Indus Valley Civilization Bit Bank in Telugu, Indian History Practice Questions in Telugu, TSPSC Indian History Practice Bits in Telugu, TS Police Indian History Bit Bank in Telugu, Sindhu Nagarikatha Practice Questions, Sindhu Nagarikatha Bits, Sindhu Nagarikatha bits for Practice, Indian History Model papers in Telugu
Sindhu Nagarikatha Practice Bits-5
101. సిస్త్ బరియల్‌కు సంబంధించిన ఆనవాళ్లు లభించిన నగరం?
102. సిస్త్ అనగా?
103. సింధు నాగరికత నగరాలన్నింటిలో తూర్పు దిక్కున ముఖద్వారం కలిగిన ఏకైక పట్టణం ఏది?
104. సింధు నాగరికతలో వర్ధిల్లిన పరిశ్రమలలో ఒకటైన పూసల పరిశ్రమకు అత్యంత ప్రముఖ కేంద్రం?
105. ప్రస్తుత భారతదేశంలోని సింధు నాగరికతకు చెందిన అతిపెద్ద పట్టణం?
106. సింధువాసులు బాబిలోనియాతో వాణిజ్యంలో ప్రముఖ పాత్ర పోషించిన రేవు పట్టణం?
107. సింధు సమాజం ప్రదానంగా?
108. పట్టణంలోని ప్రధాన వీధులు, ఉప వీధులు ఒకదానిని ఒకటి దాదాపుగా క్రమకోణంలో ఖండించుకొంటూ పట్టణాన్ని దీర్ధచతురస్రాకార విభాగాలుగా నిర్మించే వ్యవస్థను ఏమంటారు?
109. పౌర నగరాలలో ఉత్తర, దక్షిణ దిశలలో ఉండేవి?
110. పౌర నగరాలలో తూర్పు, పడమర దిశలలో ఉండేవి?
111. అన్నింటికన్నా విశాలమైన తూర్పు వీధికి గలపేరు?
112. తూర్పు వీధి, దక్షిణ వీధి కలియు కూడలికి పురావస్తు శాస్త్రజ్ఞులు వర్ణించిన పేరు ఏమిటి?
113. లంకాషార్ నగరాన్ని పోలి ఉన్నట్లుగా వర్ణించబడిన సింధు నగరం?
114. నగరములో పడమరంగా ఎత్తైన మెరక ప్రదేశాలలో నిర్మించబడినవి?
115. తూర్పు వైపున పల్లపు ప్రాంతాలలో నిర్మించబడినవి?
116. కోట, ధాన్యపు గిడ్డంగులు, ప్రభుత్వ కార్యాలయాలు, స్నాన వాటికలు మొదలైనవి?
117. సింధు నాగరికత నిర్మాణాలలో దాదాపుగా అసలు కనిపించని నిర్మాణాలు?
118. సింధు గృహములలో ప్రత్యేకత ఏమిటి?
119. సింధు ప్రజల ప్రధాన వినోదం?
120. పాచికలు బయటపడిన సింధు నగరం?
121. సింధు ఆట బొమ్మలలో అధికంగా లభించినది?
122. సింధు ప్రాంతాన్ని సింథెన్ అని పిలిచినది ఎవరు?
123. సింథెన్ అనగా అర్ధం ఏమిటి?
124. హరప్పా ప్రజల లోహ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం?
125. సింధు ప్రజల కుటీర పరిశ్రమలలో కెల్లా విస్తృతమైనది?
Sindhu Nagarikatha Study Material - Sindhu Nagarikatha Notes in Telugu
Answers:
101. -కాలీబంగన్
102. -ఇటుకల అరలు కల సమాధులు
103. -లోథాల్
104. -బన్వాలి నగరం
105. -దోలవీర
106. -సుత్కజెండార్
107. -మాతృస్వామిక సమాజం
108. -గ్రిడ్ వ్యవస్థ
109. -ప్రధాన వీధులు
110. -ఉప వీధులు
111. -రాజవీధి
112. -ఆక్స్‌ఫర్డ్ సర్కస్
113. -మొహంజదారో
114. -పౌర భవనాలు
115. -నివాస గృహాలు
116. -పౌర భవనాలలో ముఖ్యమైనవి
117. -రాతి నిర్మాణాలు
118. -కిటికీలు లేకుండుట
119. -జూదం/ పాచికలు
120. -లోథాల్
121. -బండి బొమ్మ
122. -గ్రీకులు
123. -మేలైన పత్తిని పండించే ప్రాంతం
124. -రాగిని ముడి ధాతువు నుండి వేరు చేయుట
125. -ఇటుకల తయారీ