Indus Valley Civilization Bit Bank in Telugu, Indian History Practice Questions in Telugu, TSPSC Indian History Practice Bits in Telugu, TS Police Indian History Bit Bank in Telugu, Sindhu Nagarikatha Practice Questions, Sindhu Nagarikatha Bits, Sindhu Nagarikatha bits for Practice, Indian History Model papers in Telugu
Sindhu Nagarikatha Practice Bits-6
126. సుమేరియా శాసనములందు 'మేలుహ్'అని పేరుతో పిలువబడిన ప్రాంతం ఏది?
127. రాజస్తాన్‌లోని ఖేత్రి గనుల నుండి సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నది?
128. ఆఫ్ఘనిస్థాన్ నుండి సింధు ప్రజలు ప్రధానంగా దిగుమతి చేసుకున్న లోహం?
129. ఈజిప్టు నుండి సింధు ప్రజలు దిగుమతి, చేసుకున్నది?
130. సింధు నాగరికతవాసుల సముద్ర వాణిజ్యానికి ముఖద్వారం?
131. హరప్పా ప్రజల తూనికలు, కొలతలు గల నిష్పత్తి?
132. సింధు ప్రజల చేత పూజలందుకున్న ఏకైక పురుష దేవుడు ఎవరు?
133. మొహంజదారో నగరంలో పశుపతి మహాదేవుని ముద్రికను కనుగొన్నది ఎవరు?
134. ముద్రికలో గల మహాదేవుని ముఖముల సంఖ్య?
135. సింధు ప్రజల ఖనన పద్ధతులపై విశేష పరిశోధన జరిపిన పురావస్తు శాస్త్రవేత్త
136. సింధు నాగరికతలో అధికంగా పాటించిన ఖనన ఆచారం
137. స్తీ పురుష శరీరాలు జతగా ఖననం చేయబడఢినట్లు ఆధారాలు బయటపడిన సింధు నగరం?
138. హరప్పా ముద్రికలలో శుభప్రదమైనవిగా పరిగణించబడే ముద్రిక?
139. సింధు నాగరికత కాలాన్ని నిర్ధేశించడంలో అతి ప్రధాన ఆధారం?
140. సింధువాసులు వాడిన కుండలకు గల పేరు?
141. సింధు ప్రజలు సుందరమైన ఆట వస్తువులుగా బొమ్మలను ఏ మట్టితో చేసేవారు?
142. పూజారిగా భావించబడిన గడ్డం గల పురుషుని విగ్రహం లభించిన నగరం?
143. సింధు లిపిలో గల బొమ్మల సంఖ్య?
144. సింధు లిపిని అనువదించడంలో విశేష కృషి జరిపిన భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు?
145. సంస్కృతానికి మూలమైన మొదటి రూపం సింధులిపి అని పేర్కొన్నది ఎవరు?
146. ద్రావిడ భాషలకు మూలమైన లిపి సింధులిపి అపి పేర్కొన్నది?
147. సింధు నగరాలలో లభించిన అస్థిపంజరాలను బట్టి సింధు నాగరికత నిర్మాతలు?
148. హరప్పా నగరంలో లభించిన అస్థిపంజరాలను బట్టి హరష్పాలో అత్యధిక 'సంఖ్యలో నివసించిన జాతి?
149. ఆర్యులు భారతదేశంపై దండయాత్ర చేసింది?
150. రుగ్వేదంలో వర్ణనల ప్రకారం ఇంద్రుడిచే పిడుగుపాటుతో ధ్వంసం చేయబడిన సింధు నగరాలు?
Sindhu Nagarikatha Study Material - Sindhu Nagarikatha Notes in Telugu
Answers:
126. -సింధు నాగరికత ప్రాంతం
127. -రాగి
128. -వెండి
129. -వజ్రాలు
130. -దిల్‌మన్
131. -1:16
132. -పశుపతి మహాదేవుడు
133. -సర్ జాన్ మార్షల్
134. -3
135. -సర్ మార్టిమార్ వీలర్
136. -పూద్చిపెట్టడం
137. -లోథాల్
138. -చేప ముద్రిక
139. -ముద్రికలు
140. -బ్లాక్ పాలిష్‌డ్ వేర్ పాటరీ
141. -కాల్చిన బంక మట్టితో
142. -మొహంజదారో
143. -400
144. -శ్రీ ఎస్. ఆర్.రావు, శ్రీ ఐరావతం మహాదేవన్
145. -ఎస్.ఆర్.రావు
146. -ఐరావతం మహాదేవన్
147. -ప్రొటో ఆస్ట్రాలయిడ్
148. -మంగోలాయిడ్‌లు
149. -క్రీపూ. 1500
150. -హరప్పా, మొహంజదారో