Indian Constitution Practice Bits-22

TSStudies
0
Union Government of Indian Constitution Previous Exams Bits in Telugu

Union Government - President, Vice President, Prime Minister & Other Council of Ministers

గత ప్రశ్నలు: 1990 నుంచి వివిధ పరీక్షల్లో ముఖ్యంగా (సివిల్స్‌, గ్రూప్‌-1, గ్రూప్‌-2, J.L, D.L, NET, SLET etc.) వచ్చిన ప్రశ్నలు

1. ఒక వేళ రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే తాను రాజీనామా పత్రాన్ని ఎవరికి

సమర్పించాలి.

ఎ) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

బి) ప్రధానమంత్రి

సి) ఉపరాష్ట్రపతి

డి) లోక్‌సభ స్పీకరు


2. ఈ క్రింది వాటిలో సరైనది

1) భారత రాష్ట్రపతి పార్లమెంట్‌లో ఏ సభలోనూ సభ్యుడు కాదు.

2) భారత పార్లమెంట్‌లో రాష్ట్రపతి, రెండు సభలు ఉంటాయి.

ఎ) రెండు కాదు

బి) పై రెండూ

సి) 1 మాత్రమే

డి) 2 మాత్రమే


3. ఎన్నికల సంఘం గుజరాత్‌ (2002)లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడం రాజ్యాంగపరంగా ఎంతవరకు సమంజసమనే దానిపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి ఏ ఆర్టికల్‌ ప్రకారం కోరారు.

ఎ) ఆర్టికల్‌ 142 

బి) ఆర్టికల్‌ 143

సి) ఆర్టికల్‌ 144 

డి) ఆర్టికల్‌ 145


4. నూతన అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేసే అధికారం ఎవరికుంది.

ఎ) ఉపాధి మంత్రిత్వ శాఖ 

బి) లోక్‌సభ

సి) రాష్ట్రపతి 

డి) పార్లమెంటు


5. రైజీనా హిల్స్‌ అనేవి

ఎ) రాష్ట్రపతి నివాసం ఉండే ప్రాంతం

బి) ప్రధాని నివాసం ఉండే ప్రాంతం

సి) పార్లమెంటు భవనం ఉండే ప్రాంతం

డి) పైవేవి కాదు


6. “జాతికి ప్రాతినిధ్యం వహిస్తారు. కాని జాతిని నడివించలేడు” అనే వ్యాఖ్యను ఎవరికి ఆపాదించవచ్చు

ఎ) రాష్ట్రపతి 

బి) ప్రధానమంత్రి

సి) ఉపరాష్ట్రపతి 

డి) లోక్‌సభ స్పీకర్‌


7. ఈ క్రింది వారిలో రాష్ట్రపతి చేత నియమించబడరు. కాని తొలగించబడతారు.

ఎ) రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ సభ్యులు

బి) రాష్ట్ర ఎన్నికల సంఘం

సి) రాష్ట్ర గవర్నర్‌

డి) పై అందరూ


8. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. కాని తొలగింపులో పాల్గొనరు.

ఎ) నామినేటెడ్‌ సభ్యులు

బి) రాష్ట్ర విధాన సభ సభ్యులు

సి) రాష్ట్ర విధాన పరిషత్‌ సభ్యులు

డి) పై ఎవరు కాదు


9. రాష్ట్రపతి తొలగింపులో పాల్గొంటారు. కాని ఎన్నికలో పాల్గొనరు

ట్ర రాష్ట్ర విధాన సభ సభ్యులు

బి) నామినేటెడ్‌ సభ్యులు

సి) పై ఇద్దరూ

డి) పై ఎవరూ కాదు


సమాధానాలు

1.సి 2.బి 3.బి 4.డి 5.ఎ 6.ఎ 7.ఎ 8.బి 9. బి

Post a Comment

0Comments

Post a Comment (0)