12 Schedules of Indian Constitution and Their functions
షెడ్యూల్ సం |
ప్రకరణలు |
అంశం/ విషయం |
I |
1మరియు 4 |
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పేర్లు |
II |
59(3), 65(3), 75(6), 7,
125,148(3),158(3), 164(5), 86 మరియు 221 |
రాష్ట్రపతి, రాజ్యాంగ పదవుల జీతభత్యాలు |
III |
75(4), 99, 124(6), 148(2), 164(3), 188 మరియు 219. |
పదవీ ప్రమాణ స్వీకరణ పద్ధతులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసన సభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్స్ మొదలగువారు.గమనిక: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పదవీ ప్రమాణ స్వీకార పద్ధతిని మూడవ షెడ్యూలులో ప్రస్తావించలేదు |
IV |
4(1), 80(2) |
రాజ్యసభలో రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు |
V |
244(1) |
షెడ్యూల్డ్ తెగల, ప్రాంతాల పరిపాలన |
VI |
244(2) మరియు 275(1) |
అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్రాల్లోని గిరిజనుల పరిపాలన |
VII |
246 |
కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన మూడు జాబితాలు-కేంద్ర జాబితా (97), ప్రస్తుతం (100), రాష్ట్ర జాబితా (66), ప్రస్తుతం (61), ఉమ్మడి జాబితా (47), ప్రస్తుతం (52) |
VIII |
344(1) మరియు 35 |
అధికార భాషలు ప్రస్తుతం 22 భాషలు ఉన్నాయి. |
IX |
31B |
భూ పరిమితి చట్టాలు, జమిందార్ వ్యవస్థ రద్ద. ఈ షెడ్యూలును 1951లో మొట్టమొదట రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ప్రారంభంలో 15 అంశాలు మాత్రమే ఉండేవి. అయితే ప్రస్తుతం 282 అంశాలు ఉన్నాయి.76వ-దాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడులో రిజర్వేషన్లను 69%కి పెంచిన అంశాన్ని కూడా ఇందులో చేర్చారు. ప్రారంభంలో ఈ షెడ్యుల్లోని అంశాలు న్యాయసమీక్షకు అతీతంగా ఉందేవి. అయితే 2007లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 1973 ఏప్రిల్ 24 తర్వాత ఈ షెడ్యూల్లో చేర్చిన అంశాలను న్యాయ సమీక్షకు గురి చేయవచ్చని పేర్కొంది. |
X |
102(2) మరియు 191(2) |
పార్టీ ఫిరాయింపుల చట్టం - అనర్హతలు, |
XI |
243G |
పంచాయితీ వ్యవస్థ విధులు, అధికారాలు |
XII |
243W |
మున్సిపాలిటీల (పట్టణ స్థానిక సంస్థల) అధికార విధులు. |