Satavahana Dynasty Practice Bits in Telugu-1

TSStudies
0
Satavahana Dynasty Practice Bits in Telugu

Satavahana Dynasty Practice Bits for Competitive Exams like TS Police, TSPSC, Groups 1, 2, 3, 4 etc....

Satavahana Dynasty Multiple Choice Questions in Telugu, Satavahana Dynasty MCQ in Telugu


1. కొండాపూర్‌ను శాతవాహనుల టంకశాల నగరమని ఎవరు వాఖ్యానించారు?

1) మల్లంపల్లి సోమశేఖర శర్మ

2) వి.వి. కృష్ణశాస్త్రి

3) హెచ్‌.సి. రాయ్‌చౌదరీ

4) శ్రీనివాస శాస్త్రి

2. యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రి సముద్రాదీశ్వరుడని పేర్కొన్న గ్రంథం?

1) లీలావతి పరిణయం 

2) హర్షచరిత్ర

3) మహాభారతం 

4) కథాసరిత్సాగరం

3. ఆచార్య నాగర్జునుడు శాతవాహన యువరాజు చేతిలో హత్యకు గురయ్యాడని పేర్కొన్న గ్రంథం?

1) హర్షచరిత్ర 

2) కథాసరిత్సాగరం

3) గాథాసప్తశతి 

4) బృహత్కథ

4. కింది గ్రంథాలు అవి రాసిన కవులతో జతపరచండి?

1) హర్షచరిత్ర                  ఎ) కుతూహలుడు

2) గాథాసప్తశతి                బి) గుణాడ్యుడు

3) కథాసరిత్సాగరం        సి) బాణుడు

4) బృహత్కథ                 డి) హాలుడు

5) లీలావతి పరిణయం  ఇ) సోమదేవసూరి

1) 1-ఎ, 2-బి, ౩-సి, 4-డి, 5-ఇ

2) 1-బి, 2-ఇ, ౩-డి, 4-ఎ, 5-సి

3) 1-సి, 2-డి, 3-ఇ, 4-బి, 5-ఎ

4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ

5. కింది శాసనాలను వాటిని వేయించిన వారితో జతచేయండి?

1) నానాఘాట్‌   ఎ) కుబేరుడు

2) నాసిక్‌            బి) ఖారవేలుడు

3) బట్టిప్రోలు    సి) దేవీ నాగానిక

4) మ్యాకధోని     డి) గౌతమీ బాలశ్రీ

5) హాతిగుంఫా   ఇ) మూడో పులోమావి

1) 1-ఇ, 2-డి, 3-బి, 4-ఎ, 5-సి

2) 1-డి, 2-ఎ, ౩-సి, 4-ఇ, 5-బి

3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ

4) 1-సి, 2-డి, 3-ఎ, 4-ఇ, 5-బి

6. గౌతమీ పుత్ర శాతకర్ణి బిరుదులు ఏవి?

1) ఆగమనిలయ 

2) బేనకటక స్వామి

3) శకసంహారి 

4) పైవన్నీ

7. శాతవాహనులు రాజ్యాన్ని ఏవిధంగా విభజించి పాలించారు?

1) రాజ్యం - విహారములు- విషయాలు - గ్రామాలు

2) విషయాలు - గ్రామాలు-రాజ్యం - విహారములు

3) గ్రామాలు - రాజ్యం-విహారములు - విషయాలు

4) విహారములు - విషయాలు - గ్రామాలు-రాజ్యం

8) శాతవాహన కాలంలో రాజు ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాన్ని పమనేవారు?

1) సామంతుల ప్రాంతాలు

2) రాజకంఖేట

3) సరిహద్దు ప్రాంతాలు 

4) ఏదీకాదు

9) శాతవాహనుల కాలంలో రాజులు భూమిశిస్తుగా ఎన్ని రకాల పన్నులు విధించేవారు?

1) 3

2) 4

3) 2

4) 5

10) శాతవాహనులు ప్రజల నుంచి ఎన్నో వంతు భూమిశిస్తుగా వసూలు చేసేవారు?

1) 1/6

2) 1/4

3) 1/3

4) 1/5


Practice Questions in Telugu

Telangana State Formation 1948-2014 Practice Questions

Telangana State Formation 1948-1970 Practice Questions

Telangana State Formation 1971-1990 Practice Questions

Telangana State Formation 1991-2014 Practice Questions

Telangana History Practice Questions

Indian History Practice Questions

Indian Constitution Practice Questions


సమాధానాలు

1. 1    2.2    3. 2    4. 3    5. 4    6.4    7. 1    8.2    9.2    10.1


Previous Papers

TSLPRB Previous Question Papers With Answer Key

TSPSC Previous Question Papers


Study Material in Telugu

Telangana History

Indian History

Indian Constitution

Telangana State Formation 1948-1970

Telangana State Formation 1971-1990

Telangana State Formation 1991-2014

Socio Cultural Features of Telangana Society

Tags: TSPSC Study material. telangana history notes in telugu, satavaahana dynasty notes in telugu, telangana history practice questions in telugu, telangana history bits for practice, tspsc groups notes in telugu, tspsc bit bank in telugu, appsc study material in telugu, appsc notes in telugu,TSPSC Study material. telangana history notes in telugu, satavaahana dynasty notes in telugu, telangana history practice questions in telugu, telangana history bits for practice, tspsc groups notes in telugu, tspsc bit bank in telugu, appsc study material in telugu, appsc notes in telugu, ts studies,Satavahana dynasty questions,Questions and answers from Satavahanaculture,Satavahana dynasty questions,Satavahana Empire quiz

Post a Comment

0Comments

Post a Comment (0)