Telangana State Formation 1948-1970 Practice Questions With Answers
26. దేశంలో మొట్టమొదటిసారిగా రివర్సబుల్ టర్పైన్‌లను వినియోగించిన జలవిద్యుత్ కేంద్రం ఏది?
1) శ్రీరాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం
2) సింగూరు జలవిద్యుత్ కేంద్రం
3) నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం
4) శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం
27. 1921 సం॥లో స్థాపించబడిన జలవిద్యుత్ కేంద్రం ఏది?
1) శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం
2) శ్రీరాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం
3) నాగార్జునస్తాగర్ జలవిద్యుత్ కేంద్రం
4) హుస్సేన్‌సాగర్ జలవిద్యుత్ కేంద్రం
28. దిగువ సీలేరు జలవిద్యుత్ కేంద్రం ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభి చింది?
1) 1986
2) 1967
3) 1976
4) 1963
29. తెలంగాణ ప్రభుత్వం సౌరవిద్యుత్ విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది?
1) 2015 ఆగస్టు 15
2) 2015 సెప్టెంబర్ 15
3) 2015 మే 18
4) 2015 జూన్ 18
30. అఫ్జల్గంజ్ ఆసుపత్రి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?
1) 1863
2) 1836
3) 1846
4) 1856
31. ఈ క్రింది వానిలో ప్రొఫెసర్ జయశంకర్ రచించిన గ్రంథాలలో సరికానిది ఏది?
1) తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్
2) వొడువని ముచ్చట
3) తల్లడిల్లుతున్న తెలంగాణ
4) తెలంగాణ రాష్ట్రం విసృత అంగీకారం -నిజానిజాలు
32. తెలంగాణ ఉద్యమ కవితలు” రచించినది ఎవరు?
1) డాక్టర్ జయశంకర్
2) కొండా లక్ష్మణ్ రావు
3) కాళోజీ నారాయణరావు
4) హైగ్రీవాచారీ
33. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్‌కు ఎవరు పునాది వేశారు?
1) మొరార్దీ దేశాయ్
2) జవహర్‌లాల్ నెహ్రూ
3) ఇందిరాగాంధీ
4) బాబూ రాజేంద్రప్రసాద్
34. హైదరాబాద్‌లో 'సర్ రొనాల్డ్ రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టోపికల్ అండ్ కమ్యూనికల్ డిసీజ్ జొగా పేరు మార్చబడిన ఆసుపత్రి ఏది?
1) యునాని హాస్పిటల్
2) ఎస్రా హాస్పిటల్
3) కోరంటి ఫీవర్ హాస్పిటల్
4) దుర్రు షెహవార్ హాస్పిటల్
35. తనను తాను మిస్టర్ తెలంగాణ అని పేర్కొన్న వ్యక్తి ఎవరు?
1) చంద్ర శేఖర్ రావు
2) ప్రొఫెసర్ కోదండ రామ్
3) ప్రొఫెసర్ జయశంకర్
4) కేశవరావు జాదవ్
36. రవీంద్రనాథ్ తన 17 రోజుల నిరవధిక నిరాహార దీక్షను ఎవరి చొరవతో విరమించారు?
1) కొండాలక్ష్మణ్ బాపూజీ
2) జలగం వెంగళరావు
3) నాదెండ్ల భాస్కర్
4) రావి నారాయణరెడ్డి
37. రెడ్డి హాస్టల్‌లో జరిగిన తెలంగాణ సదస్సులో తెలంగాణ పటాన్ని ఆవిష్కరించింది ఎవరు?
1). టి.పురుషోత్తమ రావు
2) మనోహర్
3) మదన్‌మోహన్ న
4) పోశెట్టి
38. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎవరు ఏర్పాటు చేశారు?
1) రావి నారాయణరెడ్డి.
2) మర్రి చెన్నారెడ్డి
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) కొర్రపాటి పట్టాభి రామయ్య
39. తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ ఎవరు?
1) అనురాధ
2) శ్రీమతి సదాలక్ష్మీ
3) సంగం లక్ష్మీబాయమ్మ
4) మసూమాబేగం
40. అష్టసూత్ర పథకాన్ని రూపొందించిన ప్రధానమంత్రి ఎవరు?
1) మొరార్డీ దేశాయ్
2) పి.వి. నరసింహరావు
3) ఇందిరాగాంధీ
4) జవహర్‌లాల్ నెహ్రూ
41. సిటీ కాలేజ్ సంఘటనలో జరిగిన కాల్పులపై నియమించిన న్యాయ విచారణం సంఘం అధ్యక్షుడు?
1) కె.వి.రంగా రెడ్డి
2) డా॥మేల్కోటీ
3) పింగళి జగన్ మోహన్‌రెడ్డి.
4) పూల్‌చంద్‌గాందీ
42. హైదరాబాద్ హిత రక్షణ సమితి స్థాపించబడిన సంవత్సరం?
1) 1952
2) 1954
3) 1953
4) 1951
43. మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియమిచబడిన సంవత్సరం?
1) 1952 డిసెంబర్ 20
2) 1958 డిసెంబర్ 29
3) 1953 నవంబర్ 20
4) 1954 డిసెంబర్ 29
44. పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన వారి సంఖ్య?
1) 8
2) 9
3) 10
4) 11
45. పంపన్నగౌడ ఏ ప్రాంతానికి చెందిన వాడు?
1) మరాఠా
2) కన్నడ
3) తెలంగాణ
4) తమిళం
46. అవామ్ పత్రిక సంపాదకుడు?
1) షేక్ ముక్తార్
2) మహ్మద్ ఖాన్
3) సయ్యద్ అక్షర్ హుస్సేన్
4) సయ్యద్ అలీ
47. పెద్దమనుషుల ఒప్పందానికి హాజరైన సభ్యుల సంఖ్య?
1) 7
2) 9
3) 8
4) 10
48. విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తక రచయిత?
1) ఎన్.జి.రంగా
2) అయ్యదేవర కాళేశ్వర రావు
3) శ్రీశ్రీ
4) పుచ్చలపల్లి సుందరయ్య
49. 1947 డిసెంబర్ 4న నిజాం ఉస్మాన్ అలీఖాన్‌పై కోఠి వద్ద జరిగిన బాంబు దాడిలో 7వ నిందితుడు?
1) నారాయణరావ్ పవార్
2) కొండాలక్ష్మణ్ బాపూజీ
3) జగదీష్
4) అంజన్న
50. ఉస్మాన్ అలీఖాన్ భారతదేశంతో స్టాండ్‌స్టిల్ ఒప్పందాన్ని ఎప్పుడు కుదుర్చుకొన్నాడు ?
1) 1947 నవంబర్ 29
2) 1947 ఆగస్టు 15
3) 1947 సెప్టెంబర్ 29
4) 1947 అక్టోబర్ 15
Answers ⇩
Practice Questions in Telugu
Telangana State Formation 1948-2014 Practice Questions
Telangana State Formation 1948-1970 Practice Questions
Telangana State Formation 1971-1990 Practice Questions
Telangana State Formation 1991-2014 Practice Questions
Telangana History Practice Questions
Indian History Practice Questions
Indian Constitution Practice Questions
Indian Economy Practice Questions
Previous Papers
TSLPRB Previous Question Papers With Answer Key
TSPSC Previous Question Papers
Study Material in Telugu
Telangana State Formation 1948-1970
Telangana State Formation 1971-1990
Telangana State Formation 1991-2014
Socio Cultural Features of Telangana Society
Answers:
26. 3 27. 4 28. 3 29. 3 30. 2
31. 2 32. 3 33. 1 34. 3 35. 4
36. 2 37. 1 38. 3 39. 2 40. 3
41. 3 42. 1 43. 2 44. 1 45. 2
46. 3 47. 3 48. 4 49. 2 50. 1