1948-1970 Telangana State Formation Practice Questions-10

TSStudies
3 minute read
1
Telangana State Formation 1948-1970 Model Papers

Telangana State Formation 1948-1970 Practice Questions With Answers

26. హైదరాబాద్‌ రాష్ట్ర మొదటి డిప్యూటి స్పీకర్‌ ఎవరు?

1) కాశీనాథరావు వైద్య

2) జి.యస్‌.మెల్కోటం

3) బిందు దిగంబరావు 

4) పంపనగౌడ సక్రిప్ప

27. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు హైదరాబాద్‌కు పౌర ముఖ్యమంత్రిగా కేంద్రం నియమించిన ఎం.కె వెల్లోడి ఏ ఏ రాష్ట్రానికి చెందిన వారు?

1) తమిళనాడు

2) కర్ణాటక

3) కేరళ 

4) ఆంధ్ర

28. తెలంగాణ ప్రజలు తెలంగాణ రక్షణల దినంను ఎప్పుడు

1) 1968 మే 10 

2) 1968 జులై 10

3) 1968 ఏప్రిల్‌ 10

4) 1968 జనవరి 10

29. ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ ప్రకారం తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటుకు ఎప్పుడు ఆదేశాలు జారీ ఇవ్వబడ్డాయి.?

1) 1957 

2) 1955

3) 1958 

4) 1956

30. 1969 ఫిబ్రవరి 28న ఎవరి అధ్యక్షతన తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భవించింది?

1) మర్రి చెన్నారెడ్డి 

2) శ్రీధర్‌ రెడ్డి

3) శంకర్‌ 

4) మదన్‌ మోహన్‌

31. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్‌ సమితిని ఎవరు స్థాపించారు?

1) కె.అచ్యుతా రెడ్డి 

2) కొండా లక్ష్మణ్‌ బాపూజీ

3) కె.వి రంగా రెడ్డి 

4) మర్రి చెన్నారెడ్డి

32. తెలంగాణ ప్రభుత్వం కొండా లక్ష్మణ్‌ బాపూజీ శత జయంతి దినోత్సవాలను ఎప్పుడు నిర్వహించింది?

1) 2015 ఆగస్టు 27 

2) 2015 జూన్‌ 27

3) 2015 సెప్టెంబర్‌ 27 

4) 2015 జులై 27

33. బతుకమ్మ పందుగకు సంబంధించి సరియైనది ఏది?

1) ఆరవ రోజు-వేపకాయల బతుకమ్మ

2) పదవ రోజు-అలిగినబతుకమ్మ

3) ఎనిమిదవ రోజు -వెన్నముద్దల బతుకమ్మ

4) తొమ్మిదవ రోజు- అట్ల బతుకమ్మ

34. 1969 మార్చి 15న ఉస్మానియా యూనివర్సిటీ స్వర్ణోత్సవాల్లో గవర్నర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విద్యార్థి ఎవరు? 

1) అచ్యుత్‌ రెడ్డి 

2) శ్రీధర్‌ రెడ్డి

3) మదన్‌ మోహన్‌ 

4) వెంకట్రామ రెడ్డి

35. తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షురాలిగా వ్యవహరించిన మహిళ ఎవరు?

1) సదాలక్ష్మీ 

2) అనురాధ

3) పద్మా లక్ష్మీ 

4) శివలక్ష్మీ

36. 1970 సం॥లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి ఎన్ని సీట్లు గెలుచుకొన్నది?

1) 50 

2) 70

3) 20 

4) 40

37. తెలంగాణ ప్రాంతీయ సంఘం సభ్యుల పదవీ కాలం?

1) 3 సంవత్సరాలు 

2) 4 సంవత్సరాలు

8) 5 సంవత్సరాలు 

4) 6 సంవత్సరాలు

38. తెలంగాణ ప్రాంతీయ సంఘం మొదటి ఉపాధ్యక్షులు ఎవరు?

1) టి.రంగా రెడ్డి 

2) జె.చొక్కారావు

3) మాసుమా బేగం 

4) రాజమల్లు

39. తెలంగాణ పరిరక్షణల కమిటీ అధ్యక్షుడు?

1) ఇ. వి. పద్మనాభన్‌ 

2) కాటం లక్ష్మీనారాయణ

3) మాధవ రావు 

4) మహాదేవ్‌ సింగ్‌

40. 1969 జనవరి 16న జరిగిన పోలీసుల లాఠీ చార్జీలో గాయపడిన వ్యక్తి ?

1) మర్రి చెన్నారెడ్డి 

2) రమాకాంత్‌ రెడ్డి

3) వెంకట్రామరెడ్డి 

4) రఘవరన్‌ రెడ్డి

41. పంచసూత్ర పథకం ప్రకటించిన సంవత్సరం?

1) 1971 

2) 1969 

3) 1972 

4) 1970

42. జీవో. 36 జారీ చేయబడిన రోజు? 

1) 1969 జనవరి 11 

2)) 1969 జనవరి 31

3) 1969 జనవరి 1 

4) 1969 జనవరి 21

43. 1969 ఉద్యమ సమయంలో భారత దేశ రాష్ట్రపతి ఎవరు?

1) వి వి గిరి

2) నీలం సంజీవ రెడ్డి

3) శంకర్‌ దయాళ్‌ శర్మ 

4) శంకర్‌ నారాయణ్ 

44. తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ స్థాపించబడిన సంవత్సరం?

1) 1973 

2) 1970

3) 1972 

4) 1974

45. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు?

1) కన్నంవార్‌ 

2) బి.జి.ఖేర్‌

3) మొరార్జి దేశాయ్‌ 

4) యశ్వంత్‌ రావ్‌

46. ఉప ముఖ్యమంత్రి  పదవీ ఆరవ వేలు లాంటిదని పేర్కొన్నది ఎవరు?

1) నందమూరి తారక రామారావు

2) నీలం సంజీవరెడ్డి 

3) కె.వి.రంగారెడ్డి 

4) బెజవాడ గోపాలరెడ్డి 

47. అమరవీరుల స్మారక స్టూపాన్ని రూపొందించింది ఎవరు?

1) గిరీంద్రనాథ్‌ 

2) ఎక్కా యాదగిరి రావు

3) లక్ష్మీనారాయణ 

4) శ్రీధర్‌ రెడ్డి

48. ఏ రోజున జంట నగరాలలో 14 సార్లు ,కాల్పులు జరిగాయి?

1) 1969 మే 4 

2) 1969 జులై 4

3) 1969 జూన్‌ 4 

4) 1969 ఆగస్ట్‌ 4

49. భారతదేశం మొత్తంలోనే పి.డి. చట్టం క్రింద అరెస్టు చేయబడిన గెజిటెడ్‌ ఆఫీసర్లలో మొదటి వ్యక్తి ఎవరు? 

1) డాక్టర్‌ గోపాల కిషన్‌ 

2) డాక్టర్‌ గోపాల్‌రావ్‌

3) డాక్టర్‌ సత్యనారాయణ 

4) డాక్టర్‌ రాజగోపాల్‌

50. తెలంగాణ విమోచన సమితికి అధ్యక్షత వహించిన వారు ఎవరు?

1) మర్రి చెన్నారెడ్డి 

2) కె.నర్సింహారెడ్డి

3) బూర్లుల రామకృష్ణారావు 

4) మదన్‌మోహన్‌

Answers 👇

Practice Questions in Telugu

Telangana State Formation 1948-2014 Practice Questions

Telangana State Formation 1948-1970 Practice Questions

Telangana State Formation 1971-1990 Practice Questions

Telangana State Formation 1991-2014 Practice Questions

Telangana History Practice Questions

Indian History Practice Questions

Indian Constitution Practice Questions

Indian Economy Practice Questions


Previous Papers

TSLPRB Previous Question Papers With Answer Key

TSPSC Previous Question Papers


Study Material in Telugu

Telangana History

Indian History

Indian Constitution

Telangana State Formation 1948-1970

Telangana State Formation 1971-1990

Telangana State Formation 1991-2014

Socio Cultural Features of Telangana Society

 

Answers:

26. 4    27. 3    28. 2    29. 3    30. 4

31. 2    32. 3    33. 3    34. 2    35. 1

36. 3    37. 3    38. 3    39. 1    40. 2

41. 1    42. 4    43. 1    44. 2    45. 1

46. 2    47. 2    48. 3    49. 1    50. 2

Post a Comment

1Comments

  1. Can u please upload this in English as well..

    ReplyDelete
Post a Comment