Telangana Movement & State Formation Model Papers

TSStudies
0
Telangana State Formation 1971-1990 Model Paper

Telangana Movement & State Formation Model Paper-3

1971- 1990 Telangana State Formation Model Papers

Telangana State Formation Model Papers, Telangana Formation 1971-1990 Practice Question Papers in Telugu, 1971-1990 Telangana State Formation Model Papers in Telugu, Telangana State Formation 1971-1990 Practice Bits in Telugu, Telangana State Formation Practice Questions in Telugu

1. ఏ సంవత్సరంలో ఆదివాసీ ప్రాంతాల క్రమబద్ధీకరణ-1359 ఫస్లి నోటిఫైడ్‌ ట్రైబల్‌ ఏరియా రూల్స్‌ రూపొందించారు?

1) 1949 

2) 1948

3) 1947 

4) 1972

2. తెలుగు జాతి భావన పేరుతో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు జరిగాయి?

1) 1975 ఏప్రిల్‌ 12-19

2) 1975 మే 12-19

3) 1975 ఏప్రిల్‌ 19-26

4) 1975 మే 19-26

3. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా మొదటిసారిగా భాధ్యతలు ఎప్పుడు స్వీకరించారు?

1) 1978 మార్చి 6 

2) 1976 మార్చి 6

3) 1978 మార్చి7

4) 1983 మార్చి 20

4. “వారుణి వాహిని” పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి?

1) ఎన్‌.టి రామారావు

2) నారా చంద్రబాబు నాయుడు

3) కాసు బ్రహ్మానందరెడ్డి

4) జలగం వెంగళరావు

5. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ముఖ్యమంత్రి కాలంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం వల్ల తెలంగాణ భూములను కొల్లగొట్టడం జరిగింది?

1) నారా చంద్రబాబు నాయుడు

2) ఎన్‌.టి రామారావు

3) కాసు బ్రహ్మానందరెడ్డి

4) 2 మరియు 3

6. ఏ విశ్వవిద్యాలయం ఏర్పాటు వల్ల స్థానికంగా ఉన్న లోకల్‌ కోటా 85 శాతం రద్దు చేసి ఓపెన్‌ కోటాగా మార్చారు?

1) ఆయుర్వేద మెడికల్‌ కాలేజ్‌

2) ఎన్‌టి వైద్య విశ్వవిద్యాలయం

3) పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం

4) ఉస్మానియా మెడికల్‌ కాలేజి

7. ఆంధ్ర ఫైనాన్స్‌ కంపెనీలు - సరికాని జత

1) నాగార్జున ఫైనాన్స్‌ - రాజు

2) డిసిఎల్‌ ఫైనాన్స్‌ - రాజు

3) మార్గదర్శి - మురళీ మోహన్‌

4) జనచైతన్య ఫైనాన్స్‌ - మాదల సుధాకర్‌

8. 1969 తెలంగాణ ఉద్యమంలో నిష్పాక్షికంగా వ్యవహరించిన పత్రికలు

1) ఆంధ్రభూమి 

2) దక్కన్‌ క్రానికల్‌

3) 1 మరియు 2 

4) ఏదీకాదు

9. నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్‌?

1) కట్టా శేఖర్‌రెడ్డి 

2) అల్లం నారాయణ

3) స్వామి 

4) మురళి

10. ఉర్జూలో దక్కని ఆదికవిగా ప్రసిద్ధి చెందినవాడు?

1) ఇబ్రహీం కులీకుతుబ్‌షా

2) కులీకుతుబ్‌షా

3) తానీషా

4) ఏదీకాదు

11. గోల్కొండ కవుల సంచికి వరంగల్‌ నుండి ఏ సంవత్సరంలో వెలువడింది?

1) 1933

2) 1934

3) 1935 

4) 1936

12. ఈ క్రిందివానిలో సరికాని జత ఏది?

1) సోమసుందర్‌ - వజ్రాయుధం

2) వట్టికోట అళ్వార్‌సామి - ప్రజల మనిషి, గంగు

3) భీంరెడ్డి నర్సింహారెడ్డి - ఆయువుపట్టు

4) మాడపాటి హన్మంతరావు - తెలంగాణ

13. ఈ క్రిందివానిలో సరికాని కథాసంపుటి జత?

1) దాశరథి - మహాంద్రోదయం

2) నెల్లూరు కేశవస్వామి - చార్మినార్‌

3) హీరాలాల్‌ మోరియా - బతుకు బాటలు

4) వరద రాజేశ్వర్‌ - ఉదయ గంటలు

14. జతపర్చుము

1) తెలంగాణ తొలి కావ్య

2) ఉర్జూ దక్కని ఆది కవి

3) తెలంగాణ ఆది కవి

4) తెలుగులో తొలి వృత్త పద్యశాసనం

ఎ) పోల్కురికి సోమన

బి) గాధాసప్తశతి

సి) కులీకుతుబ్‌షా

డి) గూడురు విరియాల వల్లభూపతి

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

2) 1-బి, 2-సి, ౩-ఎ, 4-డి

3) 1-బి, 2-డి, ౩-సి, 4-ఎ

4) 1-డి, 2-సి, ౩-బి, 4-ఎ

15. జీవో 610 ఎప్పుడు వెలువడింది?

1) 1985 డిసెంబర్‌ 30 

2) 1986 మార్చి 21

3) 1986 డిసెంబర్‌ 10 

4) 1986 మే 30

16. సరళీకృత ఆర్థిక విధానాల సమయంలో గమనించదగిన విషయాలు?

1) పేద ప్రజలకు ఉవయోగవడే సంక్షేమ, కార్యక్రమాలను ప్రోత్సహించారు

2) ప్రభుత్వ వనరులనుప్రైవేట్‌పరం చేయడం జరిగింది

1) 1, 2 లు రెండూ సరైనవి కావు

2) 1, 2 లు సరైనవి

3) 2 మాత్రమే సరైనది

4) 1 మాత్రమే సరైనది

17. 90వ దశకంలోస్వర్ణాంధ్రవ్రదేశ్‌లో భాగంగా క్రిందివాటిలో వేటిని నిర్లక్ష్యం చేశారు?

1) గ్రామీణ రంగాన్ని

2) వ్యవసాయ రంగాన్ని

3) నీటిపారుదల 

4) 1 మరియు 2

18. విద్యుత్‌ సంస్కరణలకు ప్రపంచ బ్యాంకు నుండి ఎన్ని మిలియన్‌ డాలర్ల అప్పును తీసుకుంది?

1) 4460 

2) 4470

3) 4480 

4) 4490

19. 1956లో తెలంగాణలోని మొత్తం భూమి(ఎకరాలలో) ఎంత?

1) 2,86,93,250 

2) 2,88,93,250

3) 2,68,93,250 

4) 2,89,93,250

20. రైతుల బలవస్మరణాలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నియమించిన కమిటీ?

1) కె. రంగారావు 

2) రామకృష్ణన్‌

3) జయతీఘోష్‌ 

4) పైవారందరూ

21. 1988లో జరిగిన హిమాయత్‌నగర్‌ ఉప ఎన్నికలలో టిడిపి అభ్యర్థి ఉపేంద్రను ఓడించింది?

1) డా. లక్ష్మణ్‌ 

2) బి. దత్తాత్రేయ

3) ఆలె నరేంద్ర 

4) కిషన్‌రెడ్డి

22. తెలంగాణలో నీటివసతి గల మొత్తం భూమి 1956లో 54శాతం చెరవుల కింద సాగైతే 1997 వరకు చెరువుల కింద సాగయ్యే భూమి ఎంత?

1) 25% 

2) 20%

3) 18%

4) 14%

23. నక్సల్‌బరి ఉద్యమానికి మూలకారకుడిగా ఎవరిని పేర్కొంటారు?

1) చారుమజుందార్‌

2) కానుసన్యాల్‌

3) కొండపల్లి సీతారామయ్య

4) పంచాదికృష్ణమూర్తి

24. జూరాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సంవత్సరం

1) 1980 

2) 1981

3) 1982 

4) 1983

25. ఎ.పి.ఇ.ఆర్‌.సిలో లేని సంస్మరణ?

1) జిల్లా ప్రాథమిక విద్య

2) ప్రాథమిక ఆరోగ్యం

3) సమీకృత శిశు అభివృద్ధి

4) ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు

Answers 👇

Practice Questions in Telugu

Telangana State Formation 1948-2014 Practice Questions

Telangana State Formation 1948-1970 Practice Questions

Telangana State Formation 1971-1990 Practice Questions

Telangana State Formation 1991-2014 Practice Questions

Telangana History Practice Questions

Indian History Practice Questions

Indian Constitution Practice Questions

Indian Economy Practice Questions


Previous Papers

TSLPRB Previous Question Papers With Answer Key

TSPSC Previous Question Papers


Study Material in Telugu

Telangana History

Indian History

Indian Constitution

Telangana State Formation 1948-1970

Telangana State Formation 1971-1990

Telangana State Formation 1991-2014

Socio Cultural Features of Telangana Society


Answers:

1. 1    2. 1    3. 1    4. 1    5. 2

6. 2    7. 3    8. 3    9. 1    10. 2

11. 2    12.4    13. 3   14.  2    15. 1

16. 3    17. 4    18. 1    19. 2    20. 2

21. 3    22. 1    23. 1    24. 2    25. 4

Telangana State Formation Model Papers, Telangana Formation 1971-1990 Practice Question Papers in Telugu, 1971-1990 Telangana State Formation Model Papers in Telugu, Telangana State Formation 1971-1990 Practice Bits in Telugu, Telangana State Formation Practice Questions in Telugu, Telangana Movement and state formation model papers in Telugu, Telangana Movement practice questions in Telugu, Telangana Movement Model papers in Telugu, Telangana State Formation online quiz, Telangana state formation Online Test in Telugu, Telangana Movement Online Test, Telangana Movement and State Formation Previous Question papers in Telugu, Telangana Movement & State Formation 1948-2014 Practice Papers

Post a Comment

0Comments

Post a Comment (0)