Telangana State Formation 1948-1970 Practice Questions With Answers
1. బోనాల పండుగ ఎక్కడ నుండి ప్రారంభం అవుతుంది?
1) ఉజ్జయిని మహంకాళి ఆలయం
2) బల్కంపేట ఎల్లమ్మ ఆలయం
౩) గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం
4) వారబోలిలోని అక్కన్న మాచన్న ఆలయం
2. వంద సంవత్సరాల చరిత్ర గల గన్‌ఫౌండ్రీలో గల సెయింట్ కాథెడ్రల్ చర్చి నిర్మాణం ఎప్పుడు ప్రారంభమయింది?
1) 1859
2) 1869
3) 1879
4) 1889
3. దక్షిణ కాశీగా పిలవబడే తెలంగాణలోని ప్రాంతం?
1) ఆలంపూర్
2) కల్వకుర్తి
3) భువనగిరి
4) సిరిసిల్ల
4. 1969 ఉద్యమకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉప కులపతిగా ఎవరు?
1) రావాడ సత్యనారాయణ
2) ఎ. సత్యనారాయణ
3) డి.ఎ. రెడ్డి
4) మల్లికార్జున్
5. బతుకమ్మ పండుగను ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు?
1) 7 రోజులు
2) 8 రోజులు
3) 9 రోజులు
4) 10 రోజులు
6. ఈ క్రింది వానిలో సరికానిది ఏది?
1) తెలంగాణ తిరుపతి-జమలాపురం
2) పేదవాడి తిరుపతి - కనుమర్తి వేంకటేశ్వర స్వామి దేవాలయం
3) తెలంగాణ మైసూర్- కొల్లాపూర్
4) సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా- గద్వాల్
7. భౌగోళికంగా చారిత్రాత్మకంగా తెలంగాణలోని ఏ జిల్లాను క్రాస్ రోడ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు?
1) హైదరాబాద్
2) నల్గొండ
3) రంగారెడ్డి
4) మహబూబ్‌నగర్
8. హజార్ సితూన్ అని పిలవబడే వేయిస్తంభాల గుడి ఏ జిల్లాలో ఉంది?
1) కరీంనగర్
2) వరంగల్
3) నల్గొండ
4) రంగారెడ్డి
9. తెలంగాణ తిరుపతిగా పేరొంచిన జమలాపురం ఏ జిల్లాలో ఉంది?
1) వరంగల్
2) రంగా రెడ్డి
౩) ఖమ్మం
4) మహబూబ్‌నగర్
10. హనుమంతుడు ఒక వైపు నరసింహస్వామి ముఖంతో మరోవైపు ఆంజనేయుని ముఖంతో అనగా రెండు ముఖాలతో ఉన్న ప్రత్యేకమైన బేతాల స్వామి ఆలయం ఏ జిల్లాలో ఉంది?
1) కరీంనగర్
2) నల్గొండ
3) మహబూబ్‌నగర్
4) నిజామాబాద్
11. హతంపుర అనే పేరు కల్గిన మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాంతం ఏది?
1) గద్వాల్
2) కల్వకుర్తి
3) వనపర్తి
4) ఆలంపూర్
12. హైదరాబాద్ సంస్థానాన్ని ఒక అల్సర్‌గా పరిగణించి, దానిని తక్షణమే తొలగించాలని పేర్కొన్నది ఎవరు?
1) మహాత్మాగాంధీ
2) జనరల్ గుడార్ట్
3) సర్ధార్ వల్లభాయ్ పటేల్
4) ఎల్.కె. అద్వానీ
13. తెలంగాణ పరిరక్షణాల కమిటీ ఆవిర్భవించిన రోజు?
1) 1969 జనవరి 15
2) 1969 జనవరి 13
3) 1969 జనవరి 5
4) 1969 జనవరి 28
14. తెలంగాణ విమోచన ఉద్యమ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది?
1) మెదక్
2) నిజామాబాద్
3) ఖమ్మం
4 ) వరంగల్
15. సైనిక రహస్య పత్రాల్లో ఆపరేషన్ పోలోని క్రింది విధంగా పేర్కొం టారు?
1) ఆపరేషన్ విజయ్
2) ఆపరేషన్ రెడ్
3) ఆపరేషన్ కాటర్ పిల్లర్
4) ఆపరేషన్ గ్రీన్‌హంట్
16. వినోభాభావే భూదాన్ ఉద్యమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు?
1) వరంగల్
2) రంగా రెడ్డి
3) హైదరాబాద్
4) నల్గొండ
17. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది?
1) సమక్క సారలమ్మ జాతర మేడారం జాతరగా ప్రసిద్ధి చెందింది
2) సమక్క సారలమ్మ జాతరను దక్షిణ భారత కుంభమేళాగా పరిగణిస్తారు
3) సమక్క సారలమ్మ జాతర నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది
4) మేడారం జాతరను ఆసియాలోనే అతి పెద్ద జాతరగా యునెస్కో గుర్తించింది
18. బూర్గుల రామకృష్ణారావు యొక్క మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా పని చేసినది ఎవరు?
1) హోంశాఖ మంత్రి
2) మర్రి చెన్నారెడ్డి
3) పబ్లిక్ వర్క్
4) జియస్. మెల్కోటి
19. కుంటాల జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర
2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ
4) కర్ణాటక
20. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద చిన్నపిల్లల ఆసుపత్రిగా పేరు పొందింది ఏది?
1) ఎస్రా హాస్పిటల్
2) యునాని హాస్పిటల్
3) కోఠి హాస్పిటల్
4) నీలోఫర్ హాస్పిటల్
21. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ కలదు?
1) మహబూబ్‌నగర్
2) నల్గొండ
3) రంగారెడ్డి
4) వరంగల్
22. ఫజల్ అలీ కమీషన్/ స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమీషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?
1) 1955 అక్టోబర్ 20
2) 1955 సెప్టెంబర్ 20
3) 1955 డిసెంబర్ 15
4) 1955 నవంబర్ 14
23. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఉర్దూ ఎన్ని సంవత్సరాలు అధికార భాషగా ఉండాలి?
1) మొదటి 10 సంవత్సరాలు
2) మొదటి 20 సంవత్సరాలు
3) మొదటి 15 సంవత్సరాలు
4) మొదటి 5 సంవత్సరాలు
24. తెలంగాణ ప్రాంతీయ ఉపసంఘం ఛైర్మన్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు?
2) 5 సంవత్సరాలు
2) 6 సంవత్సరాలు
3) 3 సంవత్సరాలు
4) 4 సంవత్సరాలు
25. తెలంగాణలో మిగులు నిధులపై భార్గవ కమిటీ ఎప్పుడు నియమించబడింది?
1) 1957
2) 1969
3) 1979
4) 1962
Answers 👇
Practice Questions in Telugu
Telangana State Formation 1948-2014 Practice Questions
Telangana State Formation 1948-1970 Practice Questions
Telangana State Formation 1971-1990 Practice Questions
Telangana State Formation 1991-2014 Practice Questions
Telangana History Practice Questions
Indian History Practice Questions
Indian Constitution Practice Questions
Indian Economy Practice Questions
Previous Papers
TSLPRB Previous Question Papers With Answer Key
TSPSC Previous Question Papers
Study Material in Telugu
Telangana State Formation 1948-1970
Telangana State Formation 1971-1990
Telangana State Formation 1991-2014
Socio Cultural Features of Telangana Society
Answers:
1. 3 2. 3 3. 1 4. 1 5. 3
6. 4 7. 3 8. - 9. 3 10. 1
11. 4 12. 3 13. 2 14. 4 15. 3
16. 4 17. 3 18. 4 19. 3 20. 4
21. 4 22. 2 23. 4 24. 1 25. 1