1971-1990 Telangana State Formation Model Paper-1

TSStudies
0
Telangana State Formation 1971-1990 Model Paper

Telangana State Formation 1971-1990 Practice Questions with Answers

1. ముల్కీకి సరైన నిర్వచనం ఏ నిజాం కాలంలో  ఇవ్వబడింది?

1) నాలుగవ నిజాం

2) ఐదవ నిజాం

3) ఆరవ నిజాం

4) ఏడవ నిజాం


2. గవర్నమెంట్‌ ఆర్షర్‌ 36ను కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసింది?

1) 1969 ఫిబ్రవరి 28 

2) 1969 జనవరి 28

3) 1969 ఫిబ్రవరి 21 

4) 1969 జనవరి 21


3. “ముల్కీ నిబంధనలు రాజ్యాంగబధ్ధవైనవే' అని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది?

1) 1973 అక్టోబర్‌

2) 1971 అక్టోబర్‌

3) 1972 అక్టోబర్‌

4) 1969 జనవరి 21


4. ఎన్టీఆర్‌ 610 జీవోను ఏ నంవత్సరంలో తీసుకువచ్చారు?

1) 1985

2) 1986

3) 1987

4) 1988


5. వాంఛూ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది?

1) 1969 ఏప్రిల్‌

2) 1970 ఆగస్టు

3) 1969 ఆగస్టు

4) 1970 ఏప్రిల్‌


6. తెలంగాణ ప్రాంతీయ సంఘం స్థానంలో ఏర్పడిన సంస్థ?

1) రాష్ట్ర ప్రణాళికా బోర్డు

2) ప్రాంతీయ అభివృద్ధి బోర్డు

3) ప్రాంతీయ పథకాల అమలు బోర్డు

4) రాష్ట్ర అభివృద్ధి బోర్డు


7. ఎవిఎన్‌ఇబిలోని ఉద్యోగులకు కూడా ముల్కీ నిబంధనలు అమలు చేయాలని ఏ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఉద్యోగులు హైకోర్టులో కేసు వేసారు?

1) కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌

2) కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌

3) పై రెండూ

4) పైవేవీకావు


8. జస్టిస్‌ చిన్నప్పరెడ్డి తీర్పును తోసిపుచ్చిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయమూర్తి ఎవరు?

1) జస్టిస్‌ జగన్మోహన్‌రెడ్డి, జస్టిస్‌ నర్సింగరావు

2) జస్టిస్‌ జగన్మోహన్‌రెడ్డి, జస్టిస్‌ ఆవుల సాంబశివరావు

3) జస్టిస్‌ కుప్పుస్వామి, జస్టిస్‌ ఆవుల సాంబశివరావు

4) జస్టిస్‌ కుప్పుస్వామి, జస్టిస్‌ నర్సింగరావు


9. జీవో 36కు సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పు ఎప్పుడు వెలువడింది?

1) 1969 మార్చి 27

2) 1969 మార్చి 26

3) 1969 మార్చి 28

4) 1969 మార్చి 25


10. జీవో 36ను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఏ రోజున ఉత్తర్వులు ఇచ్చింది?

1) 1969 ఫిబ్రవరి 21

2) 1969 ఫిబ్రవరి 17

3) 1969 మార్చి 17

4) ఏదీకాదు


11. ముల్కీ నిబంధనల విషయంలో సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది ఎవరు?

1) జస్టిస్‌ జగన్మోహనరావు 

2) జస్టిస్‌ జగన్నోహన్‌రెడ్డి

3) జస్టిస్‌ కుప్పుస్వామి 

4) జస్టిస్‌ కె. నర్సింగరావు


12. మొదటి సాలార్‌జంగ్‌ ఏ సంవత్సరంలో మొదటిసారిగా ముల్కీ నిబంధనలను రూపొందించినాడు?

1) 1868 మీర్‌ మెహబూబ్‌ ఆలీఖాన్‌

2) 1867 అఫ్జలుద్దౌలా  

3) 1868 నాసీరుద్దౌలా 

4) 1868 అఫ్జలుద్దౌలా 


13. కేంద్రం ప్రకటించిన ఆరు సూత్రాల పథకంపై సంతకాలు చేసిన వారిలో లేని తెలంగాణ నాయకులు ఎవరు?

1) ఎస్‌.బి. గిరి

2) పి.వి.నరసింహారావు

3) వి.బి గిరి

4) గోవింద్‌ సింగ్‌


14. తెలంగాణ రీజనల్‌ బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి?

1) మర్రి చెన్నారెడ్డి 

2) ఎన్‌.టి రామారావు

3) జలగం వెంగళరావు 

4) కాసు బ్రహ్మానందరెడ్డి


15. వాంఛూ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది?

1 1969 ఏప్రిల్‌

2) 1970 ఆగస్టు

3 1969 ఆగస్టు

4) 1970 ఏప్రిల్‌


16. 1971 ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలపై ఇచ్చిన తీర్పులో ఈ క్రింది ఏ ఫర్మానాలో పేర్కొన్న నిబంధనలు అమలులోకి వస్తాయి?

1) 1949 ఫర్మానా

2) 1868 ఫర్మానా

3) 1919 ఫర్మానా

4) 1955 ఫర్మానా


17. ముల్కీ నిబంధనలు చట్టబద్ధమే అని 1970 డిసెంబర్ 9న తీర్పు చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ ప్రధాన న్యాయమూర్తి?

1) ఎం. హిదయతుల్లా

2) జస్టిస్‌ కుమరయ్య

3) జస్టిస్‌ గోపాలరావు

4) ఎవరూ కాదు


18. వి. వెంకట్‌రెడ్డి కేసులో హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ తీర్పులో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో సరియైన సభ్యులు ఎవరు?

1) జస్టిస్‌ ఓబుల్‌రెడ్డి, జస్టిస్‌ కొండయ్య, జస్టిస్‌ కొందా మాధవరెడ్డి, జస్టిస్‌ ఎ.డి.వి రెడ్డి, జస్టిస్‌ శ్రీరాములు

2) జస్టిస్‌ శ్రీరాములు, జస్టిస్‌ కొండయ్య, జస్టిస్‌ పార్ధసారధి, జస్టిస్‌ కుమరయ్య, జస్టిస్‌ కృష్ణారావు

3) 1 సరికాదు, 2 సరైనది

4) ఏదీకాదు


19. భారత ప్రధాని ఇందిరాగాంధీ అష్టసూత్రాల పథకాన్ని పార్లమెంట్‌లో ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) ఏప్రిల్‌ 12, 1969

2) ఏప్రిల్‌ 13, 1969

3) ఏప్రిల్‌ 11, 1969

4) ఏప్రిల్‌ 15, 1969


20. హైదరాబాద్‌ రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని ఏ జాబితాలో చేర్చడం జరిగింది?

1) పార్ట్‌-బి

2) పార్ట్‌-ఎ

3) పార్ట్‌-సి

4) పార్ట్‌-డి


21. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ మునసబు, కరణం పదవులను ఏ సంవత్సరంలో రద్దు చేసినారు?

1) 1985

2) 1984

3) 1986

4) 1987


22. హైదరాబాద్‌ రాష్ట్రంలోని ముల్కీ నిబంధనలకు భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం రాజ్యాంగ రక్షణలు కల్పించబడ్డాయి?

1) 36(బి)

2) 35(బి)

3) 34(బి)

4) 38


23. 1976లో జారీ అయిన జీవో నెం. 149 ద్వారా ఎస్‌టి హోదా పొందిన వారు?

1) లంబాడీ

2) సుగాలీ

3) చెంచులు

4) 1 మరియు 2


24. ఈ క్రిందివానిలో అష్టసూత్ర పథకంలో సరికానిది ఏది?

1) తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వడానికి రాజ్యాంగపరమైన కట్టుబాట్లు కల్పించుట

 2) తెలంగాణ ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన నమన్యలను వరిశీలించేందుకు ఒక కమిటీని

ఏర్పాటుచేయుట

3) ప్రతి ఆరునెలలకు ఒకసారి తెలంగాణ అభివృద్ధి కమిటీ సమావేశాలను ప్రధానమంత్రి సమక్షంలో జరపడం

4) తెలంగాణ మిగులు నిధుల కోసం కుమార్‌ లలిత్‌ కమిటీ ఏర్పాటు


25. జీహెచ్‌ఎంసి ఎప్పుడు ఏర్పడింది?

1) 2006 

2) 2007

3) 2008 

4) 2009


Practice Questions in Telugu

Telangana State Formation 1948-2014 Practice Questions

Telangana State Formation 1948-1970 Practice Questions

Telangana State Formation 1971-1990 Practice Questions

Telangana State Formation 1991-2014 Practice Questions

Telangana History Practice Questions

Indian History Practice Questions

Indian Constitution Practice Questions


సమాదానాలు:

1) 4    2) 4    3) 3    4)1    5) 2

6) 1    7) 1    8) 2    9) 2    10) 2

11) 4    12) 4    13) 1    14) 2    15) 2

16) 1    17) 2    18) 1    19) 3    20) 1

21) 2    22) 2    23) 4    24) 4    25) 2

Post a Comment

0Comments

Post a Comment (0)