మలి మొఘలులు
మలి మొగల్ చక్రవర్తులు:
1. బహదుర్‌షా -1 (1707-12)
2. జహందర్ -(1712-13)
3. ఫారుక్ సియార్ -1718-19
4. రఫి ఉద్ ధర్దట్ -క719
5. రఫి ఉద్దౌలా (షాజహాన్-2) - 1719
6. మొహ్మద్‌షా రంగీలా(రోషన్ అక్తర్) -1719-48
7. అహ్మద్‌షా -1748-54
8. ఆలంగిర్-2 (అజీజద్దీన్) -1754-59
9. షాజహాన్-3 -1759
10. ఆలీ గౌహర్/షాఆలం-2 -1759-1806
11. అక్చర్-2 -1806-37
12. బహదుర్‌షా-2 -1837-62
మువాజం(1వ బహదూర్‌షా/ 1వ షా ఆలం):
ఔరంగజేబు మరణానంతరం తన కుమారులైన మువాజం, షాషుజా, మురాత్‌ల మధ్య వారసత్వ పోరు జరిగింది.
మువాజం 10వ సిక్కు గురువైన గురు గోబింద్ సింగ్ సహాయం పొంది అతని సేనాని అయిన ధరమ్‌సింగ్‌తో కలసి షాషుజాను ఖజ్వా యుద్ధంలో ఓడించి సింహాసనాన్ని అధిష్టించాడు.
ఇతడు అసమర్దుడైన 64 ఏళ్ల ముసలివాడు అయినందువల్ల ఇతన్ని షా-ఇ-బేఖబర్(యోచనలేని రాజు) అని పిలిచేవారు.
జహందర్ (1712-13)
జహందర్ ఆస్థానంలో ప్రధాని జుల్‌ఫికర్ కింగ్ మేకర్‌గా ప్రసిద్ధి చెందాడు.
జహందర్ జిజియా పన్ను రద్దు చేశాడు.
జహందర్ మీర్జా రాజాసవాయ్(అంబర్ పాలకుడు)కు జైసింగ్ అనే బిరుదును, అజిత్‌సింగ్‌కు మహరాజా అనే బిరుదును ఇచ్చాడు.
సవాయి జైసింగ్(1699-1743) -ఢిల్లీ, జైపూర్, ఉజ్ఞయిని, వారణాసి, మధురలలో అబ్జర్వేటరీ (ఖగోళ పరిశోధన కేంద్రం) ఏర్పాటు చేశాడు.
సవాయి జైసింగ్ జిజ్ మొహమ్మద్ షాహి అనే టేబుల్/ పట్టికను రూపొందించాడు.
యూక్లిడ్ యొక్క ఎలిమెంట్స్ ఆఫ్ జామెంట్రీను సంస్కృతంలోకి అనువదించాడు.
జైసింగ్ వితంతు పునర్వివాహమును ప్రోత్సహించాడు.
మొగల్ ఆస్థానంలో సయ్యద్ సోదరులు(అబ్దుల్లా, హుస్సేన్) కింగ్ మేకర్స్‌గా ప్రసిద్ధి చెందారు. వీరు జహందర్‌ను తొలగించి ఫరూక్‌సియార్‌ని మొఘల్ పాలకున్ని చేశారు.
ఫరూఖ్ సియర్ (1718-19)
ఫరూఖ్ సియర్ పాలనా కాలంలో సిక్కుల నాయకుడైన బందాబహదూర్ ఉరితీయబడ్డాడు.
ఇతను 1717లో బ్రిటిష్‌వారికి బంగారు ఫర్మాన్ జారీచేశాడు.
ఇతను సయ్యద్ సోదరులచే హతమార్చబద్దాడు.
1719లో ఇతని మరణానంతరం రఫీఉద్ దర్దట్, రఫీ ఉద్ దౌలాలు మొఘల్ పాలకులయ్యారు.
మొహహ్మద్ షా రంగీలా (1719-48)
ఇతన్ని రోషన్ అక్తర్ అని కూడా అంటారు.
ఇతను సయ్యద్ సోదరుల మద్దతుతో పాలకుడయ్యాడు.
ఇతని పాలనాకాలంలో భారతదేశంలో మొఘల్స్ నుంచి వేరై 4 కొత్త రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి
1 హైదరాబాద్ -నిజాముల్ ముల్మ్
2 కర్ణాటిక్ -సాదతుల్లాఖాన్
3 అవధ్ -సాదత్ అలీ
4 బెంగాల్ -ముర్షీద్ కులీ ఖాన్
ఇతని కాలంలో 1789లో నాదిర్‌షా కర్నల్ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించి ఢిల్లీని ఆక్రమించి, ప్రసిద్ధ కోహినూర్ వజ్రం మరియు షాజహాన్ తయారుచేయించిన నెమలి సింహాసనంను ఎత్తుకుపోయాడు.
మొహ్మద్‌షా రంగీలా కథక్‌నాట్యంలో ప్రావీణ్యం గలవాడు.
ఇతను నిజాముల్ ముల్క్ సహాయాన్ని పొంది, సయ్యద్ సోదరులను హతమార్చాడు.
ఇతనికి చివరిగా ప్రధాన మంత్రిగా వ్యవహరించినవాడు ఇమాదుల్ ముల్క్