Indian Federal System Practice Questions in Telugu
జ్ఞానాత్మక, అవగాహన సంబంధిత ప్రాక్టీస్ క్వశ్చన్స్
TSPSC నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక, విశ్లేషణాత్మిక అనువర్తన ప్రశ్నలు .
1. భారత సమాఖ్య ఏ విధంగా ఏర్పడింది.
ఎ) ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్
బి) ఫెడరేషన్ బై దిస్‌ఇంటిగ్రేషన్
సి) ఎ మరియు బి
డి) ఏదీ కాదు
3. మొట్టమొదటి సారిగా భారతదేశంలో సమాఖ్య ఎప్పుడు ప్రవేశపెట్టారు.
ఎ) 1950
బి) 1947
సి) 1935
డి) 1946
4. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు.
ఎ) కేంద్ర జాబితా - 97 అంశాలు
బి) రాష్ట్ర జాబితా - 66 అంశాలు
సి) ఉమ్మడి జాబితా - 46 అంశాలు
డి) అవశిష్ట జాబితా - 52 అంశాలు
5. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఏ అంశాన్ని మునిసిపల్ సంబంధాలుగా పేర్కొంటారు.
ఎ) రాష్ట్ర శాసన సంబంధమైన విషయాల్లో కేంద్ర నియంత్రణ
బి) రాష్ట్ర ఆర్ధిక విషయాల్లో కేంద్ర నియంత్రణ
సి) రాష్ట్ర పరిపాలనలో కేంద్ర నియంత్రణ
డి) పైవన్నీ
6. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని సమాఖ్యవిరుద్ధ లక్షణాలు
ఎ) అఖిల భారత సర్వీసులు
బి) ఏకీకృత న్యాయవ్యవస్థ
సి) అవిశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం
డి) పైవన్నీ
7. ఈ క్రింది వాటిలో ఉమ్మడి జాబితాలో గల అంశాలు
ఎ) క్రిమినల్ లా
బి) సాంఘిక భద్రత
సి) ఆర్ధిక సాంఘిక ప్రణాళికలు
డి పైవన్నీ
8. సాధారణ పరిస్థితుల్లో పార్లమెంటు రాష్ట్ర జాబితాలో ఎప్పుడు చట్టాలు చేస్తుంది.
ఎ) రెండు రాష్ట్ర శాసనసభలు తీర్మానం ద్వారా కోరినప్పుడు
బి) రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా అవసరాన్ని గుర్తించినప్పుడు
సి) అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయు సందర్భంలో
డి) పైవన్నీ
9. ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబదలేదు.
ఎ) అవశిష్ట అధికారాలు - ప్రకరణ 248
బి) అంతర్ రాష్ట్ర నదీజలాల ట్రిబ్యునల్ -ప్రకరణ 262
సి) అంతర్ రాష్ట్రమండలి - ప్రకరణ 263
డి ఆర్థిక సంఘం - ప్రకరణ 249
10. సమాఖ్యకు ఎటువంటి రాజ్యాంగం ఉండాలి.
ఎ) లిఖిత
బి) అలిఖిత
సి ధృఢ
డి) ఏ తరహా రాజ్యాంగమైనా వుండవచ్చు
11. కేంద్రం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోతే ఏ నిబంధన వ్రకారం రామ్రైలపైన చర్య తీసుకోబడుతుంది.
ఎ) 257
బి) 356
సి) 365
డి) పైవన్నీ
12. "భారతదేశం సమాఖ్య లక్షణాలుగల ఏక కేంద్రము కాని, ఏక కేంద్ర లక్షణాలు కల సమాఖ్యకాదు” అని 'పేర్మొన్నది.
ఎ) ఐవర్ జెన్నింగ్స్
బి) బి. ఆర్. అంబేద్కర్
సి) కె.సి.వేర్
డి) ఎవరూ కాదు
సమాధానాలు
1.డి 2.సి 3.సి 4.డి 5.సి 6.డి 7.డి 8.డి 9.డి 10.సి 11.సి 12.సి 13.బి 14.సి 15.సి 16.బి