స్థానిక సంస్థలు - Rural, Urban Governments - 73 74 Amendments
జ్ఞానాత్మక , అవగాహన సంబంధిత ప్రాక్టీస్ క్వశ్చన్స్
16. జాతీయ విస్తరణ పథకాన్ని ఏ సం.లో ప్రారంభించారు.
ఎ) 1950
బి) 1951
సి) 1952
డి) 1953
17. స్థానిక ప్రభుత్వాలను ఏ జాబితాలో చేర్చారు.
ఎ) కేంద్ర జాబితా
బి) రాష్ట్ర జాబితా
సి) ఉమ్మడి జాబితా
డి) పైవేవీ కావు
18. భారతదేశంలో మొదటి మునిసిపల్ కార్పోరేషన్‌ను ఏ నగరంలో ఏర్పాటు చేశారు.
ఎ) కోల్‌కత
బి) బొంబాయ
సి) మద్రాసు
డి) ఢిల్లీ
19. స్థానిక సంస్థలకు సంబంధించిన మొదటి తీర్మానం ఏది.
ఎ) రిప్పన్ తీర్మానం
బి) వికేంద్రీకరణ కమీషన్
సి) మేయో తీర్మానం.
డి) పైవేవీ కాదు
20. స్థానిక స్వపరిపాలన అనేది ఒక రాష్ట్ర అంశంగా ఏ చట్టంలో ప్రకటించబడింది.
ఎ) 1909 మింటో మార్లే చట్టం
బి) 1919 మాంటెంగు, ఛెమ్స్‌ఫర్డ్ చట్టం
సి) భారత ప్రభుత్వ చట్టం 1935
డి) భారత స్వాతంత్ర్య చట్టం 1947
21. జతపరుచుము.
1) సామాజికాభివృద్ధి పథకం ఎ) 1959 అక్టోబర్ 2
2) జాతీయ విస్తణ సేవా కార్యక్రమం బి) 1993 ఏప్రిల్ 24
3) పంచాయితీ రాజ్ వ్యవస్థ సి) 1952 అక్టోబర్ 2.
4) నూతన పంచాయితీ రాజ్ వ్యవస్థ డి) 1953 అక్టోబర్ 2
ఎ) 1-డి, 2-బి, 3-బి, 4-ఎ
బి) 1-సి, 2-డి, ౩-ఎ, 4-బి
సి) 1-బి, 2-సి, ౩-డి, 4-ఎ
డి) 1-సి, 2-ఎ, 8-డి, ఉ-బి
22. సామాజికాభివృద్ధి పథకం లక్ష్యం ఏమిటి.
ఎ) ప్రాంతం ప్రాతిపదికగా గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధి
బి) ప్రాంతం ప్రాతిపదికగా గ్రామీణ ప్రజల సాంస్కృతికాభివృద్ధి
సి) ప్రాంతం ప్రాతిపదికగా గ్రామీణ ప్రజల ఆర్థిక సామాజికాభివృద్ధి
డి) పైన పేర్కొన్న వాటిలో ఏదీ కాదు.
23. సామాజికాభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం పనితీరును మెరుగుపరచదానికి బల్వంతరాయ్ మెహతా అధ్యయన బృందం ఏయే చర్యలను సూచించింది.
ఎ) రెండంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థ
బి) మూడంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థ
సి) నాలుగంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థ
డి) ఐదంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థ
24. పంచాయితీ రాజ్ వ్యవస్థకు సంబంధించి ఈ దిగువ వాటిలో అశోక్‌మెహతా కమిటీ సిఫార్సు కానిదేది.
ఎ) పంచాయితీరాజ్‌లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనడం
బీ) రెండంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థ
సి) రాజ్యాంగపరమైన రక్షణ
డి) జిల్లా పరిషత్‌లకు పరిమిత అభివృద్ధి కార్యక్రమ విధులు
25. నూతన పంచాయితీ రాజ్ వ్యవస్థకు సంబంధించిన 73వ సవరణను రాజ్యాంగంలో ఏ భాగంలో చేర్చారు.
ఎ) 9వ
బి) 10వ
సి) 11వ
డి) 12వ
26. అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ స్టడీస్‌కు సంబంధించిన రీజినల్ సెంటర్స్ ఏయే నగరాల్లో ఉన్నాయి.
ఎ) కోల్‌కత్తా, లక్నో
బి) హైదరాబాద్, ముంబాయి
సి) ఎ మరియు బి
డి) ఏదీ కాదు
27. స్థానిక స్వపరిపాలన నంస్థలకు సంబంధించి యూనిఫైడ్ పర్సనల్ విధానం ఏయే రాష్ట్రాల్లో అమల్లో ఉంది.
ఎ) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
బి) ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్
సి) ఎ మరియు బి
డి) పైవేవీకావు
28. దంత్‌వాలా కమిటీ తన రిపోర్టును ఏ సం.లో వెలువరించింది.
ఎ) 1975
వి) 1976
సి) 1977
డ) 1978
29. క్రింది వానిలో సరికాని జతఏది.
1. అశోక్ మెహతా కమిటీ - రెండంచెలు
2. ఎల్.ఎం.సింఘ్వి కమిటీ - న్యాయపంచాయితీలు
3. హనుమంతరావు కమిటీ - జిల్లా ప్రణాళిక
4 దంత్‌వాలా కమిటీ - బ్లాక్‌లెవల్ ప్రణాళిక
ఎ) 1 మరియు 2
బి) ౩ మరియు 4
సి) పై అన్ని సరైనవే
డి) పై ఏవీ కావు
30. ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు.
ఎ) ఇందిరాగాంధీ
బి) మొరార్డీ దేశాయ్
సి) వి.పి.సింగ్
డి) జవహర్‌లాల్ నెహ్రూ
సమాధానాలు
16.డి 17.బి 18.సి 19.సి '20.సి 21.బి 22.సి 23.బి 24.సి 25.ఎ 26.సి 27.బి 28.డి 29.సి 30.బి