Indus Valley Civilization Bit Bank in Telugu, Indian History Practice Questions in Telugu, TSPSC Indian History Practice Bits in Telugu, TS Police Indian History Bit Bank in Telugu, Sindhu Nagarikatha Practice Questions, Sindhu Nagarikatha Bits, Sindhu Nagarikatha bits for Practice, Indian History Model papers in Telugu
Sindhu Nagarikatha Practice Bits-8
176. ప్రపంచంలో మొదటిసారి కుండలు తయారుచేసిన ప్రదేశం?
177. మొదటిసారి కుమ్మరి చక్రాన్ని ఎక్కడ వాడారు?
178. ప్రపంచంలో మొదటిసారిగా వరిని ఎక్కడ పండించారు?
179. పియాంపల్లి(తమిళనాడు)వద్ద మొదట ఉపయోగించినది?
180. క్రీ.పూ.3000లో మొదటిసారి ఉపయోగించిన లోహం?
181. శిలాయుగంలో చివరి దశ?
182. భారత్‌లో మొదటిగా వ్యవసాయం ప్రారంభమైనది?
183. భారత ఉవఖండంలో మొదట వ్యవసాయం ప్రారంభమైనది?
184. తామ్రం+తగరం కలిసిన లోహం?
185. 12 కాంస్య దర్పణాలు ఎక్కడ దొరికాయి?
186. మహాస్నానవాటిక పొడవు, వెడల్పు, లోతు?
187. చన్దుదారో నగరం ఎప్పుడు కనుగొన్నారు?
188. లోథాల్‌ను ఎప్పుడు కనుగొన్నారు?
189. కాలీబంగన్‌ను ఎప్పుడు కనుగొన్నారు?
190. దోలవీర నగరాన్ని ఎప్పుడు కనుగొన్నారు?
191. ప్రపంచంలోనే గ్రిడ్ వ్యవస్థను పాటించిన ఏకైక నగరం?
192. గ్రిడ్ వ్యవస్థ ప్రకారం నగర నిర్మాణం జరగని సింధు నగరం?
193. సింధు ప్రజలను రెండు, మూడు స్వతంత్ర రాజ్యాలు పాలించి ఉండవచ్చని చెప్పింది?
194. సింధు ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా?
195. మెసపటోమియన్‌ల లిపి?
196. వరదల కారణంగా సింధు నాగరికత అంతమైనదని పేర్కొన్నది?
197. నదులు ఎండిపోవడం వల్ల సింథు నాగరికత అంతమైందని పేర్కొన్నది ఎవరు?
Sindhu Nagarikatha Study Material - Sindhu Nagarikatha Notes in Telugu
Answers:
176. -చోపానిమందో (ఉత్తరప్రదేశ్)
177. -మెహర్‌ఘర్
178. -కోల్దివా
179. -బంగారం
180. -తామ్రము (రాగి)
181. -తామ్ర శిలాయుగం
182. -కోల్దివా
183. -మెహర్‌ఘర్
184. -కాంస్యం
185. -హరప్పా
186. -39, 23, 6
187. -1931
188. -1955
189. -1961
190. -1991
191. -చండీఘడ్
192. -బన్వాలి
193. -గార్టన్ చైల్డ్
194. -వ్యవసాయాధారితం
195. -క్యూనిపాం
196. -జి.ఎఫ్. డేల్స్
197. -హెచ్.టి. లాంట్రిక్