories in India in telugu,portuguese trade with india,The Portuguese Presence in Western India,Why did the Portuguese want to discover India,british entry in india,East India Company in telugu,History of the British Raj in telugu,When and why did the British first choose to invade India,The myth of 200 years of British rule in India,When did British people come to India,A Summary of British Rule in India,The East India Company and its role in ruling India,What good did the British Empire do for India during the Raj,EAST INDIA COMPANY (BRITISH),Impact of British Rule on India,India denies entry to British MP,british rule in india in telugu,former british rule in india,The period of British rule in India,British rule in colonial India,Old British rule in India,british rule over india crossword clue,Living in the British empire,The myth of 200 years of British rule in India,A Summary of British Rule in India,From Empire to Independence: The British Raj in India,How Britain stole $45 trillion from India,What was the nature of British rule in India,The Benefits of British Rule,India Before and After British Imperialism,An Indian view on British rule in India,An Era of Darkness,British Colonial Rule,Why was Britain able to establish an Empire in India,tstuies,ts studies,ts study circle,india freedom struggle,european occupy india notes in telugu,british rule notes in telugu, british empire in india notes in telugu,indian history notes in telugu,indian history study material in telugu,
హెన్రీ జీబ్రాల్టర్‌ జలసంధిని దాటి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో చేరుకొని తిరిగి సురక్షితముగా స్పెయిన్‌కు చేరుకున్నాడు. నావికుల శిక్షణ కొరకు అనేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. అందువల్లనే ఇతనికి 'హెన్రీ ద నేవిగేటర్‌' అనే బిరుదు ఇవ్వబడింది.
బార్తిలోమియు డయాజ్‌(1485) భారతదేశంతో ఒక సముద్ర మార్గమును కనుగొనుటకు బయలుదేరి ఆఫ్రికా దక్షిణ ప్రాంతమునకు చేరుకున్నాడు. కానీ అక్కడి వాతావరణం సరిగా లేకపోవుటచే తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. తిరిగి యూరప్‌కు పయనిస్తూ ఆఫ్రికా దక్షిణ ప్రాంతానికి తుపానుల అగాధం (Cape of Storm) అని పేరు పెట్టాడు.
తుఫానుల అగాధం భారతదేశంతో ఒక సముద్ర మార్గమును కనుగొనడంలో ప్రోత్సాహకరంగా ఉండాలని భావించి రెండవ 'జాన్‌ దీనికి కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌' అని పేరు పెట్టాడు. 
కొలంబస్‌ భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొనుటకు బయలుదేరి అట్లాంటిక్‌ మహాసముద్రంలో తన దిశ మారి కరేబియన్‌ డీవులకు చేరుకున్నాడు. ఈ దీవులకు వెస్టిండీస్‌ అని పేరు పెట్టాడు.
పోర్చుగల్‌ రాజు ఇమ్మన్యువల్-2 భారతదేశంతో నముద్ర మార్గం కనుగొనుటకై వాస్కోడగామను ప్రోత్సహించాడు.
modern indian history notes in telugu,History of Modern India in telugu,Modern Indian History PDF Notes for Competitive exams,Modern History of India,Modern History Hand Written Notes in telugu,Modern Indian History British Rule in telugu,Modern Indian History & Freedom Struggle in telugu,modern Indian history for all govt exam in telugu, Brief History of India,How modern history was invented,europeans entered in india,The Advent of Europeans in India,The coming of Europeans to India,First Europeans in India in telugu,Arrival of Europeans to India in telugu,ENTRY OF EUROPEANS IN INDIA,Europeans in India, 1542 to 1700,Europeans - History of India in telugu,European settlements in India 1501-1739,EUROPEANS in India History Notes in telugu,portuguese entered india,Timeline of Portuguese as a Trader and Ruler in India,Portuguese India in telugu,Portuguese Empire of India,The day India freed Goa from Portuguese rule in telugu,How did Portuguese people arrive in India in telugu,The Portuguese Policy in the East in telugu,Vasco da Gama reaches India HISTORY in telugu,Indian Occupation of Portuguese Territories in India in telugu,portuguese trade with india,The Portuguese Presence in Western India,Why did the Portuguese want to discover India,british entry in india,East India Company in telugu,History of the British Raj in telugu,When and why did the British first choose to invade India,The myth of 200 years of British rule in India,When did British people come to India,A Summary of British Rule in India,The East India Company and its role in ruling India,What good did the British Empire do for India during the Raj,EAST INDIA COMPANY (BRITISH),Impact of British Rule on India,India denies entry to British MP,british rule in india in telugu,former british rule in india,The period of British rule in India,British rule in colonial India,Old British rule in India,british rule over india crossword clue,Living in the British empire,The myth of 200 years of British rule in India,A Summary of British Rule in India,From Empire to Independence: The British Raj in India,How Britain stole $45 trillion from India,What was the nature of British rule in India,The Benefits of British Rule,India Before and After British Imperialism,An Indian view on British rule in India,An Era of Darkness,British Colonial Rule,Why was Britain able to establish an Empire in India,tstuies,ts studies,ts study circle,india freedom struggle,european occupy india notes in telugu,british rule notes in telugu, british empire in india notes in telugu,indian history notes in telugu,indian history study material in telugu,
వాస్కోడగామా భారతదేశంతో సముద్ర మార్గమును కనుగొనుటకు పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌ నుండి బయలుదేరి కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌కు చేరుకున్నాడు. కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్‌ వద్ద వాస్కోడిగామా అబ్దుల్ నాజిబ్‌ /మజీద్‌ అనే వర్తకుడిని కలిసి అతని సహాయంతో 1498 మే 17న కాలికట్‌ (ప్రస్తుతం కోజికోడ్‌) చేరుకున్నాడు.
ఇతను కాలికట్‌ చేరినపుడు ఇతనితోపాటు మూడు నౌకలు ఉన్నాయి.
1. Sao Gabriel-వాస్కోడగామ
2. Sao Rafael-పౌలోడగామ
3. Caravel Berrio-నికోలవ్‌ కోయిల్హో
కాలికట్‌ రాజు జామోరిన్‌ వాస్కోడగామాకు స్వాగతం పలికి అతనికి కావలసిన వస్తువులను కొనిపించి తిరిగి యూరప్‌కు పంపాడు.
యూరవ్‌లో ఈ వన్తువులను అమ్మిన తర్వాత వాస్కోడగామాకు తన పెట్టుబడిపై 60 రెట్లు లాభం వచ్చింది. దీని తర్వాత పోర్చుగీసు వారు ఒక శతాబ్ధి కాలంపాటు భారతదేశ వర్తకాన్ని శాసించారు.
రెండవసారి వాస్కోడగామా 1502 అక్టోబర్‌ 30న భారతదేశానికి వచ్చాడు. 1524 డిసెంబర్‌ 24న మలేరియాతో కొచ్చిలో మరణించాడు. వాస్కోడగామ తర్వాత కాబ్రల్‌ భారతదేశానికి వచ్చాడు. కాబ్రల్‌ బ్రైజిల్‌ను కనుగొన్నాడు.