Indian Constitution Practice Bits-32

TSStudies
0
73 74 Amendments of Indian Constitution Previous Exams Bits in Telugu

రాజకీయ పార్టీలు: Electoral System - Election Commission Electoral Reforms, Political Parties

TSPSC నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక విశ్లేషణాత్మిక అనువర్తన ప్రశ్నలు


1. ప్రస్తుతము ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని

ఎ) 8 

బి) 9 

సి) 10 

డి) 11


2. ఏ కమిటీ సూచనల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు.

ఎ) రాజమన్నార్‌ 

బి) సర్కారియా

సి) స్వరణసింగ్‌ 

డి) బల్వంతరాయ్‌


3. ప్రాథమిక విధులు

ఎ) ప్రాథమిక హక్కులతో పాటే ప్రవేశపెట్టారు 

బి) ఆదేశిక సూత్రాలస్టానే ప్రవేశపెట్టారు

సి) వీటిని ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు

డి) పై రెండింటితో కలిపి ప్రవేశపెట్టారు


4. ఈ దిగువ తెలిపిన వాటిలో ప్రాథమిక విధులు ఏవి.

ఎ) జాతీయ గీతాన్ని గౌరవించడం

బి) మన సుసంపన్న సంస్కృతి వారసత్వాన్ని గౌరవించడం, పరిరక్షించడం

సి) వన్యప్రాణులను కాపాడటం

డి) పైవన్నీ


5. ప్రాథమిక విధులను ఈ దిగువ ఏ సవరణలో రాజ్యాంగంలోకి ప్రవేశపెట్టారు.

ఎ) 44వ సవరణ 

బి) 42వ సవరణ

సి) 54వ సవరణ 

డి) 32వ సవరణ


6. ప్రతి భారతీయుడి కనీస బాధ్యత

ఎ) శాస్త్రీయ స్పృహ, మానవతావాదం, సంస్కరణాభిలాష కలిగి ఉండాలి.

బి) సామాజిక ప్రతిపత్తిని, యథాతథ స్థితిని పరిరక్షించడం

సి) విభిన్న సంస్కృతి కోసం పాటుపడటం

డి) పైవన్ని


7. ప్రాధమిక విధులపై విమర్శలో సరైనది

ఎ) ఇవి కేవలం నైతిక పరమైనవి

బి) ప్రాధమిక హక్కులపై పరిమితులుగా ఉంటాయి.

సి) వీటికి న్యాయ సంరక్షణలేదు

డి) అన్ని సరైనవే


8. ప్రాధమిక విధులను రాజ్యాంగంలో గుర్తించిన మరొక ప్రజాస్వామిక దేశం

ఎ) అమెరికా 

బి) ఆస్ట్రేలియా 

సి) కెనడా 

డి) జపాన్‌


9. ప్రాధమిక విధుల అమలు దేనిపై ఆధారపడి ఉంటుంది.

ఎ) ప్రభుత్వ చట్టాలు 

బి) న్యాయస్థానాల తీర్పులు

సి) వ్యక్తుల చిత్తశుద్ధి 

డి) పైవన్నియు


10. ఈ క్రింది వాటిలో ఏది సరైనది

ఎ) ప్రాధమిక విధులను సవరించవచ్చు

బి) మౌలిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు

సి) సామాజిక స్పృహ, వ్యక్తి ఔన్యత్యాన్ని పెంపొందిస్తాయి.

డి) పైవన్నియు సరైనవి


11. హక్కులు విధులు పరస్పర పోషకాలు. ఒకే నాణానికి ఉన్న రెండు పార్యలు అని పేర్కొన్నవి.

ఎ) హె.జె. లాస్కి 

బి) డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌

సి) లార్డ్‌ బ్రైస్ 

డి) జాన్‌ లాక్‌


12. ప్రాధమిక విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణ కానిది ఏది

ఎ) 42వ రాజ్యాంగ సవరణ

బి) 86వ రాజ్యాంగ సవరణ

సి 44వ రాజ్యాంగ సవరణ

డి) పైవేవి కావు


13. అఖిల భారత పార్టీ అని అనగా ?

ఎ) నాలుగు లేదా అంతకంటె ఎక్కువ రాష్ట్రాలలో 6శాతం ఓట్లు పొందాలి మరియు నాలుగు లోక్‌సభ స్థానాలను గెలవాలి.

బి) 4 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలి.

సి) లోక్‌సభ ఎన్నికల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం లోక్‌సభ స్థానాల్లో 4% ఓట్లు సాధించాలి.

డి) అన్నీ సరైనవే


14. దేశ్‌బచావో, దేశ్‌బనావో నినాదం ఎవరిది.

ఎ) వాజ్‌పేయి 

బి) ఇందిరా గాంధీ

సి) పి.వి.నరసింహరావు 

డి) మొరార్జీ దేశాయ్‌


15. కమ్యూనిస్టు పార్టీ 51 స్థానాలు పొంది ఏ సం.లో ప్రతిపక్షంగా అవతరించింది.

ఎ) 1962 

బి) 1967 

సి) 1972 

డి) ఏదీ కాదు


16. హిందీని వ్యతిరేకించిన పార్టీ

ఎ) టి.డి.పి 

బి) సి.పి.ఐ.

సి) సి.పి.ఎం. 

డి) డి.ఎం.కె.


17. సరైన దానిని గుర్తించుము

1. బహుజన సమాజ్‌ పార్టీ స్థాపకుడు -కాన్షీరాం

2. దళిత మజ్దూర్ కిసాన్‌ పార్టీ స్థాపకుడు-చౌదరీ చరణ్‌సింగ్‌

3. మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ స్థాపకుడు - దయానంద బందోర్కర్‌

4 మిజో నేషనల్‌ ఫ్రంట్‌ నాయకుడు - లాల్‌డెంగా

ఎ) అన్ని సరైనవే

బి) 1 మరియు 2 మాత్రమే సరైనవి

సి) ౩ మరియు 4 మాత్రమే సరైనవి

డి) ఏవీ సరి కాదు


18. కేరళలో మొదటి వామపక్ష ప్రభుత్వం ఏ సం.లో ఏర్పాటైంది.

ఎ) 1955 

బి) 1957 

సి) 1959 

డి) ఏదీ కాదు


19. 1959లో స్థాపించిన స్వతంత్ర పార్టీతో సంబంధం లేనివారెవరు.

ఎ) యన్‌.జి.రంగా మినుమసాని

బి) కెయం.మున్షీ పీలూ మోడి

సి) ఎ మరియు బి

డి) ఎవరూ కాదు


20. ఇందిరాగాంధీ ఏ ఎన్నికల్లో ఓడిపోయింది.

ఎ) 4వ సాధారణ ఎన్నికలు

బి) 5వ సాధారణ ఎన్నికలు

సి) 6వ సాధారణ ఎన్నికలు

డి) 7వ సాధారణ ఎన్నికలు


సమాధానాలు

1డి. 2.సి 3.సి 4.డి 5.బి 6.డి 7.డి 8.డి 9.డి 10.డి 

11.ఎ 12.సి 13.డి  14.ఎ 15. ఎ 16.డి 17.ఎ 18.బి 19.బి 20.సి 

Post a Comment

0Comments

Post a Comment (0)