Telangana State Formation 1948-1970 Practice Questions With Answers
26. 2001 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత రేటు ఎంతశాతం ఉంది?
1) 68.77
2) 58.77
3) 55.77
4) 54.77
27. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అంతరించిపోతున్న తెగ ఏది?
1) గోండులు
2) థోటి
3) బిల్లులు
4) ఎరుకల
28. ఈ క్రింది వానిలో సరిగా లేనిది గుర్తించండి?
ప్రదేశం ప్రసిద్ధి చెందినవి
1) గద్వాల్ నారాయణపేట - చేనేత వస్త్రాలు
2) నిర్మల్ పట్టణం - బొమ్మలు, ఆటవస్తువులు
3) మెదక్ - లేసు అల్లికల పరిశ్రమ
4) కరీంనగర్ - వెండి నగిషీ
29. కోరంటి ఫీవర్ హాస్పిటల్ స్థాపించబడి ఏ సం. రానికి 100 సం॥రాలు పూర్తయింది?
1) 2013
2) 2015
3) 2014
4) 2012
30. డా॥ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలను ఎప్పుడు స్థాపించబడింది?
1) 1945
2) 1935
3) 1941
4) 1936
31. గులాంకి జిందగీసే మౌత్ అచ్చీ హై*(బానిస జీవితం కంటే మరణం మంచిది) అని పేర్కొన్న వారు ఎవరు?
1) కె.అచ్యుతా రెడ్డి
2) కొండ లక్ష్మణ్ బాపూజీ
౩) జె. చొక్కారావు
4) కె.వి.రంగా రెడ్డి
32. తెలంగాణ మాండలిక దినోత్సవంగా ఎవరి జన్మదినాన్ని జరుపుకుంటారు?
1) ప్రొఫెసర్ జయశంకర్
2) కాళోజీ నారాయణరావు
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) దాశరథి రంగాచార్య
33. కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ జయశంకర్ ఏ కాలంలో పని చేశారు?
1) 1991-94
2) 1990-93
3) 1991-96
4) 1991-98
34. 1969 జనవరి 28న ఏర్పడిన తెలంగాణ విమోచనోద్యమ సమితి అధ్యక్షుడు ఎవరు?
1) కాళోజి నారాయణరావు
2) కొండాలక్ష్మణ్ బాపూజీ
3) మల్లిఖార్జున్
4) మదన్‌మోహన్
35. తెలంగాణ ఉద్యమంలో శంషాబాద్‌లో తొలి పోలీస్ కాల్పులు ఎప్పుడు జరిగాయి?
1) 1969 జనవరి 20
2) 1979 జనవరి 20
3) 1967 జనవరి 20
4) 1965 జనవరి 20
36. అష్టసూత్రాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?
1) 1979 ఏప్రిల్ 11
2) 1969 ఏప్రిల్ 11
3) 1959 ఏప్రిల్ 11
4) 1975 ఏప్రిల్ 11
37. తెలంగాణలో మిగులు నిధులు ఉన్నట్లు తేల్చిచెప్పిన కమిటీలు ఏవి?
1) లలిత్ కుమార్, శ్రీకృష్ణ కమిటీలు
2) భార్గవ కమిటీ, వాంఛూ కమిటీలు
3) లలిత్‌కుమార్, భార్గవ కమిటీలు
4) శ్రీకృష్ణ కమిటీ, వాంఛూ కమిటీ
38. కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్‌లో ఎవరు నిరాహారదీక్షను చేపట్టారు?
1) రవీంద్రనాథ్
2) మదన్‌మోహన్
3) కృష్ణ
4) శంకర్
39. దార్-ఉల్- షిఫా ఆసుపత్రిని ఎవరు కట్టించారు?
1) మహ్మద్ కులీ కుతుబ్‌షా
2) జంషీద్ కులీ కుతుబ్‌షా
3) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
4) సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్‌షా
40. 1857 తిరుగుబాటు కాలంలో నిజాం రాజ్య సుల్తాన్?
1) నాసీరుద్దాలా
2) అప్టల్ ఉద్దౌలా
3) మీర్ మహబూబ్ అలీఖాన్
4) సికిందర్ జా
41. నిజాం రాజ్యస్తాపన జరిగిన సంవత్సరం?
1) 1722.
2) 1721
3) 1724
4) 1723
42. బతుకమ్మ పండగను చివరి రోజు ఈ విధంగా జరుపుకుంటారు?
1) అలిగిన బతుకమ్మ
2) అట్ల బతుకమ్మ
3) సద్దుల బతుకమ్మ
4) ఎంగిలిపూల బతుకమ్మ
43. జానపద సాహిత్యంపైన పరిశోధన చేసిన ఆంగ్లేయుడు?
1) జె.ఎ.బోయన్
2) బ్రౌన్
3) కిర్క్ పాట్రిక్
4) వెల్లోడి
44. సిటీ కాలేజ్ సంఘటన జరిగిన తేది?
1) 1952 సెప్టెంబర్ 7
2) 1952 సెప్టెంబర్ 4
3) 1952 ఆగస్టు 29
4) 1952 జూన్ 26
45. దామ్రి మసీదు అని పిలవబడే మసీదు ఏది?
1) మక్కామసీద్
2) ఖైరతాబాద్ మసీదు
3) టోలీ మసీదు
4) హయత్ బక్షీ మసీద్
46. శ్రీరాంసాగర్ యొక్క సామర్దాన్ని 330 టి.యం.సిల నుండి ఎన్ని టియం.సిలకు కుదించబడింది?
1) 145 టి.యం.సి
2) 144 టియం.సి
3) 135 టి.యం.సి
4) 133 టి.యం.సి
47. కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్ “ఎ” విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభమైన సంవత్సరం ఏది?
1) 1977
2) 1965
4) 1978
4) 1966
48. కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్ ఎ కేంద్రంలో అవసరమయిన టర్చైెన్‌లు, బాయిలర్లు ఎక్కడ నుండి దిగుమతి చేసుకొన్నారు ?
1) బిహెచ్‌ఇఎల్
2) అమెరికా
3) జపాన్
4) రష్యా
49. రామప్ప దేవాలయ ముఖ్య వాస్తుశిల్పి ఎవరు?
1) రామచంద్రుడు
2) చంద్రభూషణుడు
3) సోమనాథుడు
4) రుద్రుడు
50. ప్రపంచబ్యాంకు మరియు సౌదీ అరేబియా దేశ ఆర్థిక సహాయంతో ప్రారంభించిన విద్యుత్‌కేంద్రం ఏది?
1) కొత్తగూడెం విద్యుత్‌కేంద్రం
2) రామగుండం విద్యుత్‌కేంద్రం
3) శ్రీరాంసాగర్ విద్యుత్‌కేంద్రం
4) నాగార్జునసాగర్ విద్యుత్‌కేంద్రం
Practice Questions in Telugu
Telangana State Formation 1948-2014 Practice Questions
Telangana State Formation 1948-1970 Practice Questions
Telangana State Formation 1971-1990 Practice Questions
Telangana State Formation 1991-2014 Practice Questions
Telangana History Practice Questions
Indian History Practice Questions
Indian Constitution Practice Questions
Indian Economy Practice Questions
Previous Papers
TSLPRB Previous Question Papers With Answer Key
TSPSC Previous Question Papers
Study Material in Telugu
Telangana State Formation 1948-1970
Telangana State Formation 1971-1990
Telangana State Formation 1991-2014
Socio Cultural Features of Telangana Society
Answers:
26. 2 27. 2 28. 3 29. 2 30.3
31. 4 32. 2 33.1 34. 1 35. 1
36. 2 37. 3 38. 3 39. - 40. 2
41. 3 42. 3 43. 1 44. 2 45. 3
46. 1 47. 4 48. 3 49. 2 50. 2