1946 Cabinet Mission membes list
1946 తాత్కాలిక ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులు, నిర్వహించిన పదవులు (Cabinet Mission 1946)
వ్యక్తులు | నిర్వహించిన శాఖ |
జవహర్‌లాల్ నెహ్రూ | విదేశీ వ్యవహారాలశాఖ, కామన్ వెల్త్ సంబంధాలు |
సర్టార్ వల్లభ్‌భాయ్ పటేల్ | హోం, సమాచార ప్రసారాలు, రాష్ట్రాలు |
దా. రాజేంద్రప్రసాద్ | ఆహారం, వ్యవసాయం |
జాన్ మథాయ్ | పరిశ్రమలు, పౌర సరఫరాలు, |
సర్దార్ బలదేవ్‌సింగ్ | రక్షణ శాఖ |
జగ్జీవన్‌రామ్ | కార్మిక శాఖ |
సి.హెచ్ బాబా | పబ్లిక్‌వర్స్, మైన్స్ మరియు పవర్ |
లియాఖత్ ఆలీఖాన్ | ఆర్థిక శాఖ |
అసఫ్ అలీ | రైల్వేలు, రవాణా |
సి. రాజగోపాలాచారి | విద్య, కళలు |
జోగిందర్‌నాథ్ మండల్ | న్యాయ శాఖ |
గజ్నాఫర్ ఆలీఖాన్ | ఆరోగ్య శాఖ |
గమనిక: పై అందరూ
వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో సభ్యులు. ఆనాటి వైస్రాయ్ దీనికి అధ్యక్షుడిగా, జవహర్ లాల్ నెహ్రూ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.