Indian Federal System Practice Questions in Telugu
జ్ఞానాత్మక, అవగాహన సంబంధిత ప్రాక్టీస్ క్వశ్చన్స్
TSPSC నూతన ప్రమాణాల అనుగుణంగా రూపొందించబడిన అత్యంత ప్రామాణిక, విశ్లేషణాత్మిక అనువర్తన ప్రశ్నలు .
17. ఆర్ధిక సంఘానికి సంబంధించి సరైనవి.
ఎ) ఈ సంఘంలో నలుగురు సభ్యులు వుంటారు.
బి) ఈ సంఘం తన సిఫారసులను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.
సి) ఈ సంఘం సలహా విధులను మాత్రమే: కలిగి ఉంటుంది.
డి) పైవన్నీ
18. మొట్టమొదటి ఆర్థిక సంఘం అధ్యక్షులు
ఎ) కె.సి.నియోగి
బి) కె.సంతానం
సి) కె.బ్రహ్మనంద రెడ్డి
డి) యన్.కె.పి. సాల్వే
19. ఈ క్రింది వాటిలో ఏ పన్ను కేంద్రం విధిస్తే రాష్ట్రాలు వసూలు చేసి, రాష్ట్రాలే తీసుకుంటాయి.
ఎ) స్టాంప్ డ్యూటీ
బి) ఎక్సైజ్ డ్యూటీ
సి) కార్పోరేషన్ డ్యూటీ
డి) పైవన్నీ
20. ఈ క్రింది వాటిలో ఏది సమాఖ్య విరుద్ధమైన సంస్థ
ఎ) ప్రణాళికా సంఘం
బి) జాతీయ అభివృద్ధి మండలి
సి) అంతర్ రాష్ట్ర మండలి
డి) ప్రాంతీయ మండలాలు
21. ఈశాన్య మండలాన్ని ఏ సం.లో ఏర్పాటు చేశారు.
ఎ) 1956
బి) 1971
సి) 1972
డి) 1975
22. భారత సమాఖ్యను సహకార నమాఖ్యగా అభివర్ణించినది
ఎ) గాడ్విన్ ఆస్టిన్
బి) పి.జి.నెహ్రూ
సి) కె.సి.వేర్
డి) డా. రాజేంద్రప్రసాద్
23. 1976 సం. 42 రాజ్యాంగ నవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి .చేర్చిన అంశాలు
ఎ) విద్య
బి) అడవులు
సి) కుటుంబ నియంత్రణ
డి) పైవన్నీ
24. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను సమీక్ష చేయడానికి కేంద్రప్రభుత్వం ఆర్.యస్. సర్కారియా కమీషన్‌ను ఎప్పుడు నియమించారు, ఎప్పుడు నివేదికను సమర్పించారు.
ఎ) 1983, 1988
బి) 1984 1989
సి) 1983, 1986
డి) 1985, 1990
25. కేంద్రం నుంచి రాష్ట్రాలకు లభించే ప్రణాళికా సహాయం ఏ ఫార్ములా అధారంగా బదిలీ, అవుతుంది.
ఎ) గాడ్గిల్ ఫార్ములా
బి) లక్టవాలా
సి) ఉన్నతవ్
డి) సెతల్‌వాద్
26. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా విధించే పన్ను
ఎ) అమ్మకపు పన్ను
బి) ఆదాయపు పన్ను
సి) ఎక్సైజ్ డ్యూటీ
డి) ఏదీ కాదు
27. కేంద్రమే విధించి, కేంద్రమే వసూలు చేసి, వసూలు చేసిన మొత్తాన్ని రాష్ట్రాలకు ఇచ్చే పన్నులు
ఎ) ప్రకటనలపై పన్ను
బి) రైల్వే చార్జీలపై పన్ను
సి) అంతర్ రాష్ట్ర రవాణాపై పన్ను
డి) పైవన్నీ
28. కేంద్ర రాష్ట్రాల మధ్య విభజించబడే పన్నులు
ఎ) సెంట్రల్ ఎక్సైజ్ .
బి) ఆదాయపు పన్ను
సి) కార్పోరేషన్ పన్ను
డి) ఎ మరియు బి
29. ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది.
ఎ) ఆదాయపు పన్ను
బి) కార్పోరేషన్ బాక్స్
సి) సంపద పన్ను
డి) సెంట్రల్ ఎక్సైజ్
30. కేంద్ర ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు.
ఎ) 1950
బి) 1952
సి) 1953
డి) 19854
31. జాతీయ అభివృద్ధి మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు.
ఎ) 1952
బి) 1962
సి) 1972
డి) 1982
32. ఈ క్రింది వాటిలో ప్రధాన మంత్రి దేనికి అధ్యక్షుడుగా ఉంటారు.
ఎ) ప్రణాళికా సంఘం
బి) జాతీయ సమగ్రతా మండలి
సి) జాతీయ రక్షణ మండలి
డి) పైవన్నీ
సమాధానాలు
17.డి 18.ఎ 19.ఎ 20.ఎ 21.బి 22.ఎ 23.డి 24.ఎ 25.ఎ 26.డి 27.డి 28.డి 29.డి 30.ఎ 31.ఎ 32.డి