Indian History Practice Bits-7

TSStudies
0
Indus Valley Civilisation Practice bits in telugu

Indus Valley Civilization Bit Bank in Telugu, Indian History Practice Questions in Telugu, TSPSC Indian History Practice Bits in Telugu, TS Police Indian History Bit Bank in Telugu, Sindhu Nagarikatha Practice Questions, Sindhu Nagarikatha Bits, Sindhu Nagarikatha bits for Practice, Indian History Model papers in Telugu

Sindhu Nagarikatha Practice Bits-7

151. ఏడుసార్లు వరదలకు గురైన సింధు నాగరికత నగరం?


152. మూడుసార్లు వరదలకు గురైన సింధు నగరం?


153. సింధు నాగరికత అంతానికి ప్రధాన కారణం పర్యావరణంలోని మార్పులే అని ప్రతిపాదించిన

పురావస్తు శాస్త్రవేత్త ఎవరు?


154. భూమి మీద మానవుడు ఉపయోగించిన తొలి లోహం?


155. భారతదేశ చరిత్రలో తొలి ఆది మానవుడు రామాపిధికస్‌ అవశేషాలు బయల్పడిన ప్రదేశం?


156. అగ్నిని రాజేయడం కనుగొన్న మొట్టమొదటి ఆది మానవుడు?


157. పాతరాతి యుగపు చిత్రకళ కనిపించు ప్రదేశం?


158. మానవులకు మూలమైన హోమోసెపియన్లు ఏ దశకు చెందినవారు? 


159. మానవ సంస్కృతి వికాసంలో విప్లవాత్మకమైన మార్పులకు కారణమైన దశ?


160. సింధు ప్రదేశాలలో నాగదేవతలను పూజించే ఆచారం కనబడు ప్రదేశం?


161. సింధు ప్రజలు విస్తారంగా వాడిన లోహం ఏది?


162. సింధు నాగరికత కళాస్వరూపాలలో అత్యంత అందమైనవి?


163. లిఖిత ఆధారాల ద్వారా గతాన్ని అధ్యయనం చేసే శాస్త్రం?


164. వస్తు అవశేషాల ద్వారా గతాన్ని అధ్యయనం చేసే శాస్త్రం?


166. చరిత్ర పితామహుడు అయిన గ్రీకు చరిత్రకారుడు?


167. జయసంహిత(మహాభారతం)లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?


168. రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?


169. భారతదేశ చరిత్రపైన మొట్టమొదటిగా పుస్తకం వి.ఎ.స్మిత్‌  రాసిన గ్రంథం?


170. పురావస్తుశాఖను ఎప్పుడు స్థాపించారు? 


171. భారత పురావస్తుశాఖ మొదటి డైరెక్టర్‌ మరియు ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆర్కియాలజీ ఎవరు?


172. ప్రాచీన శిలాయుగం కాలం?


173. మధ్య శిలాయుగ కాలం?


174. మధ్య శిలాయుగ కాలాన్ని ఏమంటారు?


175. ప్రపంచంలో మొట్టమొదటిసారి కుండలు తయారు చేసిన యుగం?




Sindhu Nagarikatha Study Material - Sindhu Nagarikatha Notes in Telugu


Answers: 

151. -మొహంజదారో

152. -చన్హుదారో

153. -ఇ. హెచ్‌.జె.మేకే

154. -రాగి

155. -శివాలిక్‌ పర్వతాలు

156. -సినాన్‌ త్రోపస్‌

157. -బింబేట్కా గుహలు

158. -ఎగువ పాత రాతియుగం

159. -నవీన శిలాయుగం

160. -గుమ్లా

161. -రాగి 

162. -ముద్రికలు

163. -చరిత్ర

164. -పురావస్తు శాస్త్రం165. 1500 బిసి వరకు చరిత్రకు ఆధారాలు?

165. -పురావస్తు శాస్త్రం

166. -హెరిడోటస్‌

167. -8800

168. -8000

169. -ఎర్లీ హిస్టరీ ఆఫ్‌ ఇండియా

170. -1861,డిసెంబర్‌ (1901లో లార్డ్‌ కర్టన్‌ దీన్ని పునర్‌వ్యవస్థీకరించాడు)

171. -కన్నింగ్‌హామ్‌

172. -14,00,000 బిసి -10,000 బిసి

173. -10,000 బిసి -5,000 బిసి

174. -సూక్ష్మ శిలాయుగం

175. -మధ్య శిలాయుగం

Indus Valley Civilization Bit Bank in Telugu, Indian History Practice Questions in Telugu, TSPSC Indian History Practice Bits in Telugu, TS Police Indian History Bit Bank in Telugu, Sindhu Nagarikatha Practice Questions, Sindhu Nagarikatha Bits, Sindhu Nagarikatha bits for Practice, Indian History Model papers in Telugu,Sindhu Nagarikatha Practice Bits


Post a Comment

0Comments

Post a Comment (0)