Telangana Movement & State Formation Model Paper-4
1971- 1990 Telangana State Formation Model Papers
26. విజన్ 202 అమలులోకి వచ్చిన సంవత్సరం?
1) జనవరి 1998
2) జనవరి 1999
3) జనవరి 2000
4) జనవరి 2001
27. జయభారత్‌రెడ్డి కమిటీ నిర్మాణం?
1) 1+2 సభ్యులు
2) 1+3 సభ్యులు
3) 1+5 సభ్యులు
4) 1+4 సభ్యులు
28. తెలంగాణ పోరాటం పాటల పేరుతో సంకలనం వెలువరించిన వారు ఎవరు?
1) మేర మల్లేశం
2) జి. యాదగిరి
3) రుక్బద్దీన్
4) యశోదారెడ్డి
29. తెలంగాణ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది?
1) 1953
2) 1954
3) 1955
4) 1952
30. “టేల్స్ ఆఫ్ తెలంగాణ” గ్రంథ రచయిత ఎవరు?
1) అఘోరనాథ చటోపాధ్యాయ
2) హరింద్రనాథ్ చటోపాధ్యాయ
3) సయ్యద్ బిన్ అహ్మద్
4) సయ్యద్ బిల్‌గ్రామీ
31. సంస్లలు-స్తాపకుల జతలలో సరికానిది ఏది?
1) హైదరాబాద్ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం- వట్టికోట అళ్వారుస్వామి
2) అంజుమన్ - ఉర్దూ - అరాబియత్ సంస్థ - ముగ్ధం మొహియుద్దీన్
3) ఆంధ్ర సారస్వత మండలి - దేవులవల్లి వెంకటేశ్వరరావు
4) పీపుల్స్ కన్వెన్షన్ - బూర్గుల రామకృష్ణారావు
32. తొలి వృత్త పద్యశాసనం?
1) గూడూరు విరాయాల వల్లభూపతి శాసనం
2) కొరివి శాసనం
3) శనిగరం శాసనం
4) ఖాజీపేట శాసనం
33. ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్ గ్రంథ రచయిత?
1) డి. రాజారెడ్డి
2) పి.వి పరబ్రహ్మశాస్త్రి
3) ఆర్.జి భండార్కర్
4) కె.ఎ నీలకంఠశాస్త్రి
34. తెలంగాణలో ఆంధ్ర ప్రాంతంవారి యాజమాన్యంలో ఉన్న కార్చ్పొరేటు విద్యాసంస్థలు ఏవి?
1) శ్రీ చైతన్య
2) విజ్ఞాన్
3) కేశవరెడ్డి
4) పైవన్నీ
35. నిజాం కాలం నాటి తెలంగాణ స్టూడియలోకు సంబంధించి సరికానిది?
1) అజంతా(పాతబస్తీ)
2) భాగ్యనగర్ స్టూడియో (బాదం రామస్వామి)
3) గోల్నాక స్టూడియో
4) పద్మాలయ స్టూడియో
36. సార్వదేశిక్ ప్రతినిధి సభ యొక్క నివేదిక ఏ సంవత్సరంలో వెలువరించింది?
1) 1985
2) 1986
3) 1987
4) 1988
37. ఏ రియల్ ఎస్టేట్‌కు వ్యతిరేకంగా రంగాపురం రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి రావుల అంజయ్య పోరాటం చేసాడు?
1) శివప్రియ ఎస్టేట్స్
2) ల్యాంకో హిల్స్
3) నార్న ఎస్టేట్స్
4) శ్రీ నిధి ఎస్టేట్స్
38. శ్రీశైలం కుడి కాలువపై నిర్మించిన ప్రాజెక్ట్
1) తెలుగు గంగ
2) లాల్ బహదూర్‌శాస్తి
3) జవహర్‌లాల్ నెహ్రూ కాలువ
4) 2 మరియు 3
39. సిడిఆర్ హాస్పిటల్‌ను ప్రారంభించిన సి. దయాకర్ తెలంగాణలోని ఏ జిల్లాకు చెందినవాడు?
1) ఖమ్మం
2) వరంగల్
3) కరీంనగర్
4) హైదరాబాద్
40. దేశోద్ధారక గ్రంథాలయాలను స్థాపించినదెవరు?
1) వట్టికోట అళ్వారుస్వామి
2) కాళోజీ
3) బూర్జుల రామకృష్ణారావు
4) మాడపాటి హన్మంతరావు
41. మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినపుడు ముఖ్యమంత్రి?
1 జలగం వెంగళరావు
2) పి.వి నరసింహారావు
3) టి. అంజయ్య
4) మర్రి చెన్నారెడ్డి
42. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో 15వేల ఎకరాల భూమి గిరిజనేతరుల పరమైందని ఏ కమిటీ నివేదిక పేర్కొన్నది?
1) భార్గవ కమిటీ
2) గిర్‌గ్లానీ కమిటీ
3) కె.ఎన్ వాంఛూ కమిటీ
4) పైవేవీ కాదు
43. ప్రతాప్ కిషోర్, షేర్‌ఖాన్, సయ్యద్ షహబుద్దీన్‌లు ఢిల్లీకి పాదయాత్రను ఏ రోజున ప్రారంభించారు?
1) 1987 జూన్ 6
2) 1987 జూన్ 7
3) 1987 జూన్ 8
4) 1987 జూన్ 9
44. తెలంగాణ ప్రజాసమితిని ఏ సంవత్సరంలో పున: ప్రారంభించారు?
1) 1987
2) 1988
3) 1989
4) 1990
45. “ఆలిండియా కో-ఆర్దినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్” అనే సంస్థను స్థాపించినది ఎవరు?
1) చారు మజుందార్, పంచాది కృష్ణమూర్తి
2) నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు
3) చారు మజుందార్, కాను సన్యాల్
4) కానూ సన్యాల్, దేవులపల్లి వెంకటేశ్వరరావు
46. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిజం భావాలను వెదజల్లిన తొలిసంస్థగా గుర్తింపు పొందినది?
1) కామ్రేడ్ అసోసియేషన్
2) పీపుల్ కన్వెన్షన్
3) హైదరాబాద్ రీఫార్మ్ అసోసియేషన్
4) పైవన్నీ
47. నోటిఫైడ్ ట్రైబల్ వరియా రూల్స్ షెడ్యూల్స్ క్రింద ఏ జిల్లాల్లో తెలంగాణలో అధిక గ్రామాలు ఉన్నాయి?
1) ఆదిలాబాద్
2) వరంగల్
3) మహబూబ్‌నగర్
4) ఖమ్మం
48. హైదరాబాద్ రాష్ట్రంలో సిపిఐని 1940లో స్థాపించినవారు?
1) సురవరం ప్రతాప్‌రెడ్డి
2) రావి నారాయణరెడ్డి
3) బద్దం ఎల్లారెడ్డి
4) 2 మరియు 3
49. ఈ క్రిందివాటిని జతపర్చండి?
1) తెలంగాణ రక్షణల దినం
2) అఖిలపక్ష సమావేశం జరిగిన రోజు
3) జీవో 36 జారీచేసిన తేదీ
4) జీవో 36పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన రోజు
ఎ) 1969 జనవరి 21
బి) 1969 ఫిబ్రవరి 14
సి) 1969 జనవరి 19
డి) 1969 జనవరి 10
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-బి, 2-సి, ౩-ఎ, 4-డి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
50. కాపుబిడ్డి రచయిత ఎవరు?
1) గంగుల సాయిరెడ్డి
2) ఆదిరాజు వీరభద్రరావు
3) సురవరం ప్రతాప్‌రెడ్డి
4) షోయబుల్లాఖాన్
Answers 👇
Practice Questions in Telugu
Telangana State Formation 1948-2014 Practice Questions
Telangana State Formation 1948-1970 Practice Questions
Telangana State Formation 1971-1990 Practice Questions
Telangana State Formation 1991-2014 Practice Questions
Telangana History Practice Questions
Indian History Practice Questions
Indian Constitution Practice Questions
Indian Economy Practice Questions
Previous Papers
TSLPRB Previous Question Papers With Answer Key
TSPSC Previous Question Papers
Study Material in Telugu
Telangana State Formation 1948-1970
Telangana State Formation 1971-1990
Telangana State Formation 1991-2014
Socio Cultural Features of Telangana Society
Answers:
26. 1 27. 1 28. 1 29. 4 30. 2
31. 3 32. 1 33. 3 34. 4 35. 4
36. 1 37. 3 38. 1 39. 3 40. 1
41. 1 42. 2 43. 1 44. 1 45. 3
46. 1 47. 1 48. 4 49. 1 50. 1
Telangana State Formation Model Papers, Telangana Formation 1971-1990 Practice Question Papers in Telugu, 1971-1990 Telangana State Formation Model Papers in Telugu, Telangana State Formation 1971-1990 Practice Bits in Telugu, Telangana State Formation Practice Questions in Telugu, Telangana Movement and state formation model papers in Telugu, Telangana Movement practice questions in Telugu, Telangana Movement Model papers in Telugu, Telangana State Formation online quiz, Telangana state formation Online Test in Telugu, Telangana Movement Online Test, Telangana Movement and State Formation Previous Question papers in Telugu, Telangana Movement & State Formation 1948-2014 Practice Papers