Telangana Movement & State Formation Model Papers

TSStudies
0
Telangana State Formation 1971-1990 Model Paper

Telangana Movement & State Formation Model Paper-5

1971- 1990 Telangana State Formation Model Papers

1. పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశాడు?

1) 1973 జనవరి 14న 

2) 1973 జనవరి 15న

3) 1973 జనవరి 17న 

4) 1973 జనవరి 16న


2. ఏ సంవత్సరంలో జరిగిన దక్షిణ హిందూ ప్రచార సభకు ఉపాధ్యక్షులుగా పి.వి నరసింహారావు ఉన్నారు?

1 1964-68 

2) 1968-74

3) 1970-74 

4) 1975-79


3. ముల్కీ నిబంధనలు ఆరంభంలో నియమావళికి మాత్రమే వర్తిస్తుంది తప్ప అనంతరం ప్రమోషన్‌, సీనియారిటీ, రివర్షన్‌, రిట్రెంచ్‌మెంట్లకు కాదని హైకోర్టు ఎప్పుడు తీర్పు ఇచ్చింది?

1) 1973 జూన్‌ 11న 

2) 1973 జులై 11న

3) 1973 జూన్‌ 12న 

4) 1973 జులై 12న


4. తన ప్రత్యర్థులకు పి.వి నరసింహారావు అండదండలు అందించాడనే కారణంతో అతని మంత్రివర్గం నుండి రాజీనామా చేసిన ఆంధ్ర మంత్రి ఎవరు?

1) కృష్ణమూర్తి 

2) మూర్తి రాజు

3) మునుస్వామి 

4) చల్లా సుబ్బారాయుడు


5. ఆంధ్ర సేన సంఘం సలహాదారుడు ఎవరు?

1) మాదాల జానకీరామ్‌

2) జాగర్లమూడి దుర్గాప్రసాద్‌

3) పిచ్చయ్యనాయుడు

4) వాలిన సూర్యభాస్మరరావు


6. ఆరు సూత్రాలు పాటించడంలో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులను, అనిశ్చిత పరిస్థితులను నివారించడానికి భారత రాజ్యాంగాన్ని తగు విధంగా  సవరించే అధికారం ఎవరికి ఉంటుండి?

1) పార్లమెంట్‌ 

2) ప్రధానమంత్రి 

3) మంత్రి మండలి 

4) రాష్ట్రపతి 


7. ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఏ జోనులో వర్గీకరించడం జరిగింది?

1) 3 

2) 4

3) 2 

4) 5


8. ఇందిరాగాంధీ ముల్కీ నిబంధనలు రద్దు చేసి దాని స్థానంలో ప్రవేశపెట్టిన అంశం?

1) అష్టసూత్ర పథకం 

2) 20 సూత్రాల పథకం

3) పంచసూత్ర పథకం 

4) ఆరు సూత్రాల పథకం


9. 610 జీవోకి సంబంధించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి?

1) సెక్రటేరియట్‌ వంటి రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో ఖాళీలను బర్తీ చేసినవుడు అన్ని ప్రాంతాలకు

సమన్యాయం జరగకపోవుట 

2) న్యాయశాఖలో బాహాటంగా జరిగిన ఉల్లంఘణలో అన్యాయపు ఉల్లంఘనలు

3) బోగస్‌ సర్టిఫికెట్‌ ద్వారా అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన నాన్‌లోకల్స్‌ సంఖ్యను నిర్ధారించడంలో అశ్రద్ధ

4) అక్రమ నియామకాలపై అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పులను ఖాతరు చేయకపోవడం

1) 1, 2, 3 

2) 1, 2, 4

3) 2, 3, 4 

4) 1, 2,3, 4


10. జయబారత్‌ కమిటీ తన నివేదికను ఎవ్చుడు సమర్పించింది?

1) 1986 

2) 1987

3) 1985 

4) 1984


11. నిజాం ఆంధ్ర మహాసభల్లో పాల్గొని కమ్యూనిస్టు భావాలు వ్యాప్తిచేసిన వారిలో ముఖ్యలు?

1) రావి నారాయణరెడ్డి

2) దేవులపల్లి వెంకటేశ్వరరావు

3) సి. హనుమయ్య

4) బద్దం ఎల్లారెడ్డి

1) 1, 2, 3

2) 1, 2, 4

3) 1, 3, 4 

4) 1, 2, 3, 4


12. హైదరాబాద్‌ విద్యార్థులలో కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ ఎప్పుడు ఏర్పడింది?

1) 1938 డిసెంబర్‌ 

2) 1939 డిసెంబర్‌

3) 1936 డిసెంబర్‌ 

4) 1937 డిసెంబర్‌


13. కామేడ్స్‌ అసోసియేషన్‌ ప్రథమ సమావేశం ఎక్కడ జరిగింది?

1) అఫ్జల్ గంజ్‌

2) ఆబిడ్స్‌(ఇండియా కేఫ్‌)

3) హష్మత్‌గంజ్‌(మార్వాడి పాఠశాల)

4) ఉస్మానియా యూనివర్సిటీ


14. ఆంధ్ర కమిటీ తరపున ఆర్గనైజర్‌గా వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడానికి విశేష కృషిచేసింది ఎవరు?

1) ఆచార్య రంగా 

2) చండ్ర రాజేశ్వరరావు

3) ఎస్‌,కె.వి ప్రసాద్ 

4) 2 మరియు 3


15. 1952లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టుల చేతిలో ఘోర పరాజయం పాలైన తెలంగాణ ప్రాంత ప్రముఖ నాయకులు ఎవరు?

1) మాడపాటి హనుమంతరావు

2) జమలాపురం కేశవరావు

3) సురవరం ప్రతాపరెడ్డి

4) పైవారందరూ


16. ఈ క్రింది ఎవరి సూచనలతో ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల్లో కమ్మూనిస్టులు సాయుధ పోరాటం ప్రారంభించారు?

1 ఆంధ్ర కమ్యూనిస్టు కార్యదర్శి - ఎస్‌.కె.వి ప్రసాద్‌

2) చండ్ర రాజేశ్వరరావు

3) వట్టికోట అళ్వార్‌స్వామి

4) అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి - రణదివే


17. ఏ ముఖ్యమంత్రి కాలంలో ఇంద్రవెల్లి కాల్పుల ఘటన సంభవించింది?

1) కోట్ల విజయభాస్మ్కర్‌రెడ్డి

2) టంగుటూరి అంజయ్య

3) జలగం వెంగళరావు

4) కాసు బ్రహ్మానందరెడ్డి


18. కొమరం భీం నాయకత్వంలో నిజాంకు వ్యతిరేకంగా “గోండుల ఉద్యమం” ఏ సంవత్సరంలో జరిగింది?

1) 1940 

2) 1941

3) 1939 

4) 1942


19. “కంబారీలు' అనగా?

1) భూస్వాములు 

2) వడ్డీ వ్యాపారులు

3) వెట్టిచాకిరి చేసేవారు 

4) ఒక గిరిజన తెగ


20. ఏ నినాదాలతో ఎన్‌.టి రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజలను ఆకట్టుకోగలిగారు?

ఎ. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి

బి. తెలుగువారి ఆత్మగౌరవం

సి. వెనుకబడిన వర్గాలకు తోడ్పాటు

డి. తెలుగువారి గుర్తింపు

1) ఎ మరియు బి 

2) ఎ, బి మరియు డి

3) ఎ, బి, సి 

4) ఎ, బి, సి, డి


21. 1991 జనాభా లెక్కల, ఆంధ్రప్రదేశ్‌ గణాంక సమీక్ష 2009 ప్రకారం హైదరాబాద్‌లో ఉర్జూ మాట్లాడేవారి శాతం?

1) 29% 

2) 39%

3) 19% 

4) 25%


22. కె. చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఎప్పుడు ఏర్పాటుచేశారు?

1) 2002 

2) 2003

3) 2001 

4) 2002


23. ఎన్‌టి రామారావు రాష్ట్రస్థాయి వరిధిగల వైద్య విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటుచేశాడు?

1) విశాఖపట్నం 

2) ఒంగోలు

3) విజయవాడ 

4) గుంటూరు


24. 610 జీవో అమలును పరిశీలించడానికి గిర్‌గ్లాని నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఎప్పుడు నియమించడం జరిగింది?

1) 2001 జులై 25 

2) 2001 జూన్‌ 25

3) 2001జులై27 

4) 2001 జూన్‌ 28


25) సినీనటి విజయశాంతి ' తల్లి తెలంగాణ' పేరుతొ పార్టీని ఎప్పుడు ఏర్పాటుచేశారు?

1) 2004 

2) 2006

3) 2003 

4) 2005


Answers 👇

Practice Questions in Telugu

Telangana State Formation 1948-2014 Practice Questions

Telangana State Formation 1948-1970 Practice Questions

Telangana State Formation 1971-1990 Practice Questions

Telangana State Formation 1991-2014 Practice Questions

Telangana History Practice Questions

Indian History Practice Questions

Indian Constitution Practice Questions

Indian Economy Practice Questions


Previous Papers

TSLPRB Previous Question Papers With Answer Key

TSPSC Previous Question Papers


Study Material in Telugu

Telangana History

Indian History

Indian Constitution

Telangana State Formation 1948-1970

Telangana State Formation 1971-1990

Telangana State Formation 1991-2014

Socio Cultural Features of Telangana Society


Answers:

1. 3    2. 2    3. 1    4. 2    5. 3

6. 4    7. 3    8. 4    9. 4    10. 3

11. 4    12. 2    13. 3    14. 3    15. 4

16. 4    17. 2    18. 1    19. 3    20. 2

21. 2    22. 3    23. 3    24. 2    25. 4

Telangana State Formation Model Papers, Telangana Formation 1971-1990 Practice Question Papers in Telugu, 1971-1990 Telangana State Formation Model Papers in Telugu, Telangana State Formation 1971-1990 Practice Bits in Telugu, Telangana State Formation Practice Questions in Telugu, Telangana Movement and state formation model papers in Telugu, Telangana Movement practice questions in Telugu, Telangana Movement Model papers in Telugu, Telangana State Formation online quiz, Telangana state formation Online Test in Telugu, Telangana Movement Online Test, Telangana Movement and State Formation Previous Question papers in Telugu, Telangana Movement & State Formation 1948-2014 Practice Papers

Post a Comment

0Comments

Post a Comment (0)