Indian Constitution Practice Bits-24

TSStudies
0
Union Government of Indian Constitution Previous Exams Bits in Telugu

Union Government - President, Vice President, Prime Minister & Other Council of Ministers

జ్ఞానాత్మక, అవగాహన సంబంధిత ప్రాక్టీస్‌ క్వశ్చన్స్‌

16. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎవరు తయారు చేస్తారు.

ఎ) రాష్ట్రపతి కార్యదర్శి

బి) క్యాబినెట్‌

సి) అటార్ని జనరల్‌

డి) కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌


17. ఏకగ్రీవంగా ఎన్నికయిన రాష్ట్రపతి

ఎ) రాజేంద్రప్రసాద్‌ 

బి) రాధాకృష్ణన్‌

సి) సంజీవ రెడ్డి 

డి) వి.వి.గిరి


18. రాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఏ  సభలో ప్రవేశపెట్టాలి.

ఎ) రాజ్య సభ

బి) లోక్‌ సభ

సి) ఉభయ సభలలో దేనిలో నైనా

డి) ఏదీకాదు


19. రాజ్యాంగములో ఏ నిబంధన ప్రకారం ఆర్డినెన్స్‌ జారీ చేస్తాడు.

ఎ) 128 

బి) 124 

సి) 126

డి) 136


20. భారత పరిపాలనా వ్యవస్థ ఈ క్రింది దానిపై ఆధారపడినది.

ఎ) అమెరికా పద్ధతి 

బి) బ్రిటీష్‌ పద్ధతి

సి) హిందీ పద్ధతి 

డి) ఫ్రాన్స్‌ పద్ధతి


21. రాష్ట్రపతి కోరిక మేరకు ఒక బిల్లును పార్లమెంటు రెండవసారి పరిశీలించి ఆమోదించి పంపితే రాష్ట్రపతి ఏం చేయాలి.

ఎ) రాష్ట్రపతి తప్పక తన ఆమోదముద్ర వేయాలి.

బి) తిరిగి బిల్లును సభకు పంపవచ్చు.

సి) బిల్లును పరిశీలించమని స్పీకర్‌ను కోరవచ్చు

డి) పై వాటిలో ఏదైనా .


22. రాష్ట్రపతి నియంత్రణలో ఏ నిధి ఉంటుంది.

ఎ) భారత సంఘటిత నిధి 

బి) రాష్ట్రాల సంఘటిత నిధి

సి) భారత ఆగంతుక నిది 

డి) పబ్లిక్‌ అకౌంట్‌


23. భారత 'ఉపరాష్ట్రపతిని ఎవరు తొలగిస్తారు.

ఎ) పార్లమెంటు సాధారణ మెజారిటీతో

బి) పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో

సి) పార్లమెంటు 2/3 వంతు మెజారిటీతో

డి) రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా.


24. ఇండిపెందెంట్‌ అభ్యర్థిగా గెలిచిన రాష్ట్రపతి

ఎ) డా. రాజేంద్రప్రసాద్‌ 

బి) సర్వేపల్లి రాధాకృష్ణన్‌

సి) నీలం సంజీవ రెడ్డి 

డి) వి.వి.గిరి


25. రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ జారీ చేసిన తర్వాత ఎన్ని రోజుల లోపల పార్లమెంటు దానిని ఆమోదించాలి.

ఎ) తిరిగి సమావేశమైన 6 రోజుల్లో

బి) తిరిగి సమావేశమైన 6 వారాలలో

సి) ఆర్డినెన్స్‌ వెలువడిన 6 రోజుల్లో

డి) ఆర్డినెన్స్‌ వెలువడిన 6 వారాలలో


26. రాష్ట్రపతికి అతని విధులు నిర్వహించడానికి, సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షుడుగా గల మంత్రి మండలి ఏర్పాటు చేయబడి ఉంటుంది అని ఏ అధికరణంలో పేర్కొనబడింది.

ఎ) 74 

బి) 77 

సి) 78 

డి) 75


27. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు రద్దయినప్పుడు రాష్ట్రపతి ఎన్నిక జరపవచ్చునా? లేదా?

ఎ) జరపవచ్చు

బి) జరపకూడదు

సి) పార్లమెంటు అనుమతిస్తే జరపవచ్చు

డి) ఎన్నికల సంఘం అనుమతిస్తే జరపవచ్చు


28. ఉపరాష్ట్రపతి అధికారాలు

ఎ) రాజ్యసభకు అధ్యక్షత వహించే అధికారం

బి) రాజ్యసభలో కాస్టింగ్‌ ఓటు కలిగి ఉండటం

సి) రాష్ట్రపతి అధికారంలో లేనప్పుడు తాత్మాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు.

డి) పైవన్నీ


29. భారత ఉపరాష్ట్రపతి ఎవరికి బాధ్యత వహిస్తాడు.

ఎ) రాష్ట్రపతి 

బి) పార్లమెంటు

సి) సుప్రీం కోర్టు

డి) పైవేవీ కావు


30. భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడ్డారు.

ఎ) లోకసభలో మాత్రమే

బి) పార్లమెంటు ఉభయసభలలో దేనిలోనైన

సి) పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో

డి) రాజ్యసభలో మాత్రమే


 

సమాధానాలు

16.బి 17.సి 18.సి 19.ఎ 20.బి 21.ఎ 22.ఎ 23.ఎ 24.డి 25.బి 26.ఎ 27.ఎ 28.డి 29.బి 30.డి 


Post a Comment

0Comments

Post a Comment (0)