Telangana Movement & State Formation Model Paper-6
1971- 1990 Telangana State Formation Model Papers
26. కాంగ్రెస్ లోని తెలంగాణవాదులందరిని ఒక్కటి చేసి చిన్నారెడ్డి ఏర్పాటు చేసిన సంస్థ
1) తెలంగాణ ఫోరం
2) తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం
3) తెలంగాణ సాధన సమితి
4) తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం
27. 2004 లో గాదె ఇన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర పార్టీని ఎందులో విలీనం చేశాడు?
1) కాంగ్రెస్
2) బిజెపి
3) టిడిపి
4) తెలంగాణ సాధన ఫ్రంట్
28. శంషాబాద్‌లోని రాజీవ్‌గాందీ అంతరాతీయ విమానాశ్రయం ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీరంలో నిర్మించడం జరిగింది?
1) 22 కిమీ.
2) 24 కి.మీ.
3) 26 కి.మీ.
4) 28 కి.మీ.
29. హైదరాబాద్‌లో సారధి న్దూడియోను నిర్మించినది ఎవరు?
1) రామకృష్ణమూర్తి
2) ఎస్.ఆర్.వై రామకృష్ణ ప్రసాద్
3) దుక్కిపాటి మధుసూదన్‌రావు
4) రావెళ్ల చంద్రశేఖర్
30. 1956 నుండి 2002 సంవత్సరంతో పోల్చి చూస్తే తెలంగాణలో తగ్గిన భూమి నికర విస్తీర్ణం ఎంత?
1) 4,74,912 హెక్టార్లు
2) 5,74,912 హెక్టార్లు
3) 7,74,912 హెక్టార్లు
4) 3,74,912 హెక్టార్లు
31. తెలంగాణ సమాజంలో వ్యవసాయ సంక్షోభం, చేనేత వృత్తుల ధ్వంసానికి సంబంధించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి?
ఎ. చిన్న సన్నకారు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి
బి. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలు పెరిగాయి.
సి. బి.సి కులవృత్తులు అభద్రతా భావానికి లోనయ్యాయి.
డి. పట్టణ వలస ఎక్కువ అవటం వలన పట్టణాల్లో యువకుల జనాభా పెరిగి గ్రామాల్లో మహిళలు, వృద్దులు, పిల్లల జనాభా పెరిగింది.
1) ఎ,బి,సి
2) బి,సి,డి
3) ఎ,సి,డి
4) ఎ,బి,సి,డి
32. నిజాం కాలంలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి 'ఇండష్టియల్ ట్రస్ట్ ఫండ్" అనే నిధిని ఎప్పుడు ఏర్పాటుచేశాడు?
1) 1926
2) 1928
3) 1929
4) 1930
33. తెలంగాణలో చెరువుల ద్వారా 1991 నాటికి సాగు భూమి విస్తీర్ణం 3,92,212 హెక్టార్లు. ఇది 2002 నాటికి ఎన్నిహెక్టార్లు కి చేరింది?
1) 1,72,814 హెక్టార్లు
2) 1,82,814 హెక్టార్లు
3) 1,92,814 హెక్టార్లు
4) 1,62,814 హెక్టార్లు
34. 1980 దశాబ్ధంలో భారతదేశ తలసరి ఆదాయం వృద్ధి 4.38% కాగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం వృద్ధి ఎంత?
1) 5.6%
2) 4.4%
3) 5.2%
4) 4.6%
35. 2005 రోశయ్య కమిటీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని ప్రాథమిక చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నాయి?
1) 600
2) 700
3) 500
4) 450
36. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నష్టాల్లో ఉన్న పబ్లిక్ సంస్థలను మూసివేసేందుకు 1995 నాటి చంద్రబాబు ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటుచేసింది?
1) సుందరేశన్
2) సుబ్రమణ్యం
3) జగన్నాధం
4) రాఘవేంద్ర
37. తెలంగాణ ప్రజలు చేపట్టిన పోరాటాలకు సంబంధించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి?
ఎ. తెలంగాణలో జరిగిన పోరాటాలు ప్రధానంగా “పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగినవి.
బి. తెలంగాణ పోరాటంలో ముఖ్యంగా ముడిపడిన అంశాలు స్వేచ్చ, స్వాతంత్ర్యం, స్వపరిపాలన
సి. తెలంగాణ ప్రజలు చేపట్టాన పోరాటాల వెనుక అంతర్గతంగా ప్రవహించిన పోరాటాలు ఆత్మగౌరవం, అస్తిత్వం
డి. తెలంగాణ మేధావులు, రచయితలు, కవులు ముక్తకంఠంతో తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ పోరాటానికి శంఖారావాన్ని పూరించారు.
1) ఎ,బి,సి
2) బి,సి,డి
3) ఎ,సి,డి
4) ఎ,బి,సి,డి
38. జర్నలిస్ట్ ప్రతాప్ కిశోర్ ప్రత్యేక తెలంగాణకు దేశవ్యాప్త మద్ధతు కోసం హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఏ తేదీన తన పాదయాత్రను ప్రారంభించాడు.
1) 1986 జూన్ 7
2) 1987 జూన్ 6
3) 1985 జూన్ 6
4) 1984 జూన్ 7
39. 1997లో పటోళ్ల ఇంద్రారెడ్డి స్థాపించిన పార్టీ?
1) తెలంగాణ రాష్ట్ర పార్టీ
2) తెలంగాణ సాధన సమితి
3) నవ తెలంగాణ పార్టీ
4) జై తెలంగాణ పార్టీ
40. జగపతిరావు నివేదిక ప్రకారం తెలంగాణ జనాభా, సాగుభూమి విన్తీర్ణత ఆధారంగా వాస్తవంగా తెలంగాణకు ఎన్ని టి.ఎం.సి ల నీరు రావాలి?
1) 1170 టిఎంసి
2) 1700 టిఎంసి
3) 1400 టిఎంసి
4) 1210 టిఎంసి
41. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది?
1) 1921
2) 1922
3) 1923
4) 1924
42. తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా ఎన్నికైనవారు ఎవరు?
1) మర్రి చెన్నారెడ్డి
2) దేవానందస్వామి
3) కె.ఆర్ ఆమోస్
4) జానారెడ్డి
43. “జై తెలంగాణ పార్టీ తరపున తెలంగాణలో విజయ యాత్రలు నిర్వహించి ప్రజలలో చైతన్యం తేవడంలో ఇంద్రారెడ్డికి సహకరించిన మేధావి వర్గం?
1) కొండా మాధవరెడ్డి
2) జయశంకర్
3) కేశవరావు జాదవ్
4) కాళోజీ నారాయణరావు
1. 1, 2, 3
2. 2, 3, 4
3. 1, 3, 4
4. 1, 2, 3, 4
45. తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనే రెండు సంస్థలు ఎప్పుడు ఏర్పాటయ్యాయి?
1) 1993
2) 1992
3) 1991
4) 1994
45. 1993 ఆగస్టులో చిన్న రాష్ట్రాలపై జాతీయ సెమినార్ ఎక్కడ జరిగింది?
1) కాకతీయ యూనివర్సిటీ
2) ఉస్మానియా యూనివర్సిటీ
3) నిజాం కాలేజ్
4) సిటీ కాలేజ్
46. “నాగేటి సాలల్ల నా తెలంగాణ” పాట రచయిత ఎవరు?
1) గద్దర్
2) విమలక్క
3) నందిని సిదారెడ్డి
4) సుద్దాల హనుమంతు
47. 1998 సార్వత్రిక ఎన్నికల్లో 'ఒక ఓటు - రెండు రాష్ట్రాలు' అనే నినాదంతో పోటీ చేసిన పార్టీ ఏది?
1) టిడిపి
2) బిజెపి
3) కాంగ్రెస్
4) టిఆర్‌ఎస్
48. అమెరికాలోని న్యూయార్క్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఎప్పుడు ఏర్పడింది?
1) 1999
2) 1998
3) 1997
4) 1996
49. జతపరచుము
ఎ. ఫజల్ అలీ కమిషన్ 1. 1956
బి. పెద్ద మనుషుల ఒప్పందం 2. 1955
సి. ఆరు సూత్రాల పథకం 3. 1973
డి. రాష్ట్రపతి ఉత్తర్వులు 4 1976
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-3, బి-2, సి-4, డి-1
50. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న ఏ థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూసివేయబడ్డాయి?
1) హైదరాబాద్
2) రామగుండం
3) 1 మరియు 2
4) పైవేవీకావు
Answers 👇
Practice Questions in Telugu
Telangana State Formation 1948-2014 Practice Questions
Telangana State Formation 1948-1970 Practice Questions
Telangana State Formation 1971-1990 Practice Questions
Telangana State Formation 1991-2014 Practice Questions
Telangana History Practice Questions
Indian History Practice Questions
Indian Constitution Practice Questions
Indian Economy Practice Questions
Previous Papers
TSLPRB Previous Question Papers With Answer Key
TSPSC Previous Question Papers
Study Material in Telugu
Telangana State Formation 1948-1970
Telangana State Formation 1971-1990
Telangana State Formation 1991-2014
Socio Cultural Features of Telangana Society
Answers:
26. 2 27. 4 28. 1 29. 2 30. 2
31. 4 32. 3 33. 3 34. 3 35. 3
36. 2 37. 4 38. 2 39. 4 40. 3
41. 3 42. 4 43. 1 44. 3 45. 3
46. 3 47. 2 48. 1 49. 1 50. 3
Telangana State Formation Model Papers, Telangana Formation 1971-1990 Practice Question Papers in Telugu, 1971-1990 Telangana State Formation Model Papers in Telugu, Telangana State Formation 1971-1990 Practice Bits in Telugu, Telangana State Formation Practice Questions in Telugu, Telangana Movement and state formation model papers in Telugu, Telangana Movement practice questions in Telugu, Telangana Movement Model papers in Telugu, Telangana State Formation online quiz, Telangana state formation Online Test in Telugu, Telangana Movement Online Test, Telangana Movement and State Formation Previous Question papers in Telugu, Telangana Movement & State Formation 1948-2014 Practice Papers