1948-1970 Telangana State Formation Practice Questions-5

TSStudies
0
Telangana State Formation 1948-1970 Model Papers

Telangana State Formation 1948-1970 Practice Questions With Answers

1. “తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ యాక్ట్” ఎప్పుడు చేయబడింది? 

1) 1957 

2) 1956

౩) 1960 

4) 1954

2. తెలంగాణ ప్రాంతీయ సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు?

1) హయగ్రీవాచారి 

2) కె.అచ్యుత రెడ్డి

3) హరిశ్చంద్ర మోదీ 

4) గులాం పంజాతన్‌

3. హైదరాబాద్‌ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగిన సంవత్సరం?

1) 1950 

2) 1952

3) 1955 

4) 1956

4. హైదరాబాద్‌ రాష్ట్ర అసెంబ్లీలో మొట్ట మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు?

1) వి.డి. దేశ్‌ పాండే 

2) భగవంతరావు

3) పంపన్న గౌడ 

4) దిగంబరరావు బిందు

5. కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి పట్టణం ఏ నది తీరాన కలదు?

1) కృష్ణా 

2) గోదావరి

3) మంజీరా 

4) తుంగభద్ర

6. తెలంగాణ మైసూర్‌ అని దేనిని పేర్కొంటారు? 

1) కొల్లాపూర్‌ 

2) తాండూరు

3) ధర్మపురి 

4) భువనగిరి

7. ఏ అసఫ్‌జాహీ రాజుగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం ఆపరేషన్‌ పోలోను చేపట్టి, హైదరాబాద్‌ సంస్థానమును భారత యూనియన్‌లో విలీనం చేసింది?

1) నిజాముల్‌ ముల్క్‌

2) మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌

3) మీర్‌ మెహబూబ్‌ అలీఖాన్‌

4) నిజాం అలీ

8. 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణ రాష్ట్ర అక్ష్యరాస్యతా రేటు ఎంత?

1) 67. 45% 

2) 66. 54%

3) 60.10% 

4) 63.21%

9. భావరి బౌద్ధ మతాన్ని ఆదిలాబాద్‌లోని ఏ ప్రాంతం నుండి వ్యాప్తి చేశాడు?

1) మంచిర్యాల 

2) నిర్మల్‌

3) భోదన్‌కుర్తి 

4) బాసర

10. తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో రాఖీగుట్టలు వ్యాపించి ఉన్నాయి?

1) కరీంనగర్‌ 

2) ఖమ్మం

3) ఆదిలాబాద్‌ 

4) వరంగల్‌

11. “విక్రమార్దున విజయం” గ్రంథ రచయిత ఎవరు?

1) అరికేసరి-1 

2) అరికేసరి-2

3) పంపాకవి 

4) జీనవల్లభుడు

12. కేంద్ర ప్రభుత్వం చేత తెలంగాణ రాష్టంలో ఏర్పాటు చేయబడిన అతిపెద్ద విద్యుత్‌ కేంద్రం ఏది? 

1) కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌కేంద్రం

2) నాగార్జునసాగర్‌ జల విద్యుత్‌కేంద్రం

3) రామగుండం థర్మల్‌ విద్యుత్‌కేంద్రం

4) శ్రీరాంసాగర్‌ జల విద్యుత్‌కేంద్రం

13. “బోనాలు' సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విరివిగా కనిపించే నృత్యం?

1) ఉరుముల నృత్యం 

2) గుసది నృత్యం

3) వీర నాట్యం 

4) గరగ నృత్యం

14. 1881లో హిందీని అధికార భాషగా ప్రకటించిన మొదటి రాష్ట్రం వది?

1) గుజరాత్‌ 

2) బీహార్‌

3) ఒడిశా 

4) ఉత్తరప్రదేశ్‌

15. హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?

1) 1938 జనవరి 29 

2) 1938 సెప్టెంబర్‌ వ

3) 1938 మే 8 

4) 1938 జులై 8

16. హైదరాబాద్‌ భారతదేశంలో విలీనం కావాలని 1947 ఆగస్టు 7న జాయిన్‌ ఇండియా ఉద్యమాన్ని చేపట్టిన వారు ఎవరు?

1) స్వామి దయానంద తీర్ధ 

2) స్వామి శ్రద్ధానంద తీర్ధ

3) స్వామి విరజానంద తీర్ధ 

4) స్వామి రామానంద తీర్థ

17. కాచిగూడ రైల్వేస్టేషన్‌ వద్ద రజాకార్లచే చంపబడిన షోయబుల్లాఖాన్‌ ఏ పత్రికకు సంపాదకత్వం వహించారు?

1) హైదరాబాద్‌ 

2) స్టేట్‌ కాంగ్రెస్‌

3) ఇమ్రోజ్‌ 

2) గోల్కొండ

18. హైదరాబాద్‌లో ఆర్యసమాజ్‌ శాఖను దయానంద సరస్వతి ఏ సం॥లో స్థాపించారు?

1) 1897 

2) 1895

3) 1879 

4) 1892

19. గద్వాల్‌ కోటను పెద్ద సోమభూపాలుడు ఏ సం॥|లో నిర్మించాడు?

1) క్రీశ 1772 

2) క్రీశ. 1782

3) క్రీ.శ 1662 

4) క్రీశ. 1682

20. తెలంగాణ రాష్ట్రంలోని ఏ చర్చి నిర్మాణంలో గోథిక్‌ వాస్తు కళాళైలి ఉంది?

1) కల్వరి 

2) క్యాథెడ్రైల్‌

3) సెయింట్‌ మారిస్‌ 

4) సెయింట్‌జాన్‌

21. నిజాంసాగర్‌ రిజర్వాయర్‌లోకి ఇసుక మేటలు రాకుండా ఆపుటకు పైభాగంలో నిర్మించిన ప్రాజెక్టు ఏది? 

1) సింగూర్‌ ప్రాజెక్టు 

2) శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

3) దేవనూరు ప్రాజెక్టు 

4) శ్రీరాంసాగర్‌ వరద కాలువ

22. మంజీర నదిపై నిజాంసాగర్‌ పైభాగాన నిర్మించిన ప్రాజెక్టు ఏది?

1) దేవనూరు ప్రాజెక్టు 

2) సింగూరు ప్రాజెక్టు

3) శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

4) శ్రీరాంసాగర్‌ వరదకాలువ

23. హైదరాబాద్‌ ఆర్య సమాజ్‌ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు?

1) కమతాప్రసాద్‌జీ మిశ్రా

2) దయానంద సరస్వతి

3) అఘోరనాధ్‌ ఛటోపాధ్యాయ

4) కేశవరావ్‌ కొరాట్కర్‌

24. శ్రీరాంసాగర్‌ వరద కాలువ ఏ ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడింది?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ 

2) ఇందిరాగాంధీ

3) మొరార్దీ దేశాయ్‌ 

4) పి.వి.నరసింహారావు

25. నిజాం సాగర్‌ను ఏ సం॥లో నిర్మించారు?

1) 1930 

2) 1931

3) 1935 

4) 1939


Practice Questions in Telugu

Telangana State Formation 1948-2014 Practice Questions

Telangana State Formation 1948-1970 Practice Questions

Telangana State Formation 1971-1990 Practice Questions

Telangana State Formation 1991-2014 Practice Questions

Telangana History Practice Questions

Indian History Practice Questions

Indian Constitution Practice Questions

Indian Economy Practice Questions


Previous Papers

TSLPRB Previous Question Papers With Answer Key

TSPSC Previous Question Papers


Study Material in Telugu

Telangana History

Indian History

Indian Constitution

Telangana State Formation 1948-1970

Telangana State Formation 1971-1990

Telangana State Formation 1991-2014

Socio Cultural Features of Telangana Society


Answers:

1. 1    2. 2    3. 2    4. 1    5. 2

6. 1    7. 2    8. 2    9. 3    10.1

11. 3    12.3    13. 4    14. 2    15. 1

16. 4    17. 3    18. 4    19. 3    20.2

21. 3    22. 2    23. 1    24. 4    25. 2

Post a Comment

0Comments

Post a Comment (0)