Indian Constitution Practice Bits-36

TSStudies
0
Indian Judiciary of Indian Constitution Previous Exams Bits in Telugu

Indian Judiciary -Supreme Court, High Court, Judicial Activism

Practice Questions from Supreme Court of Indian Constitution 

TSPSC నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక, విశ్లేషణాత్మక అనువర్తన ప్రశ్నలు 


21. ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు తను ఇంతకు ముందు ఇచ్చిన తీర్చును తనకు తానే సమీక్ష చేసుకుంటుంది.

ఎ) ప్రకరణ 137

బి) ప్రకరణ 138

సి) ప్రకరణ 139

డి) ప్రకరణ 140


22. జిల్లాలో అత్యున్నత న్యాయస్థానం ఏది.

ఎ) జిల్లా మెజిస్ట్రేట్‌

బి) జిల్లా సెషన్స్‌ కోర్టు

సి) 1వ తరగతి మెజిఫ్టేట్‌

డి) 2వ తరగతి మెజిస్టేట్‌


23. ఏ ప్రకరణ ప్రకారము రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను పొందగలడు.

ఎ) 143

బి) 144

సి) 145

డి) 146


24. భారత సుప్రీం కోర్టులో 

ఎ) 18 న్యాయమూర్తులుంటారు.

బి) 26 గురు న్యాయమూర్తులుంటారు.

సి) 25 గురు న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు.

డి) 31 మంది న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు.


25. హైకోర్టు విషయంలో కోర్టు ఆఫ్‌ రికార్డ్స్‌ అంటే

ఎ) అత్యధిక సంఖ్యలో కేసులను విచారించడం

బి) కోర్టు తీర్పులను రద్దు చేయడం

సి) కోర్టు తీర్పులను నమోదు చేసి భద్రపరచడం

డి) దిగువ కోర్టు హైకోర్టు తీర్పులను పాటించాలి.


26. హైకోర్టు న్యాయమూర్తులు రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి.

ఏ) రాష్ట్రపతికి 

బి) న్యాయ శాఖ మంత్రికి

సి) ప్రధాన మంత్రికి 

డి) గవర్నర్‌


27. సుప్రీం కోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు.

ఎ) కె.నియోగి 

బి) హెచ్‌.జె.కానియా

సి) హిదయతుల్లా 

డి) పై ఎవరూకాదు


28. ఏ అధికరణం పరిపాలన ట్రిబ్యునల్స్‌ గురించి తెలుపుతుంది.

ఎ) 320

బి) ౩21

సి) 323

డి) 323(A)


29. భారతదేశ న్యాయ వ్యవస్థ లక్షణం

ఎ) ఏకీకృత సమగ్ర న్యాయవ్యవస్థ

బి) స్వతంత్ర వ్యవస్థ

సి) రాజ్యాంగపర వ్యవస్థ

డి) పైవన్నీ


30. ఫెడరల్‌ కోర్టును మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన సంవత్సరం

ఎ) 1935

బి) 1947

సి) 1948

డి) 1950


31. సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించేది.

ఎ) పార్లమెంటు 

బి) రాష్ట్రపతి

సి) ప్రధానన్యాయమూర్తి 

డి) రాజ్యాంగం


32. న్యాయ సమీక్షలోని నూతన పోకడలను గుర్తించండి.

ఎ) ప్రజా ప్రయోజన వ్యాజ్యం 

బి) సుమోటో కేసులు

సి) పైవేవీ కాదు 

డి) ఎ మరియు బి


33. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఎవరికి బాధ్యత వహిస్తారు

ఎ) పార్లమెంట్‌ 

బి) రాష్ట్రపతి

సి) ప్రజలకు 

ది) ప్రధాన న్యాయమూర్తికి


34. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించడానికిఅర్హతలు

ఎ) 65 సం. మించరాదు.

బి) హైకోర్టులో 10 సం. న్యాయవాదిగా అనుభవం

సి) హైకోర్టులో 5 సం. న్యాయమూర్తిగా అనుభవం

డి) పై అన్నీ సరైనవే


35. ఈ క్రింది వాటిలో సరైనది

ఎ) సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి వేతనం నెలకు - Rs.2,80,000

బి) సుప్రీం కోర్టు న్యాయమూర్తి వేతనం నెలకు -Rs.2,50,000

సి) హైకోర్టు హ్రూన న్యాయమూర్తి వేతనం - Rs.2,25,000

డి) పై అన్నియు సరైనవే

 

36. సుప్రీంకోర్టు ప్రధాన స్థానం ఢిల్లీలో ఉంటుంది. అయితే సుప్రీం కోర్టు సమావేశాలు మరొకచోట కూదా జరపవచ్చు. అవి ఎక్కడ జరుగుతాయి.

ఎ) ముంబాయి

బి) చెన్నై

సి) కలకత్తా

డి) రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించిన ప్రదేశంలో


37. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు

ఎ) ఎట్టి పరిస్థితితులలో తగ్గించరాదు.

బి) జాతీయ అత్యవసర పరిస్థితులలో తగ్గించవచ్చు.

సి) ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తగ్గించవచ్చు

డి) 2 మరియు 3


38. సుప్రీం కోర్టు స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడేందుకు సంబంధించిన అంశము.

ఎ) మంచి జీతభత్యాలు

బి) ఖచ్చితమైన పదవీకాలం

సి) పదవీవిరమణ తర్వాత న్యాయవాది వృత్తిచేపట్టరాదు

డి) పైవన్ని


39. రాష్ట్రపతి సుప్రీం కోర్టు సలహాను ఏ విషయంలో కోరుతాడు.

ఎ) ప్రధానమంత్రి నియామకం

బి) అటార్నీ జనరల్‌ నియామకం

సి) రాజ్యాంగానికి, చట్టానికి సంబంధించిన వివాదాలు

డి) పైవన్నీ


40. భారత సుప్రీం కోర్టు ప్రపంచంలోకెల్లా అత్యంతశక్తివంతమైన కోర్టుగా అభివర్ణించినది ఎవరు.

ఎ) డా.బి.ఆర్‌. అంబేద్కర్‌

బి) కె.యమ్‌. మున్షి 

సి) బి.ఎన్‌.రావు

డి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌




సమాధానాలు

21.ఎ 22.బి 23.ఎ 24.డి 25.డి 26.ఎ 27.బి 28.డి 29.డి 30.ఎ 

31.ఎ 32.డి 33.ఎ 34.డి 35.డి 36.డి 37.సి 38.డి 39.సి 40.డి 


Post a Comment

0Comments

Post a Comment (0)