Indian Constitution Practice Bits-30

TSStudies
0
73 74 Amendments of Indian Constitution Previous Exams Bits in Telugu

స్థానిక సంస్థలు - Rural, Urban Governments - 73 74 Amendments of Indian Constitution Bit Bank

జ్ఞానాత్మక , అవగాహన సంబంధిత ప్రాక్టీస్‌ క్వశ్చన్స్‌


31. స్థానిక స్వపరిపాలనా పితామహుడని ఎవరిని అంటారు.

ఎ) రిప్పన్‌ 

బి) మేయో

సి) బెంటింక్‌ 

డి) ఎవరూకాదు


32. జిల్లా కలెక్టర్‌తో సంబంధం లేకుండా ఒక ప్రత్యేక ఐ.ఏ.ఎస్‌. అధికారి జిల్లా అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న రాష్ట్రం ఏది.

ఎ) గుజరాత్‌ 

బ) ఆంధ్రప్రదేశ్‌

సి) కర్నాటక 

డి) మహారాష్ట్ర


33. స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన ప్రకరణలేవి.

ఎ) 243A, 243F వరకు గల ప్రకరణలు

బి) 243A, 248O వరకు గల ప్రకరణలు

సి) 243O, 243M వరకు గల ప్రకరణలు

డి) 243O, 243Z వరకు గల ప్రకరణలు


34. 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన సం.

ఎ) 1993 ఏప్రిల్‌ 22 

వి) 1993 ఏప్రిల్‌ 23

సి) 1993 ఏప్రిల్‌ 24 

డి) పైవేవీకావు


35. దేశంలో ఉన్న కంటోన్మెంటు బోర్జులెన్ని

ఎ) 60 

బి) 61 

సి) 62 

డి) 63


36. ఎంత జనాభా ఉన్న ప్రాంతంలో క్లాస్‌ 1 కంటోన్మెంటు బోర్జును ఏర్పాటు చేస్తారు.

ఎ) సివిల్‌ జనాభా 5 వేల కంటె ఎక్కువ ఉండే ప్రాంతాల్లో

బి) సివిల్‌ జనాభా 10 వేలకంటె ఎక్కువ ఉండే ప్రాంతాల్లో

సి) సివిల్‌ జనాభా 15 వేల కంటె ఎక్కువ ఉండే ప్రాంతాల్లో

డి) పైవేవీ కావు


37. ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆవ్‌ లోకల్‌ సెల్ఫ్‌ గవర్నమెంట్స్‌ అనే సంస్థను ఏ నగరంలో స్థాపించారు.

ఎ) కోల్‌కత్తా 

చి) చెన్నై

సి) ముంబాయి 

డి) న్యూఢిల్లీ


38. సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ ఏ నగరంలో స్థాపించారు.

ఎ) కోల్‌కత్తా 

బి) చెన్నై

సి) పూనే 

డి) న్యూఢిల్లీ


39. పంచాయితీ సమితి కన్నా జిల్లా పరిషత్‌కే ఎక్కువ అధికారాలు ఉండాలని సూచించిన కమిటీ

ఎ) బల్వంత రాయ్‌ కమిటీ 

బి) అశోక్‌ మెహతా

సి) పాలనాసంస్కరణల సంఘం 

డి) ఏదీకాదు


40. క్రింది వారిలో కమిటీ ఆన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అరేంజ్‌మెంట్స్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అధ్యక్షునిగా పనిచేసిన వారెవరు.

ఎ) జి.వి.కె.రావు 

బి) బల్వంత రాయ్‌ మెహతా

సి) హనుమంతరావు 

డి) ఎల్‌ఎం.సింఘ్వీ


41. మండల పంచాయితీ విధానాన్ని అమలులో పెట్టిన మొదటి రెండు రాష్ట్రాలు

ఎ) రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ 

బి) ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక

సి) కర్నాటక, రాజస్థాన్‌ 

డి) పైవేవీ కావు


42. నగర పాలక సంస్థలకు సంబంధించి ప్రత్యేక సిబ్బంది విధానం ఏయే రాష్ట్రాల్లో అమలులో ఉంది.

ఎ) గుజరాత్‌ 

బి) పశ్చిమబెంగాల్‌

సి) పై రెండూ 

డి) ఏదీకాదు


43. నగర పాలక సంస్థలకు ప్రధాన ఆదాయవనరు ఏది.

ఎ) ఆక్ట్రాయ్  పన్ను 

బి) అమ్మకపుపన్ను

సి గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ 

డి) పై ఏదీ కాదు


44. స్థూల జాతీయోత్పత్తిలో ఎక్కువ మొత్తంలో మున్సిపల్‌ పాలనకై  వెచ్చించడం మంచిదని చెప్పినవారెవరు.

ఎ) అభిజిత్‌ దత్తా

బి) రాజా చెల్లయ్య

సి) డి.డి.బసు

డి) ఎవరూ కాదు


45. 1726 సం.లో ఏ జంట నగరాల్లో మున్సిపల్‌ కార్బోరేషన్‌లను ఏర్పరిచారు.

ఎ) మద్రాస్‌, కోల్‌కత్తా

బి) మద్రాస్‌, బొంబాయి

సి) బొంబాయి, కలకత్తా 

డి) ఏదీ కాదు


 


సమాధానాలు

31.ఎ 32.ఎ 33..బి, 34.సి, 35.సి 36.బి 37.సి, 38.డి, 39.బి 40.ఎ 41.బి 42.సి, 43.సి 44.బి 45.సి 

Post a Comment

0Comments

Post a Comment (0)