భారత రాజ్యాంగంలో మౌలికంగా ఉన్న అంశాలు (Original Features of Indian Constitution)
భారత రాజ్యాంగంలో ఈ క్రింది లక్షణాలు స్వతహాగా ఏర్పాటు చేసుకున్నాము.
రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణం
ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ
పంచాయితీరాజ్ వ్యవస్థ
అఖిల భారత సర్వీసులు
అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక హక్కులు
ఏక పౌరసత్వం
రక్షిత వివక్షత
ఆర్థిక సంఘం, కేంద్రరాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, భాషా సంఘాలకు సంబంధించి ప్రత్యేకాంశాలుశాలు
రాజ్యాంగ పరిషత్ సమావేశాలు (Constituent Assembly of India)
కాలం | ||
మొదటి సమావేశం | 9-23 డిసెంబర్, 1946 | I. ఈ దశలో రాజ్యాంగ రచన విధుల్ని నిర్వర్తించింది. |
రెండవ సమావేశం | 20-25 జనవరి, 1947 | |
మూడవ సమావేశం | 28 ఏప్రిల్ - 2 మే, 1947 | |
నాల్గవ సమావేశం | 14-31 జులై 1947 | |
ఐదవ సమావేశం | 14-30 ఆగస్టు, 1947 | |
ఆరవ సమావేశం | ||
ఏడవ సమావేశం | II. రాజ్యాంగ రచన విధులతో పాటు తాత్కాలిక పార్లమెంటు విధులను కూడా నిర్వర్తించింది | |
ఎనిమిదవ సమావేశం | ||
తొమ్మిదవ సమావేశం | ||
పదకొండవ సమావేశం |
ముఖ్య ప్రపంచ రాజ్యాంగాల రచనా కాలం - తులనాత్మక పరిశీలన