Telangana State Formation Practice Papers in Telugu With Answers
1. క్రిందివానిలో ఏవి తెలంగాణ అస్థిత్వాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవడంలో కీలకపాత్ర వహించినవి?
ఎ)తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
వి భువనగిరి సభ
సి) తెలంగాణ మహాసభ
డి) తెలంగాణ ఐక్యవేదిక
ఇ) వరంగల్ దిక్షరేషన్
ఎఫ్) తెలంగాణ జనసభ
జి) తెలంగాణ విద్యార్థుల వేదిక
1) ఎబిసిడి
2) ఎబిసిడిఎఫ్‌జి
3) ఎబిసిడిఇ
4) ఎబిసిడిఇఎఫ్‌జి
2. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1988 మే 14
2) 1988 జూన్ 14
3) 1988 జూలై 14
4) 1969 ఆగస్ట్ గ్షేత్త
.
3. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1988 ఆగస్ట్ 13న ఏ పత్రికనుప్రారంభించింది?
1) నవ తెలంగాణ
2) జై తెలంగాణ
3) నమస్తే తెలంగాణ
4) మా తెలంగాణ
4. నవ తెలంగాణ పత్రికకు ఎడిటర్‌గా ఎవరు వ్యవహరించారు?
1) ప్రా జయశంకర్
2) కాళోజి
3) టి.ప్రభాకర్
4) కొండా మాధవరెడ్డి
5. రాష్ట్రాల వరుసలో తెలంగాణ ఎన్నవ వరుసలో ఉంది?
1) 22
2) 25
3) 24
4) 26
5. తోట ఆనందరావు, ప్రా.జయశంకర్, శ్రీధర్ స్వామిలు 1969 ఉద్యమంపై ప్రచురించిన పుస్తకం
ఎ. మా తెలంగాణ పత్రిక అవిష్కరణ సభకు అధ్యక్షుడు
బి. మా తెలంగాణ పత్రిక ఆవిష్కరణ జరిగిన చోటు
సి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రచురించిన పుస్తకం
డి. తెలంగాణ మూవ్‌మెంట్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి 2-బి, ౩-సి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, ౩-డి, 4-సి
4) 1-బి, 2-ఎ, ౩-సి, 4-డి
6. 1997 మార్చి 8న భువనగిరిలో జరిగిన సభ(ఇండియా మిషన్ స్కూల్ ఆవరణ) ప్రదేశానికి ఏమని నామకరణం చేశారు?
1) అమరవీరుల ప్రాంగణం
2) తిరగబడ్డ తెలంగాణ ప్రాంగణం
3) తెలంగాణ సభ
4) పైవేవి కావు
7. తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసినది ఎవరు?
1) మందకృష్ణమాదిగ
2) నాగారం అంజయ్య
2) జైనీ మల్లయ్య
4) దిలీప్‌కుమార్
8. క్రిందివానిలో 1997 మర్చి 8న భువనగిరి సభలో గద్దర్ పాడిన గీతాలు?
ఎ) నా తెలంగాణ తిరగబడ్డ వీణ...
బి) అమ్మా తెలంగాణమా...
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
౩) ఎ మరియు బి లు రెండూ
4) పైవేవి కావు
9. 1997 మార్చి 9న భువనగిరి సభలో వక్తలు ప్రసంగించారు. వారు లేవనెత్తిన సమస్యలను జతపరుచుము?
1.నందిని సిధారెడ్డి
2. ఘంటా చత్రపొణి
3. డా. ముత్తయ్య
4.కె.జి.సత్యనారాయణ
ఎ. వత్రికారంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను లేవనెత్తారు
బి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలను లేవనెత్తారు
సి. రిజర్వేషన్ వర్గీకరణ గురించి
డి. తక్షణమే తెలంగాణను డిమాండ్ చేస్తున్నాం
1) 1-ఎ, 2-బి, ౩-సి, ఉ-డి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-డి, 2-ఎ, ౩-సి, 4-బి
10. 11వ ఆంధ్ర మహాసభ 1944 మార్చి 8,9 తేదీలలో ఎక్కడ జరిగింది?
1) సూర్యాపేట
2) హన్మకొండ
3) భువనగిరి
4) సికింద్రాబాద్
11. కెసిఆర్ 1996-99 మధ్యకాలంలో టిడిపి ప్రభుత్వంలో ఏ శాఖామంత్రిగా పని చేశారు?
1) ఆర్థికశాఖామంత్రి
2) హోంశాఖామంత్రి
3) రెవెన్యూశాఖామంత్రి
4) రవాణాశాఖామంత్రి
12. తెలంగాణలో ఎంతశాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు?
1) 60%
2) 70%
3) 80%
4) 90%
13. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 2000 ఏప్రిల్ 27
2) 2001 ఏప్రిల్ 27
3) 2002 ఏప్రిల్ 27
4) 2003 ఏప్రిల్ 27
14 కరీంనగర్‌లో సింహగర్జన సభ ఏ రోజున జరిగింది?
1) 2001మే 17
2) 2001 జూన్ 17
3) 2001 జూలై 17
4) 2001 ఆగస్ట్ 17
15. 2001 మే 17న కరీంనగర్‌లో జరిగిన టిఆర్‌ఎస్ సింహగర్జన సభలో పాల్గొన్న జార్ఖండ్ ముక్తిమోర్చా అధ్యక్షుడు ఎవరు?
1) రమణ్‌సింగ్
2) జోగిందర్‌సింగ్
3) శిబుసోరెన్
4) మృణాళినిసేన్
16. 2001 జూన్ నెలలో జరిగిన స్థానిక ఎన్నిలలో టిఆర్‌ఎస్ పార్టీకి కేటాయించిన గుర్తు?
1) కారు
2) దీపం
3) రైతు నాగలి
4) సిలిండర్
17. క్రిందివానిలో సరియైనవి ఏవి?
ఎ. టిఆర్‌ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది
బి. 2001 ఏప్రిల్ 27న కెసిఆర్ సిద్ధిపేట నియోజకవర్గ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు.
సి. తెలంగాణలో 1956 నాటికి 11 లక్షల ఎకరాలకు చెరువుల ద్వారా నీరందేది
డి. 2001 నవంబర్ 17న ఖమ్మం ప్రజాగర్జన జరిగింది
1) ఎ,బి మాత్రమే సరియైనవి
2) సి,డి మాత్రమే సరియైనవి
3) ఎ,బిసి,డి లు సరియైనవి
4) పైవేవి కావు
18. 2001 నవంబర్ 17న నిర్వహించిన ఖమ్మం ప్రజాగర్జ్దన సభకు అధ్యక్షుడిగా ఉన్నది ఎవరు?
1) డా॥గోపినాథ్
2) పద్మారావు
3) నాయిని నర్సింహారెడ్డి
4) ప్రా. జయశంకర్
19. హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ స్థానానికి పోటీ చేసిన టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరు?
1) సంతోష్‌రెడ్డి
2) హరీష్‌రావు
3) కత్తి పద్మారావు
4) నాయిని నర్సింహారెడ్డి
20. 2002 ఏప్రిల్ 27న టిఆర్‌ఎస్ మొదటి వార్షికోత్సవ సభను ఎక్కడ నిర్వహించారు?
1) నల్గొండ జిల్లా ఎన్‌జి కాలేజి గ్రౌండ్స్
2) కాకతీయ యూనివర్సిటి
3) ఉస్మానియా యూనివర్సిటి ఆడిటోరియం
4) సిద్ధిపేట పట్టణంలో
21. 1971లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏర్పడిన పార్టీ ఏది?
1) తెలంగాణ ప్రజాసమితి
2) తెలంగాణ రాష్ట్రసమితి
3) తల్లి తెలంగాణ పార్టీ
4) నవతెలంగాణ పార్టీ
22, 1973లో ఏ పథకాన్ని ప్రవేశపెట్టడం కారణంగా తెలంగాణలో ముల్కీ నిబంధనలు రద్దు కాబడ్డాయి?
1) జి.ఒ.610
2) 6 సూత్రాల పథకం
3) 5 సూత్రాల పథకం
4) ఫ్రీజోన్
23. క్రింది వాటిని జతపరుచుము?
1. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మొదటగా ఆలోచించి
2. తెలంగాణ ఫోరం కన్వీనర్ 1990లో
3. 41 మంది ఎంఎల్‌ఎలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సోనియాగాంధీకి లేఖ అందించారు
4. కాంగ్రెస్ త్రిసభ్య కమిటి ఏర్పాటు చేసింది
ఎ. 1990 దశకం నుండి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది
బి. జానారెడ్డి
సి. చిన్నారెడ్డి నయకత్వంలో
డి. ప్రణబ్‌ముఖర్జీ, మన్మోహన్‌సింగ్, గులాంనబి అజాద్
1) ఎబిసిడి
2) డిబిసిఎ
3) ఎబిడిసి
4) డిబిఎసి
24. 2004 జూన్ 7న పార్లమెంట్ సమావేశంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించిన రాష్ట్రపతి ఎవరు?
1) ప్రతిభాపాటిల్
2) ప్రణబ్‌ముఖర్జీ
3) అబ్బుల్‌కలాం
4) జ్ఞాని జైల్‌సింగ్
25. 2005వ సంవత్సరంలో కాంగ్రెస్‌పార్టీ తెలంగాణపైఅంగీకారం కొరకు ప్రణబ్‌ముఖర్జీ అధ్యక్షతన ఏర్పడినఉపసంఘంలోని సభ్యులు ఎవరు?
1) దయానిధిమారన్, రఘువంశప్రసాద్‌సింగ్
2) జానారెడ్డి, వీరప్పమొయిలీ
3) జైపాల్‌రెడ్డి, అహ్మద్‌పటేల్
4) జి.వెంకటస్వామి, చిదంబరం
Practice Questions in Telugu
Telangana State Formation 1948-2014 Practice Questions
Telangana State Formation 1948-1970 Practice Questions
Telangana State Formation 1971-1990 Practice Questions
Telangana State Formation 1991-2014 Practice Questions
Telangana History Practice Questions
Indian History Practice Questions
Indian Constitution Practice Questions
సమాధానాలు:
1) 4 2) 3 3) 4 4) 3 5) 1
6) 1 7) 2 8) 3 9) 1 10) 3
11) 4 12) 2 13) 2 14) 1 15) 3
16) 3 17) 3 18) 1 19) 4 20) 1
21) 1 22) 2 23) 1 24) 3 25) 1