భారత రాజ్యాంగం - పరిణామ క్రమం (Evolution of Indian Constitution Practice Bits in Telugu)
1. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం
ఎ) అమెరికా రాజ్యాంగం
బి) బ్రిటీష్ రాజ్యాంగం
సి) ఐరిష్ రాజ్యాంగం
డి) భారత ప్రభుత్వ చట్టం
2. రెగ్యులేటింగ్ చట్టం 1773 కి సంబంధించి సరైనది
ఎ) మొదటి లిఖిత రాజ్యాంగంగా పరిగణిస్తారు
బి) కంపెనీ పాలనపై పార్లమెంట్ మొదటి నియంత్రణ
సి) భారత పరిపాలనకు సంబంధించి మొదటి ప్రయత్నం
డి) ఎ & బి
3. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది
ఎ) భారత స్వాతంత్ర సమయంలో బ్రిటన్ ప్రధాని ఆట్లీ
బి) ఆనాటి బ్రిటన్ రాజు - కింగ్ జార్జ్ IV
సి) ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు
డి) పైవన్నియు సరైనవే
4. ఈ క్రింది వానిని జత చేయండి
1) క్రై పోర్ట్ పోలియో పద్ధతి ఎ) లార్జ్ మెకాలే
2) సివిల్ సర్వీసు సులభ బి) లార్డ్ కార్న్‌వాలిస్
3) మత నియోజక వర్ణాలు సి) లార్డ్ కానింగ్
4) భారత న్యాయ సంస్కరణలు డి) లార్డ్ మింటో
ఎ) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
బి) 1-బి, 2-సి, ౩-ఎ, 4-డి
సి) 1-డి, 2-ఎ, ౩-బి, 4-సి
డి) 1-ఎ, 2-బి, ౩-డి, 4-సి
5. ఈ క్రింది వాటిని ప్రవేశపెట్టిన కాలానుగుణంగా క్రమములో గుర్తించండి
1) ప్రత్యేక నియోజవర్లాలు
2) శాసన అధికారాల బదలాయింపు
3) ద్విసభా విధానం
4) డొమినియన్ ప్రతిపత్తి
ఎ) 1,2,3,4
బి) 2,1,3,4
సి) 3,2,1,4
డి) 3,4,1,4
6. రాజ్యాంగ వికాసానికి సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించుము
ఎ) మాగ్గాకార్జా, యు.యస్. రాజ్యాంగం,బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్‌మెంట్ చట్టం
బి) మాగ్నకార్దా, బిల్ ఆఫ్ రైట్స్, సెటిల్‌మెంట్ చట్టం, యు.యస్. రాజ్యాంగం
సి) బిల్ ఆప్ రైట్స్, మాగ్గాకార్జా, సెటిల్‌మెంట్ చట్టం, యు.యస్ రాజ్యాంగం
డి) పై ఏవీకాదు
7. ఈ క్రింది వాటిలో ఏవి భారత కౌన్సిల్ చట్టాలు
1) 1909
2) 1861
3) 1813
4) 1892
ఎ) 1,2,4
బి) 1,2,3
సి) 3,4
డి) 2,4
8. ప్రభుత్వానికి ఉండే అధికారం దేనికి ఉదాహరణ
ఎ) సంప్రదాయ అధికారం
బి) సమ్మోహనాధికారం
సి) చట్టబద్ధ - హేతుబద్ధ అధికారం
డి) పై అన్నియు
9. భారతదేశంలో ఏ సం.లో పోటీ పరీక్షలు ప్రారంభంఅయ్యాయి.
ఎ) 1852
బి) 1858
సి) 1854
డి) 1855
10. సి.ఆర్. ఫార్ములా దీనికి సంబంధించినది
ఎ) ప్రజాభిప్రాయం ద్వారా దేశ విభజన చేయడం
బి) మైనారిటీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం
సి) భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు
డి) పైవేవీ కావు
11. లార్డ్ లిన్‌లిత్‌గో ప్రతిపాదనలకు | గల మరొక పేరు
ఎ) ఆగస్టు ప్రతిపాదనలు 1940
బి) సెప్టెంబర్ ప్రతిపాదనలు 1940
సి) అక్టోబర్ ప్రతిపాదనలు 1940
డి) ఏదీకాదు
సమాధానాలు
1.డి 2.డి 3.డి 4.ఎ 5.ఎ 6.బి 7.ఎ 8.సి 9.డి 10.ఎ 11.ఎ