1947 ఆగస్టు 15న స్వతంత్య్ర భారత మొట్టమొదటి ప్రభుత్వం - శాఖలు
వ్యక్తులు |
శాఖలు |
జవహర్ లాల్ నెహ్రూ |
ప్రధానమంత్రి, విదేశీ వ్యవవరాలు, శాస్త్రీయ పరిశోధన, కామన్ వెల్త్ సంబంధాలు |
వల్లభ్భాయ్ పటేల్ |
హోంశాఖ, ఇన్ఫర్మేషన్, బ్రాడ్ కాస్టింగ్ |
డా. జాన్ మధాయ్ |
రైల్వేలు, రవాణా |
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ |
విద్యా శాఖ |
డా. రాజేంద్రప్రసాద్ |
అహారం, వ్యవసాయం |
ఆర్.కె. షణ్ముగం చెట్టి |
ఆర్థిక శాఖ |
డా. బి.ఆర్. అంబేద్కర్ |
న్యాయ శాఖ |
జగ్జీవన్ రామ్ |
కార్మిక శాఖ |
సర్దార్ బలదేవ్సింగ్ |
రక్షణ |
రాజకుమారి అమ్బత్ కౌర్ |
ఆరోగ్య శాఖ |
సి. హెచ్ బాబా |
వాణిజ్యం |
రఫి అహ్మద్ కిద్వాయ్ |
కమ్యూనికేషన్స్ |
డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ |
పరిశ్రమలు, పౌరసరఫరాలు |
వి. ఎన్.గాడ్గిల్ |
ఇంధనం, శక్తి, మైన్స్ మరియు వర్క్ |