రాజ్యాంగం-భాగాలు, సంబంధిత అంశాలు-పట్టిక
|
భాగం |
ప్రకరణలు |
అంశం |
|
I |
1-4 |
కేంద్రం - రాష్ట్రాలు - భూభాగాలు |
|
II |
5-11 |
పౌరసత్వం |
|
III |
12-35 |
ప్రాథమిక హక్కులు |
|
IV |
36-51 |
ఆదేశిక నియమాలు |
|
IVA |
51A |
ప్రాథమిక విధులు |
|
V |
52-151 |
కేంద్ర ప్రభుత్వం |
|
VI |
152-237 |
రాష్ట్ర ప్రభుత్వాలు |
|
VII |
ఏడవ భాగాన్ని 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1956 లో తొలిగించారు |
|
|
VIII |
239-242 |
కేంద్రపాలిత ప్రాంతాలు |
|
IX |
243A-243O |
పంచాయితీల నిర్మాణం |
|
IXA |
243P-243ZG |
మున్సిపాలిటీల నిర్మాణం |
|
IXB |
243ZH-243ZT |
సహకార సంఘాల ఏర్పాట్లు, నిర్మాణం |
|
X |
244-244A |
షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాలు |
|
XI |
245-263 |
కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలనా సంబంధాలు |
|
XII |
264-300A |
కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక, ఆస్థి ఒప్పందాలు |
|
XIII |
301-307 |
వాణిజ్య, వ్యాపార సంబంధాలు, |
|
XIV |
308-323 |
కేంద్ర - రాష్ట్ర సర్వీసులు |
|
XIVA |
323A-323B |
పరిపాలనా ట్రిబ్యునల్స్ |
|
XV |
324-329 |
ఎన్నికలు - ఎన్నికల సంఘం |
|
XVI |
330-342 |
ఎస్సీ, ఎస్టీ బిసి, ఆంగ్లో ఇండియన్లకు ప్రత్యేక రక్షణలు -ప్రాతినిధ్యం. |
|
XVII |
343-351 |
అధికార భాషలు |
|
XVIII |
352-360 |
అత్యవసర అధికారాలు. |
|
XIX |
361-367 |
కొన్ని మినహాయింపులు - మిశ్రమ అంశాలు |
|
XX |
368 |
రాజ్యాంగ సవరణ విధానం |
|
XXI |
369-392 |
తాత్మాలిక, ప్రత్యేక రక్షణలు (జమ్మూ కాళ్మీర్, ఆంధ్ర ప్రదేశ్,
తెలంగాణ, నాగాలాండ్ మొదలైన రాష్ట్రాలకు) |
|
XXII |
393-395 |
టైటిల్ - హిందీలో సాధికార రాజ్యాంగ తర్జుమా. |
విశ్లేషణ
